MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-antony5f037c15-1581-44a2-9964-5c15b669b215-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-antony5f037c15-1581-44a2-9964-5c15b669b215-415x250-IndiaHerald.jpgఇప్పటికే ఎన్నో మూవీ లలో నటించి నటుడుగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న విజయ్ ఆంటోనీ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు బ్లాక్ బాస్టర్ విజయం సాధించినటు వంటి బిచ్చగాడు మూవీ తో అద్భుతమైన గుర్తింపును ... సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఈ సినిమా ద్వారా ఈ హీరోకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా అద్భుతమైన క్రేజ్ లభించింది. ఈ మూవీ తర్వాత విజయ్ అనేక మూవీ లను తెలుగు లో విడుదల చేశాడు. కాకపోతే ఏ మూవీ కూడా బిచ్చగాడు రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గరvijay antony{#}vijay antony;Hyderabad;Telugu;cinema theater;Event;Industry;Evening;Box office;Heroine;Joseph Vijay;Indian;Hero;Cinema"బిచ్చగాడు 2" ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక... తేదీ... సమయం ఖరారు..!"బిచ్చగాడు 2" ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక... తేదీ... సమయం ఖరారు..!vijay antony{#}vijay antony;Hyderabad;Telugu;cinema theater;Event;Industry;Evening;Box office;Heroine;Joseph Vijay;Indian;Hero;CinemaMon, 15 May 2023 05:00:00 GMTఇప్పటికే ఎన్నో మూవీ లలో నటించి నటుడుగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న విజయ్ ఆంటోనీ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు బ్లాక్ బాస్టర్ విజయం సాధించినటు వంటి బిచ్చగాడు మూవీ తో అద్భుతమైన గుర్తింపును ... సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఈ సినిమా ద్వారా ఈ హీరోకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా అద్భుతమైన క్రేజ్ లభించింది. 

మూవీ తర్వాత విజయ్ అనేక మూవీ లను తెలుగు లో విడుదల చేశాడు. కాకపోతే ఏ మూవీ కూడా బిచ్చగాడు రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకోలేదు. ఇది ఇలా ఉంటే బిచ్చగాడు మూవీ తో అద్భుతమైన విజయాన్ని ... అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న విజయ్ తాజాగా బిచ్చగాడు 2 మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ లో విజయ్ హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహించాడు. ఈ మూవీ లో కావ్య తప్పర్ ... విజయ్ సరసన హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను మే 19 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ చిత్ర బృందం తెలుగు లో కూడా భారీ ఎత్తున ప్రమోషన్ లను నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ బృందం హైదరాబాద్ లో ఈ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించబోతోంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా విడుదల అయ్యింది. ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మే 16 వ తేదీన సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని "జే ఆర్ సి" కన్వెన్షన్ లో నిర్వహించనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. మరి ఈ మూవీ తో విజయ్ ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంటాడో చూడాలి.





RRR Telugu Movie Review Rating

కార్తికేయ "బెదురులంక" మూవీ విడుదల అప్డేట్ ప్రకటన..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>