Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-ceedd302-1b3a-4fa8-b4ff-26fe25f14558-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle-ceedd302-1b3a-4fa8-b4ff-26fe25f14558-415x250-IndiaHerald.jpgబుల్లితెరపై యాంకర్ గా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న యాంకర్ రష్మీ (గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈమె ఎక్స్ట్రా జబర్దస్ట్ కార్యక్రమంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి కూడా యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతోమంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. అయితే మదర్స్ డే సందర్భంగా శ్రీదేవి డ్రామా కంపెనీ లో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో రష్మీ అడిగే ప్రశ్నలకు ఓపెన్ హార్ట్ తో సమాధానం చెప్పాలి అని చెప్పారు. ఈ విధంగా ఈమె పలువురు సెలబ్రిటీలను వివిధ రకాల ప్రశ్నలు అయిSocialstars lifestyle {#}Sridevi Kapoor;indraja;rashmi gautham;television;Rashami Desai;Heart;Heroine;Cinema;Successరష్మీ కి అవకాశాలు రాకపోవడానికి కారణం అదేనా..?రష్మీ కి అవకాశాలు రాకపోవడానికి కారణం అదేనా..?Socialstars lifestyle {#}Sridevi Kapoor;indraja;rashmi gautham;television;Rashami Desai;Heart;Heroine;Cinema;SuccessMon, 15 May 2023 20:32:53 GMTబుల్లితెరపై యాంకర్ గా కొనసాగుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న యాంకర్ రష్మీ (గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ఈమె ఎక్స్ట్రా జబర్దస్ట్ కార్యక్రమంతో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి కూడా యాంకర్ గా వ్యవహరిస్తూ ఎంతోమంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.

అయితే మదర్స్ డే సందర్భంగా శ్రీదేవి డ్రామా కంపెనీ లో ఓ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో రష్మీ అడిగే ప్రశ్నలకు ఓపెన్ హార్ట్ తో సమాధానం చెప్పాలి అని చెప్పారు. ఈ విధంగా ఈమె పలువురు సెలబ్రిటీలను వివిధ రకాల ప్రశ్నలు అయితే అడిగారు.

ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా ఇంద్రజ కూడా యాంకర్ రష్మీని ప్రశ్నిస్తూ బుల్లితెరపై ఎంతో మంచి సక్సెస్ సాధించిన నువ్వు వెండితెరపై ఎందుకు సక్సెస్ సాధించలేకపోయావు అంటూ ప్రశ్నించారట . ఈ ప్రశ్నకు రష్మి సమాధానం చెబుతూ...సినిమా ఇండస్ట్రీలో తనకు అవకాశాలు చాలానే వచ్చాయి. కానీ రాత్రికి రాత్రే నా పాత్రలో ఇతరులు వస్తున్నారని ఈమె తెలియజేశారు. ఇలా తాను ఎన్నో మంచి అవకాశాలను అయితే కోల్పోయానని తెలిపారు.. ఇక సాధారణంగా ఇండస్ట్రీలో అందరికీ ఒక స్టాంపు అయితే ఉంటుంది. పలానా వారు సెకండ్ హీరోయిన్ గా మాత్రమే నటించగలరని పలువురు చెల్లెలు పాత్రలోనూ, మరికొందరు అక్క వదిన పాత్రలకు మాత్రమే సెట్ అవుతారనే స్టాంప్ వారిపై బలంగా ఉంటుంది. ఇలా వారిని ఆ పాత్రలలో తప్ప ఇతర పాత్రలలో అయితే అస్సలు ఊహించుకోరు అలాగే నాపై కూడా నేను సినిమాలలోకి పనికిరానని కేవలం యాంకర్ గా మాత్రమే తాను సెట్ అవుతాననే స్టాంపు తనపై ఉండటం వల్లే తనకి సినిమా ఇండస్ట్రీలో అవకాశం అయితే రావడం లేదు అంటూ ఈ సందర్భంగా రష్మీ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.ఇక తనకు ఎంతో మంచి పేరు తెచ్చి పెట్టిన టెలివిజన్ రంగాన్ని మాత్రం తాను ఎప్పటికీ కూడా వదులుకోనని ఈ సందర్భంగా రష్మి తెలియజేశారట..



RRR Telugu Movie Review Rating

ఆ విషయంలో రాజమౌళి గ్రేట్ అంటున్న నెటిజన్స్...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>