MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijaya9832d91-7116-46c9-849c-c92cefdf4bb1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijaya9832d91-7116-46c9-849c-c92cefdf4bb1-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయినటు వంటి విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషి అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి సమంత ... విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి దర్శకుడుగా గుర్తింపును తెచ్చుకున్న దర్శకులలో ఒకరు అయినటువంటి శివ నర్వన ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కొంత కాలం క్రితమే ప్రారంభం అయింది ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన చాలా బాగా షూటింగ్ కూడా పూర్తి అయింది. ఈ సినిమాను Vijay{#}Roja;september;Yuva;Samantha;Shiva;lord siva;Kannada;vijay deverakonda;Joseph Vijay;kushi;Kushi;Hindi;Tollywood;Heroine;Tamil;Telugu;Hero;Industry;Cinema"ఖుషి" మూవీ ఫస్ట్ సింగిల్ కు 5 భాషల్లో అదిరిపోయే రెస్పాన్స్..!"ఖుషి" మూవీ ఫస్ట్ సింగిల్ కు 5 భాషల్లో అదిరిపోయే రెస్పాన్స్..!Vijay{#}Roja;september;Yuva;Samantha;Shiva;lord siva;Kannada;vijay deverakonda;Joseph Vijay;kushi;Kushi;Hindi;Tollywood;Heroine;Tamil;Telugu;Hero;Industry;CinemaSun, 14 May 2023 11:00:00 GMTటాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయినటు వంటి విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషి అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో టాలీవుడ్ టాప్ హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి సమంత ... విజయ్ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి దర్శకుడుగా గుర్తింపును తెచ్చుకున్న దర్శకులలో ఒకరు అయినటువంటి శివ నర్వన ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కొంత కాలం క్రితమే ప్రారంభం అయింది ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన చాలా బాగా షూటింగ్ కూడా పూర్తి అయింది.

ఈ సినిమాను ఈ సంవత్సరం సెప్టెంబర్ 1 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది  అలాగే ఈ మూవీ ని తెలుగు భాషతో పాటు తమిళ , కన్నడ  , మలయాళ , హిందీ భాషలలో కూడా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ నుండి చిత్ర బృందం మొదటి పాటను విడుదల చేసింది. ఈ పాటను ఈ చిత్ర బృందం తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేసింది. ఈ పాట తెలుగు లో "నా రోజా నువ్వే" అంటూ సాగుతుంది.

ఈ పాటకు తెలుగు ప్రేక్షకుల నుండి మాత్రమే కాకుండా తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషల ప్రేక్షకుల నుండి కూడా సూపర్ రెస్పాన్స్ లభిస్తుంది. ఈ మూవీ యొక్క తెలుగు వర్షన్ సాంగ్ కు ఇప్పటివరకు 10 మిలియన్ న్యూస్ రాగా , హిందీ వర్షన్ సాంగ్ కు 7.3 మిలియన్ న్యూస్ , తమిళ్ వర్షన్ సాంగ్ కు 2.4 మిలియన్ న్యూస్ , మలయాళ వర్షన్ కి 143 కే  వ్యూస్ z కన్నడ వర్షన్ కు 122 కే వ్యూస్ వచ్చాయి. ఓవరాల్ గా ఈ సాంగ్ కు 5 భాషల్లో కలిపి 20 మిలియన్స్ న్యూస్ వరకు వచ్చాయి. ఓవరాల్ గా చూసుకుంటే ప్రస్తుతం ఈ సాంగ్ కు 5 భాషల ప్రేక్షకుల నుండి అదిరిపోయే రేంజ్ రెస్పాన్స్ లభిస్తుంది.


RRR Telugu Movie Review Rating

ఆ బ్లాక్ బస్టర్ మూవీని మిస్ చేసుకున్న విజయ్ దేవరకొండ... ఆ సినిమా గాని చేసుంటే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>