Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricketc37addb0-d92a-4c7c-8d76-7ab9122d43c7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricketc37addb0-d92a-4c7c-8d76-7ab9122d43c7-415x250-IndiaHerald.jpgభారత జట్టులో టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ ల గురించి చర్చ వస్తే అందులో మొదటి వరుసలో వినిపించే పేరు చటేశ్వర్ పూజార తన అద్భుతమైన ఆట తీరుతో భారత టెస్టు జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అయితే టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ అనే బిరుదు రావడంతో అతను పరిమిత ఓవర్ల ఫార్మాట్ కి పూర్తిగా దూరమైపోయాడు. అయినప్పటికీ బాధపడకుండా తనకు అచ్చొచ్చిన టెస్ట్ ఫార్మాట్లోనే ఎన్నో రికార్డులు కొల్లగొట్టడం మొదలుపెట్టాడు. టీమిండియా నయా వాల్ అనే ఒక ప్రత్యేకమైన బిరుదును కూడా సాధించాడు పూజార. అయితే మొన్నటి వరకుCricket{#}Audi;England;Cricketవావ్.. పూజారకు బీసీసీఐ ప్రమోషన్.. అదృష్టవంతుడే?వావ్.. పూజారకు బీసీసీఐ ప్రమోషన్.. అదృష్టవంతుడే?Cricket{#}Audi;England;CricketMon, 15 May 2023 13:30:00 GMTభారత జట్టులో టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ ల గురించి చర్చ వస్తే అందులో మొదటి వరుసలో వినిపించే పేరు చటేశ్వర్ పూజార తన అద్భుతమైన ఆట తీరుతో భారత టెస్టు జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. అయితే టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ అనే బిరుదు రావడంతో అతను పరిమిత ఓవర్ల ఫార్మాట్ కి పూర్తిగా దూరమైపోయాడు. అయినప్పటికీ బాధపడకుండా తనకు అచ్చొచ్చిన టెస్ట్ ఫార్మాట్లోనే ఎన్నో రికార్డులు కొల్లగొట్టడం మొదలుపెట్టాడు. టీమిండియా నయా వాల్ అనే ఒక ప్రత్యేకమైన బిరుదును కూడా సాధించాడు పూజార.



 అయితే మొన్నటి వరకు సీనియర్ క్రికెటర్ అనే ముద్ర పడటం ఇక ఫామ్ లేని తో ఇబ్బంది పడటంతో భారత సెలక్టర్లు చటేశ్వర పూజారను పూర్తిగా పక్కన పెట్టేశారు అని చెప్పాలి. అయితే ఆ తర్వాత ఎక్కడ నిరాశ పడని పూజార అటు ఇంగ్లాండ్ కౌంటిలలో ఆడి తన మునుపటి ఫామ్ ను నిరూపించుకున్నాడు. దీంతో సెలెక్టర్లు మళ్ళీ టీమ్ ఇండియాలోకి తీసుకున్నారు. డబ్ల్యూటీసి ఫైనల్ కోసం ఎంపిక చేసిన జట్టులో.. పూజార పేరును కూడా చేర్చారు. దీంతో ఫ్యాన్స్ అందరూ కూడా సంతోషంలో మునిగిపోయారు అని చెప్పాలి.

 అయితే ఇప్పుడు టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్  పూజారకి మరో ప్రమోషన్ వచ్చింది అన్నది తెలుస్తుంది. ఏకంగా డబ్ల్యూటీసి ఫైనల్ ఆడబోయే జట్టుకు రోహిత్ డిప్యూటీ గా ప్రమోషన్ పొందాడు ఈ సీనియర్ బ్యాట్స్మెన్. ఇంగ్లాండ్ వేదికగా జూన్లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ జరుగనుంది. ఇందులో ఆస్ట్రేలియాతో భారత జట్టు తలబడబోతుంది. ఇంగ్లాండ్ కౌంటిల్లో ససెక్స్ జట్టు కెప్టెన్గా వ్యవహరిస్తున్న పూజార.. బ్యాట్స్మెన్ గాను అద్భుతంగా రాణిస్తున్నాడు. దీంతో అతనికి డబ్ల్యూటీసి ఫైనల్ కోసం భారత వైస్ కెప్టెన్గా ఎంపిక చేసింది బీసీసీఐ. దీంతో అదృష్టమంటే పూజారదే అంటూ కామెంట్ చేస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్.



RRR Telugu Movie Review Rating

వాటి పైన ఆధారపడ్డ కృతి శెట్టి భవిష్యత్తు....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>