LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health-88b0f966-b950-4476-9bac-d488bc92dc9e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/health-88b0f966-b950-4476-9bac-d488bc92dc9e-415x250-IndiaHerald.jpgఈ రోజుల్లో మనలో చాలా మంది కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, కీళ్ల మధ్య గుజ్జు అరిగిపోవడం వంటి చాలా రకాల సమస్యల చేత చాలా తీవ్రంగా బాధించబడుతున్నారు.మారిన మన జీవన విధానం ఇంకా ఆహారపు అలవాట్లే ఈ సమస్యల బారిన పడడానికి ప్రధాన కారణం. ఇలాంటి సమస్యలు తలెత్తగానే చాలా మంది పెయిన్ కిల్లర్ లను, మందులను ఎక్కువగా వాడుతూ ఉంటారు. వాటిని వాడడం వల్ల నొప్పుల నుండి తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలుగుతుంది. మళ్ళీ నొప్పులు తిరగబడి తీవ్రంగా బాధిస్తాయి. మందులను వాడే అవసరం లేకుండా అలాగే ఎలాంటి దుష్ప్రభావాలు లేని ఒక చక్కటి ఆయుhealth{#}Ayurveda;Maha;Vitamin;Manamకీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులని తగ్గించే సూపర్ ఫుడ్ ఇదే?కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులని తగ్గించే సూపర్ ఫుడ్ ఇదే?health{#}Ayurveda;Maha;Vitamin;ManamSun, 14 May 2023 20:07:19 GMTఈ రోజుల్లో మనలో చాలా మంది కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు, కీళ్ల మధ్య గుజ్జు అరిగిపోవడం వంటి చాలా రకాల సమస్యల చేత చాలా తీవ్రంగా బాధించబడుతున్నారు.మారిన మన జీవన విధానం ఇంకా ఆహారపు అలవాట్లే ఈ సమస్యల బారిన పడడానికి ప్రధాన కారణం. ఇలాంటి సమస్యలు తలెత్తగానే చాలా మంది పెయిన్ కిల్లర్ లను, మందులను ఎక్కువగా వాడుతూ ఉంటారు. వాటిని వాడడం వల్ల నొప్పుల నుండి తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలుగుతుంది. మళ్ళీ నొప్పులు తిరగబడి తీవ్రంగా బాధిస్తాయి. మందులను వాడే అవసరం లేకుండా అలాగే ఎలాంటి దుష్ప్రభావాలు లేని ఒక చక్కటి ఆయుర్వేద టిప్ ని వాడడం వల్ల  కీళ్ల నొప్పులను చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు.ఈ కీళ్ల నొప్పులను తగ్గించడంలో మనకు మహా బీరా విత్తనాలు చాలా బాగా సహాయపడతాయి. ఇవి మనకు ఆన్ లైన్ లో అలాగే కిరాణ షాపుల్లో ఈజీగా లభిస్తాయి.


 వీటిని వాడడం వల్ల కీళ్ల నొప్పులు ఇంకా మోకాళ్ల నొప్పులు చాలా సులభంగా తగ్గిపోతాయి. కీళ్ల మధ్య గుజ్జు కూడా తిరిగి తయారవుతుంది. ఈ విత్తనాలలో జింక్, క్యాల్షియం, విటమిన్ డి వంటి పోషకాలు చాలా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. అయితే ఈ  బీర విత్తనాలను ఎలా తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.వీటిని ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ మోతాదులో వేసి నానబెట్టాలి. పొద్దున్నే పరగడుపున ఈ నీటిని తాగి ఈ విత్తనాలను నమిలి తినాలి. ఈ మహా బీర విత్తనాలు కూడా నానిన తరువాత సబ్జా గింజల లాగా తెల్లగా తయారవుతాయి. ఈ విధంగా మహా బీర విత్తనాలను నానబెట్టి పరగడుపున మూడ నెలల పాటు తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు ఇంకా మోకాళ్ల నొప్పులు చాలా ఈజీగా తగ్గుతాయి.ఇంకా అలాగే వీటిని వాడడం వల్ల ఎటువంటి దుష్ప్రభావాలు కూడా ఉండవని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.



RRR Telugu Movie Review Rating

కస్టడీ : చైతూకి ఇది చాలా దారుణం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>