MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi-letest-movie-news-1167797d-a8ce-4085-8917-9d7fb4be77af-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevi-letest-movie-news-1167797d-a8ce-4085-8917-9d7fb4be77af-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి ఇప్పటివరకు తన కెరియర్ లో 8 ఇండస్ట్రీ హిట్ మూవీలలో నటించాడు. ఆ మూవీ లు ఏవో తెలుసుకుందాం. చిరంజీవి హీరోగా రూపొందిన ఖైదీ మూవీతో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ 1983వ సంవత్సరం విడుదల అయింది. పసివాడి ప్రాణం సినిమాతో మరోసారి చిరంజీవి ఇండస్ట్రీ హిట్ ను అందుకున్నాడు. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 4.75 కోట్ల కలెక్షన్ లతో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. యముడికి మొగుడు సినిమాతో చిరంజీవి ఇండస్ట్రీ హిట్ ను అందుకున్నాడు. రవి రాజా పినిశెట్టి ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. అతChiranjeevi{#}Sridevi Kapoor;indra;kodandarami reddy;rami reddy;Husband;Khaidi.;Gang Leader;Pasivadi Pranam;Yamudiki Mogudu;Jagadeka Veerudu Athiloka Sundari;Gharana Mogudu;Khaidi new;Chiranjeevi;ravi anchor;Industry;Cinemaచిరంజీవి కెరియర్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన మూవీలు ఇవే..!చిరంజీవి కెరియర్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన మూవీలు ఇవే..!Chiranjeevi{#}Sridevi Kapoor;indra;kodandarami reddy;rami reddy;Husband;Khaidi.;Gang Leader;Pasivadi Pranam;Yamudiki Mogudu;Jagadeka Veerudu Athiloka Sundari;Gharana Mogudu;Khaidi new;Chiranjeevi;ravi anchor;Industry;CinemaSun, 14 May 2023 06:30:00 GMTమెగాస్టార్ చిరంజీవి ఇప్పటివరకు తన కెరియర్ లో 8 ఇండస్ట్రీ హిట్ మూవీలలో నటించాడు . ఆ మూవీ లు ఏవో తెలుసు కుందాం.

చిరంజీవి హీరోగా రూపొందిన ఖైదీ మూవీ తో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది . ఈ 1983వ సంవ త్సరం విడుదల అయింది.

 పసివాడి ప్రాణం సినిమాతో మరో సారి చిరంజీవి ఇండస్ట్రీ హిట్ ను అందుకున్నాడు .  కోదండ రామి రెడ్డి దర్శకత్వం లో రూపొందిన ఈ సినిమా 4.75 కోట్ల కలెక్షన్ లతో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

యముడికి మొగుడు సినిమాతో చిరంజీవి ఇండస్ట్రీ హిట్ ను అందుకున్నాడు. రవి రాజా పినిశెట్టి ఈ మూవీకి దర్శకత్వం వహించాడు.

అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సినిమా తో చిరంజీవి మరోసారి ఇండస్ట్రీ హిట్ ను అందుకున్నాడు . ఈ మూవీ కి కోదండరామి రెడ్డి దర్శకత్వం వహించాడు.

జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ తో చిరంజీవి మరో సారి ఇండస్ట్రీ హీట్ ను అందుకున్నాడు. ఈ మూవీ కి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించాడు.

విజయ బాపినీడు దర్శకత్వం లో రూపొందిన గ్యాంగ్ లీడర్ మూవీతో చిరంజీవి మరో సారి ఇండస్ట్రీ హిట్ ను అందుకున్నాడు.

ఘరానా మొగుడు సినిమా తో చిరంజీవి మరోసారి ఇండస్ట్రీ హిట్ ను అందుకున్నాడు. ఈ మూవీకి రాఘవేంద్రరావు దర్శకత్వం వహించాడు.

ఇంద్ర సినిమాతో చిరంజీవి ఇండస్ట్రీ హీట్ ను అందుకున్నాడు. బి.గోపాల్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు.

ఇలా ఇప్పటి వరకు మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో రూపొందిన ఖైదీ , పసివాడి ప్రాణం , యముడికి మొగుడు , అత్తకు యముడు అమ్మాయికి మొగుడు , జగదేక వీరుడు అతిలోక సుందరి , గ్యాంగ్ లీడర్ , ఘరానా మొగుడు , ఇంద్ర సినిమాలు ఇండస్ట్రీ హిట్ లుగా నిలిచాయి.


RRR Telugu Movie Review Rating

ఢిల్లీ : ‘నిన్ హైడ్రేట్’ వల్ల ఏమన్నా లాభముందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>