EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/indiae66b165f-e0b2-4344-81bc-4e4c9c50aaf8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/indiae66b165f-e0b2-4344-81bc-4e4c9c50aaf8-415x250-IndiaHerald.jpgఒక వస్తువును ఎవరు కనిపెట్టారు అని ఇప్పటి స్టూడెంట్స్ ని మనం అడిగితే కనుక వాళ్ళు ఠక్కుమని బ్రిటిష్ వాళ్ళ పేర్లు చెప్తూ ఉంటారు. విమానం కనిపెట్టింది ఎవరు అని అడిగితే రైట్ బ్రదర్స్ అని తడుముకోకుండా సమాధానం ఇస్తారు. కానీ మన పురాణాల్లోనే విమానాల ప్రసక్తి ఉంది అనేది వాళ్ళలో చాలా మందికి తెలియదు. బ్రిటిష్ వాళ్ళు కనుక్కోక ముందే ఎప్పుడో వేదకాలం లోనే ఇలాంటివన్నీ కనుక్కోబడ్డాయని మనవాళ్లు వాదిస్తుంటారు. కానీ వాళ్లకు సాంకేతిక పరిజ్ఞానం కూడా తెలుసని తెలిసిన తర్వాత ఆశ్చర్యపోతూ ఉంటాము. శ్రీకృష్ణదేవరాయల కాలం లోindia{#}Aqua;Madhya Pradesh - Bhopal;Manam;Yevaruఇవిగో.. ఇండియన్స్‌ ఉప్పొంగిపోయే సాక్ష్యాధారాలు?ఇవిగో.. ఇండియన్స్‌ ఉప్పొంగిపోయే సాక్ష్యాధారాలు?india{#}Aqua;Madhya Pradesh - Bhopal;Manam;YevaruSun, 14 May 2023 07:00:00 GMTఒక వస్తువును ఎవరు కనిపెట్టారు అని ఇప్పటి స్టూడెంట్స్ ని మనం అడిగితే కనుక వాళ్ళు ఠక్కుమని బ్రిటిష్ వాళ్ళ పేర్లు చెప్తూ ఉంటారు. విమానం కనిపెట్టింది ఎవరు అని అడిగితే రైట్ బ్రదర్స్ అని తడుముకోకుండా సమాధానం ఇస్తారు. కానీ మన పురాణాల్లోనే విమానాల ప్రసక్తి ఉంది అనేది వాళ్ళలో చాలా మందికి తెలియదు. బ్రిటిష్ వాళ్ళు కనుక్కోక ముందే ఎప్పుడో వేదకాలం లోనే ఇలాంటివన్నీ కనుక్కోబడ్డాయని మనవాళ్లు వాదిస్తుంటారు. కానీ వాళ్లకు సాంకేతిక పరిజ్ఞానం కూడా  తెలుసని తెలిసిన తర్వాత ఆశ్చర్యపోతూ ఉంటాము.


శ్రీకృష్ణదేవరాయల కాలం లో సాగునీటి ప్రాజెక్టులు కట్టబడ్డాయట. అశోకుడు కాలం నాటి అద్భుత వ్యవస్థలు గురించి కూడా మనం విన్నాం. అయినా కూడా మన వాళ్ల గొప్పతనాన్ని తక్కువ చేస్తూ అన్నిటికీ కారణం పరాయి వాళ్లే అన్నట్లు భావిస్తూ ఉంటారు మనలోనే కొంతమంది. వాళ్లు, దేశ చరిత్రకు పట్టిన దురదృష్టం అనుకోవాలి. మన సంస్కృతిని, సంపదను దోచుకుపోయిన దొంగలదే అసలైన సంస్కృతి, నాగరికత అనుకుంటారు వాళ్లు.


ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మధ్యప్రదేశ్ లో 2000 సంవత్సరాల క్రితం నాటి ఆనవాళ్లు బయటపడ్డాయి. ఆశ్చర్యం ఏంటంటే అప్పటికే ఆధునిక సమాజం ఉన్నట్లుగా వాటి ద్వారా తెలుస్తుంది. మధ్యప్రదేశ్ లోని టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో ఆధునిక సమాజం అని శాస్త్రవేత్తలు చెబుతున్న ప్రదేశాలు బయటపడ్డాయి. 2000 సంవత్సరాల క్రితం నాటి రాక్ పెయింటింగ్స్ ఇంకా వాటర్ బాడీస్ నీటి నిల్వ ప్రదేశాలు అక్కడ లభించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు ఇప్పుడు.


అంతేకాకుండా ప్రయాణికులు విశ్రాంతి తీసుకోవడానికి కొండలని నివాసాలుగా ఏర్పరిచారు అని తెలుస్తుంది. గతంలో కూడా వ్యాపారం నిమిత్తం లేదా మరో నిమిత్తం ఒకచోట నుండి మరోచోటికి ప్రయాణించాల్సి వచ్చేది. అలా ప్రయాణం చేసే ప్రయాణికుల కోసం అప్పట్లోనే కొండలను గుహలుగా మలిచి వారికి వసతిని ఏర్పాటు చేసే వారిని తెలుస్తుంది. వంట చేసుకోవడానికి కూడా అక్కడ ఏర్పాట్లు ఉన్నాయట.



RRR Telugu Movie Review Rating

ఢిల్లీ : ‘నిన్ హైడ్రేట్’ వల్ల ఏమన్నా లాభముందా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>