SportsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rcbdf18a446-d456-4de0-93c6-0c7ed9a83c62-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rcbdf18a446-d456-4de0-93c6-0c7ed9a83c62-415x250-IndiaHerald.jpgఇక ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు ఎంతగానో విజృంభించారు.దాని ఫలితంగా లక్ష్య ఛేదనలో రాజస్థాన్ రాయల్స్‌ 10.3 ఓవర్లలో కేవలం 59 పరుగులకే కుప్పకూలింది. దీంతో బెంగళూరు ఏకంగా 112 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ ఓటమితో రాజస్థాన్ ప్లే ఆఫ్స్ అవకాశాలు అనేవి సంక్లిష్టం కాగా.. బెంగళూరు అవకాశాలు మాత్రం మెరుగు అయ్యాయి.ఇక 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ ఏ దశలో కూడా లక్ష్యం దిగుతున్నట్లుగా అనిపించలేదు. సూపర్ ఫామ్‌లో ఉన్న యశస్వి RCB{#}VIRAT KOHLI;Rajasthan;Sanju Samson;Royal Challengers;Yashasvi Jaiswal;sandeepIPL 2023: RCB బౌలర్ల బీభత్సమ్ మాములుగా లేదుగా.?IPL 2023: RCB బౌలర్ల బీభత్సమ్ మాములుగా లేదుగా.?RCB{#}VIRAT KOHLI;Rajasthan;Sanju Samson;Royal Challengers;Yashasvi Jaiswal;sandeepSun, 14 May 2023 20:38:40 GMTఇక ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా ఉండాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు ఎంతగానో విజృంభించారు.దాని ఫలితంగా లక్ష్య ఛేదనలో రాజస్థాన్ రాయల్స్‌ 10.3 ఓవర్లలో కేవలం 59 పరుగులకే కుప్పకూలింది. దీంతో బెంగళూరు ఏకంగా 112 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ ఓటమితో రాజస్థాన్ ప్లే ఆఫ్స్ అవకాశాలు అనేవి సంక్లిష్టం కాగా.. బెంగళూరు అవకాశాలు మాత్రం మెరుగు అయ్యాయి.ఇక 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ ఏ దశలో కూడా లక్ష్యం దిగుతున్నట్లుగా అనిపించలేదు. సూపర్ ఫామ్‌లో ఉన్న యశస్వి జైపాల్(0) ను సిరాజ్ మొదటి ఓవర్‌లోనే ఔట్ చేయగా రెండో ఓవర్‌లో బట్లర్(0)లతో పాటు కెప్టెన్ సంజు శాంసన్ లను వేన్ పార్నెల్ పెవిలియన్‌కు చేర్చాడు. దీంతో రాజస్థాన్ టీం 7 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆదుకుంటాడు అనుకున్న రూట్‌(10) ఇంకా పడిక్కల్‌(4)లు కూడా చేతులెత్తేయడంతో రాజస్థాన్ ఓ దశలో 28 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది.ఇంకా ఈ దశలో ఐపీఎల్‌లో అత్యల్ప స్కోరు నమోదు చేసేలా కనిపించింది.


అయితే.. షిమ్రోన్ హెట్మెయర్(35; 19 బంతుల్లో 1 ఫోర్‌, 4 సిక్స్‌లు) కాస్త ధాటిగా బ్యాటింగ్ చేయడంతో 50 పరుగులు దాటి పరువు దక్కించుకుంది. ధ్రువ్ జురెల్‌(1) ఇంకా అశ్విన్‌(0) కూడా విఫలం కావడం,హెట్మెయర్ ఔట్ కావడంతో రాజస్థాన్ ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎక్కువ సమయం అనేది పట్టలేదు. ఆర్‌సీబీ బౌలర్లలో వేన్ పార్నెల్ మూడు వికెట్లు పడగొట్టగా, బ్రేస్‌వెల్, కర్ణ్ శర్మ చెరో రెండు వికెట్లు ఇంకా మాక్స్‌వెల్‌, సిరాజ్‌లు ఒక్కొ వికెట్ తీయడం జరిగింది.అయితే అంతకముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి ఏకంగా 171 పరుగులు చేసింది. కెప్టెన్ పాప్ డుప్లెసిస్‌(55; 44 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులు) ఇంకా గ్లెన్ మాక్స్‌వెల్‌(54; 33 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకాలతో రాణించగా ఆఖర్లో అనుజ్ రావత్(29 నాటౌట్; 11 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌) ఎన్నో మెరుపులు మెరిపించాడు. విరాట్ కోహ్లి(18), మహిపాల్ లోమ్రోర్‌(1) ఇంకా దినేశ్ కార్తిక్‌(0)లు విఫలం అయ్యారు. రాజస్థాన్ బౌలర్లలో కేఎం ఆసిఫ్‌, ఆడమ్ జంపా చెరో రెండు వికెట్లని తీయగా, సందీప్ శర్మ ఓ వికెట్ ని పడగొట్టాడు.



RRR Telugu Movie Review Rating

టక్కర్: 7 సంవత్సరాల నుంచి వాయిదా.. ఈసారైనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>