MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nichitradamtho-shock-eachina-star-heroin39e25307-1db6-4072-acc1-1d264741740b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nichitradamtho-shock-eachina-star-heroin39e25307-1db6-4072-acc1-1d264741740b-415x250-IndiaHerald.jpgగడిచిన కొద్ది రోజుల నుంచి ఎక్కువగా రూమర్స్ వార్తలలో నిలుస్తూ ఉన్న సెలెబ్రెటీ జంట.. ఎవరంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా... హీరోయిన్ పరిణితి చోప్రా..నిశ్చితార్థం వేడుక జరిగినట్టుగా తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇటు సినీ ఇండస్ట్రీలో పొలిటికల్ రంగంలో ఉన్నవారు ఈ విషయం తెలిసి ఒక్కసారిగా షాకీ గురవుతున్నారు.. చాలామంది సెలబ్రిటీలు కూడా వీరిద్దరి మధ్య ఇంత బాండింగ్ ఉందా అంటూ పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఎంపీ రాఘవన్ చందా అయితే తన ట్విట్టర్ ద్వారా సంతోషాన్ని తెలియజేస్తూ.. నPARINEETI CHOPRA{#}priyanka;vedhika;twitter;Avunu;Party;marriage;House;bollywood;Mumbai;Heroineనిశ్చితార్థంతో షాక్ ఇచ్చిన స్టార్ హీరోయిన్..!!నిశ్చితార్థంతో షాక్ ఇచ్చిన స్టార్ హీరోయిన్..!!PARINEETI CHOPRA{#}priyanka;vedhika;twitter;Avunu;Party;marriage;House;bollywood;Mumbai;HeroineSun, 14 May 2023 07:30:00 GMTగడిచిన కొద్ది రోజుల నుంచి ఎక్కువగా రూమర్స్ వార్తలలో నిలుస్తూ ఉన్న సెలెబ్రెటీ జంట.. ఎవరంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా... హీరోయిన్ పరిణితి చోప్రా..నిశ్చితార్థం వేడుక జరిగినట్టుగా తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఇటు సినీ ఇండస్ట్రీలో పొలిటికల్  రంగంలో ఉన్నవారు ఈ విషయం తెలిసి ఒక్కసారిగా షాకీ గురవుతున్నారు.. చాలామంది సెలబ్రిటీలు కూడా వీరిద్దరి మధ్య ఇంత బాండింగ్ ఉందా అంటూ పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు.
ఎంపీ రాఘవన్ చందా అయితే తన ట్విట్టర్ ద్వారా సంతోషాన్ని తెలియజేస్తూ.. నేను కోరుకున్న దానికి ఆమె అవును అని చెప్పింది అని పెట్టుతోపాటు వారిని చిదార్థ వేదిక నుండి కొన్ని ఫోటోలను కూడా షేర్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం మొదటిలో ఒక ప్రముఖ ముంబై హోటల్లో ఇద్దరు కలిసి కనిపించిన ఆ తర్వాత వీరి సంబంధం గురించి పలు ఊహాగానాలు వినిపించాయి ఆ తర్వాత ఐపీఎల్ మ్యాచ్లు హాజరైనట్టు కనిపించారు.. తాజాగా ఎట్టకేలకు సెంట్రల్ ఢిల్లీలో కపూర్తాల హౌస్ లో జరిగిన నిశ్చితార్థ వేడుకలతో క్లారిటీ ఇవ్వడం జరిగింది ఈ వేడుకకు వివిధ రాజకీయ నాయకులతో పాటు పలువురు బాలీవుడ్ ప్రేమికులు కూడా హాజరయ్యారు.
పరిణితి చోప్రా కజిన్ సోదరి ప్రియాంక చోప్రా ఈ కార్యక్రమానికి సన్నిహిత కుటుంబ సభ్యులతో హాజరు కావడం జరిగింది.. అలాగే బంధుమిత్రులతో సహా సుమారుగా 150 మంది సెలబ్రిటీలు గెస్ట్ గా హాజరయ్యారు. ప్రస్తుతం వీరికి సంబంధించి కొన్ని ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి. ఇక వీరి పెళ్లి వేడుక కూడా ఈ ఏడాదే జరగబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం అందుకు సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వైరల్ గా మారడంతో అటు అభిమానులు సినీ సెలబ్రిటీలు సైతం వీరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు.



RRR Telugu Movie Review Rating

రాజకీయాల్లోకి వస్తా... ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేసిన బండ్ల గణేష్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>