MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika-mandannac9e98831-3b4b-480b-b359-7dd229f82762-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rashmika-mandannac9e98831-3b4b-480b-b359-7dd229f82762-415x250-IndiaHerald.jpgనేషనల్ క్రష్ గా దూసుకుపోతున్న రష్మిక మందన అంటే టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్లో సైతం ఈమెకి వీరాభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలో సైతం ఈమెకి నేషనల్ క్రష్ అనే ఒక బ్రాండ్ కూడా ఉంది. రష్మిక అంటే చాలామంది కుర్రకారులు ఫిదా అయిపోతూ ఉంటారు. సాధారణ సినీ లవర్స్ తో పాటుగా ఇండియన్ క్రికెటర్స్ సైతం రష్మిక అందానికి ఫిదా అయిపోతూ ఉంటారు. దీంతో రష్మిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే పుష్ప సినిమాతో ఫ్యాన్ ఇండియా లెవెల్లో పాపులారిటీని సొంతం చేసుకుంది రష్మిక.ప్రస్తుతం ఈమె సినిమాలో జనంలో అంRashmika Mandanna{#}Shahid Kapoor;king;producer;Producer;Crush;rashmika mandanna;Indian;Hindi;Tollywood;Heroine;India;Telugu;Fidaa;Cinema;bollywoodబాలీవుడ్ హీరోలని కూడా లైన్ లో పెట్టిన రష్మిక మందన..!?బాలీవుడ్ హీరోలని కూడా లైన్ లో పెట్టిన రష్మిక మందన..!?Rashmika Mandanna{#}Shahid Kapoor;king;producer;Producer;Crush;rashmika mandanna;Indian;Hindi;Tollywood;Heroine;India;Telugu;Fidaa;Cinema;bollywoodMon, 15 May 2023 17:10:00 GMTనేషనల్ క్రష్ గా దూసుకుపోతున్న రష్మిక మందన అంటే టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్లో సైతం ఈమెకి వీరాభిమానులు ఉన్నారు. సోషల్ మీడియాలో సైతం ఈమెకి నేషనల్ క్రష్ అనే ఒక బ్రాండ్ కూడా ఉంది. రష్మిక అంటే చాలామంది కుర్రకారులు ఫిదా అయిపోతూ ఉంటారు. సాధారణ సినీ లవర్స్ తో పాటుగా ఇండియన్ క్రికెటర్స్ సైతం రష్మిక అందానికి ఫిదా అయిపోతూ ఉంటారు. దీంతో రష్మిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే పుష్ప సినిమాతో ఫ్యాన్ ఇండియా లెవెల్లో పాపులారిటీని సొంతం చేసుకుంది రష్మిక.ప్రస్తుతం ఈమె సినిమాలో జనంలో అంతగా క్రేజ్ ని సంపాదించుకోవడం లేదు. 

గతంలో అయితే రష్మిక మందన సినిమా వస్తుంది అంటే చాలు ఆహాంగామా వేరేలా ఉండేది. ఇకపోతే రష్మిక ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్ లతో బిజీగా ఉంది. ప్రస్తుతం పుష్ప టు రెయిన్బో బాలీవుడ్ లో యానిమల్ వంటి సినిమాలు చేస్తోంది. రష్మిక పూర్తిగా బాలీవుడ్  సినిమాల్లో నటిస్తోంది. రెయిన్బో ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా .ఇక మిగిలిన పుష్ప టు యానిమల్ ఈ రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలు. ప్రస్తుతం రష్మిక మందన తన ఆశలన్నీ ఈ రెండు సినిమాలపైనే పెట్టుకుంది. అయితే తాజాగా ఈమె తెలుగు హీరోలు చాలదని హిందీ హీరోలతో సైతం ప్రేమాయణం నడుపుతోందని అంటున్నారు. అయితే అది నిజ జీవితంలో కాదు.

సినిమాల్లో రష్మిక మందన ప్రేమాయణం  నడుపుతోంది. ఈ సినిమాలతో పాటు రష్మిక మరో బాలీవుడ్ సినిమాల్లో నటించబోతుందట. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అనీస్ భాజ్మీ షాహిద్ కపూర్ కలిసి ఒక సినిమా చేయబోతున్నారు. ఇక ఆ సినిమాను టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఏక్తాకపూర్ తో కలిసి నిర్మించబోతున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమా హీరోయిన్ కి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. పాపులర్ హీరోయిన్స్ ని పెట్టుకుందాం అనుకున్నప్పటికీ మేకర్స్ మాత్రం రష్మికను తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. పలువురు స్టార్ హీరోయిన్ల నో అనుకున్నప్పటికీ రష్మిక అయితే బాగుంటుందని రేష్మిక ని ఫిక్స్ చేశారట..!!



RRR Telugu Movie Review Rating

హిందీ ఛత్రపతి డిజాస్టర్ తెలుగు హీరోలకి గుణపాఠం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>