LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/beer1cc815dc-f915-415d-b9b5-d1b384954288-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/beer1cc815dc-f915-415d-b9b5-d1b384954288-415x250-IndiaHerald.jpgబీర్, విస్కీ లేదా ఇతర రకాల మత్తుపదార్థాలు ఏవైనా కూడా అవి మన ఆరోగ్యానికి చాలా హానికరం. బీర్ అయినా లేదా మరే ఆల్కహాల్ అయినా ఆరోగ్యానికి చాలా హానికరం అని మీరు ముందుగా తెలుసుకోండి. అయితే, తాగే వ్యక్తులకి మానసిక ప్రశాంత రావాలంటే చల్లని బీర్ తాగితేనే మనసు శాంతిస్తుంది. ఎందుకంటే దాని స్వల్ప మత్తు సరైనదనిపిస్తుంది. ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. అయినా కానీ తాగేస్తుంటాం. బీర్‌తో కొన్నిటిని తినడం వల్ల శరీరంపై ఖచ్చితంగా చాలా దుష్ప్రభావాలు ఉంటాయి. అందుకే వీటిని బీరుతో తినకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారBEER{#}Cancer;Manamబీర్ తాగేటప్పుడు వీటిని అస్సలు తినకండి?బీర్ తాగేటప్పుడు వీటిని అస్సలు తినకండి?BEER{#}Cancer;ManamMon, 15 May 2023 20:29:39 GMTబీర్, విస్కీ లేదా ఇతర రకాల మత్తుపదార్థాలు ఏవైనా కూడా అవి మన ఆరోగ్యానికి చాలా హానికరం. బీర్ అయినా లేదా మరే ఆల్కహాల్ అయినా ఆరోగ్యానికి చాలా హానికరం అని మీరు ముందుగా తెలుసుకోండి. అయితే, తాగే వ్యక్తులకి మానసిక ప్రశాంత రావాలంటే చల్లని బీర్ తాగితేనే మనసు శాంతిస్తుంది. ఎందుకంటే దాని స్వల్ప మత్తు  సరైనదనిపిస్తుంది. ఇది ఆరోగ్యానికి చాలా హానికరం. అయినా కానీ తాగేస్తుంటాం. బీర్‌తో కొన్నిటిని తినడం వల్ల శరీరంపై ఖచ్చితంగా చాలా దుష్ప్రభావాలు  ఉంటాయి. అందుకే వీటిని బీరుతో తినకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.ఖర్జూరం పండ్లలో టానిక్ యాసిడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది.అందుకే పొరపాటున కూడా వీటిని అసలు బీరుతో తినకండి.. లేకుంటే ఖచ్చితంగా కడుపులో రాళ్లు రావచ్చు. ఇక ఆల్కహాల్‌తో మాత్రమే కాకుండా, ఏ రకమైన అధిక ప్రోటీన్ ఫుడ్‌తోనైనా బీర్‌కు ఖచ్చితంగా దూరంగా ఉండాలి, లేకుంటే అది ఖచ్చితంగా తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది.అలాగే బేకన్‌లో నైట్రోసమైన్‌లు చాలా పుష్కలంగా ఉంటాయి.


ఇంకా అలాగే మరోవైపు, ఆల్కహాల్‌లో దాని పరిమాణం కూడా ఎక్కువగా ఉంటుంది. బీర్, బేకన్ కలయిక గొంతు ఇంకా కడుపు క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.అలాగే టమాటో పుల్లగా ఉంటుంది.ఎందుకంటే అందులో టానిక్ యాసిడ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. పుల్లని టమాటోలను బీర్ లేదా ఆల్కహాల్‌తో అస్సలు వాడకూడదు. లేకుంటే అది చంచలత్వం ఇంకా వాంతికి ఖచ్చితంగా కారణం కావచ్చు.ఇంకా అలాగే చాలా మంది కూడా బీరుతో సలాడ్ తినడానికి ఇష్టపడతారు. మీరు కనుక డ్రింక్ ప్లాన్ చేసినప్పుడు.. బీరుతో సలాడ్ ని తినకుండా ఉండండి.ఆల్కహాల్, క్యారెట్ కలయిక కాలేయానికి ఇది చాలా ప్రమాదకరమని తేలింది.ఇంకా అలాగే ఆహారంలో శెనగలు లేదా పప్పులు ఏవైనా ఉంటే.. వాటిని బీరుతో తినడం ఖచ్చితంగా మానుకోవాలి.వాటిని అస్సలు పొరపాటున కూడా తినకూడదు.ఎందుకంటే బీన్స్‌లో ఐరన్‌ అనేది ఎక్కువగా ఉంటుంది. వీటిని బీరుతో కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి చాలా ప్రమాదం ఉంటుంది.



RRR Telugu Movie Review Rating

ఆ విషయంలో రాజమౌళి గ్రేట్ అంటున్న నెటిజన్స్...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>