MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/annimanchishakunamule-movie1608d32c-c439-4d33-ae8a-e073c0a8b19d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/annimanchishakunamule-movie1608d32c-c439-4d33-ae8a-e073c0a8b19d-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో దివంగత ప్రముఖ డైరెక్టర్ శోభన్ కుమారుడు సంతోష్ శోభన్ హీరోగా ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఉన్నారు.కెరియర్ ప్రారంభం నుంచి అదృష్టం కొద్దీ సంతోష్ కు పలు సినిమాలు వస్తూనే ఉన్నాయి. సంతోష్ వర్క్ చేసిన హీరోలు మరియు స్టార్స్ ఎప్పుడు సంతోష్ శోభన్ కి మద్దతుగా నిలుస్తూ ఉన్నారు.. తాజాగా సంతోష్ శోభన్ హీరోగా నటించిన చిత్రం అన్ని మంచిశకునములే.. ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు కాస్త విభిన్నంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే విధంగా కనిపిస్తోంది. ఎన్టీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ను విడుదల చేయక చANNIMANCHISHAKUNAMULE;MOVIE{#}Salman Khan;santosh sobhan;Evening;Chitram;Santhossh Jagarlapudi;Reddy;Event;Nani;Director;Hero;Cinema;NTRఅన్ని మంచిశకునములే.. చిత్రం ఫ్రీ రిలీజ్ గెస్ట్ గా స్టార్ హీరోస్..!!అన్ని మంచిశకునములే.. చిత్రం ఫ్రీ రిలీజ్ గెస్ట్ గా స్టార్ హీరోస్..!!ANNIMANCHISHAKUNAMULE;MOVIE{#}Salman Khan;santosh sobhan;Evening;Chitram;Santhossh Jagarlapudi;Reddy;Event;Nani;Director;Hero;Cinema;NTRSun, 14 May 2023 08:00:00 GMTటాలీవుడ్ లో దివంగత ప్రముఖ డైరెక్టర్ శోభన్ కుమారుడు సంతోష్ శోభన్ హీరోగా ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఉన్నారు.కెరియర్ ప్రారంభం నుంచి అదృష్టం కొద్దీ సంతోష్ కు పలు సినిమాలు వస్తూనే ఉన్నాయి. సంతోష్ వర్క్ చేసిన హీరోలు మరియు స్టార్స్ ఎప్పుడు సంతోష్ శోభన్ కి మద్దతుగా నిలుస్తూ ఉన్నారు.. తాజాగా సంతోష్ శోభన్ హీరోగా నటించిన చిత్రం అన్ని మంచిశకునములే.. ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు కాస్త విభిన్నంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే విధంగా కనిపిస్తోంది. ఎన్టీఆర్ చేతుల మీదుగా ట్రైలర్ను విడుదల చేయక చిన్న సినిమా కాస్త క్రేజీ మూవీ గా మారిపోయింది.


సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాదులో నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి నాని మరియు మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హాజరు రాబోతున్నట్లు తెలుస్తోంది. స్వప్న సినిమాతో వీరిద్దరికి మంచి అనుబంధం ఉండడం చేత ఈవెంట్ కి హాజరు కాబోతున్నట్లు సమాచారం. ఈవెంట్ ఈరోజు సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యకాలంలో స్వప్న సినిమా బ్యానర్లు వస్తున్న సినిమాలన్నీ భారీగా విజయాలను అందుకుంటున్నాయి అందుకే ఈ సినిమాకు కూడా ఇది మంచి సెంటిమెంట్ అన్నట్లుగా పలువురు నెటిజన్లు అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.


ప్రమోషన్స్ కోసం స్టార్ హీరోలు రావడంతో పాటు పాజిటివ్ బస్ క్రియేట్ అవ్వడం వల్ల అన్ని మంచి శకునములే సినిమాకు మంచి విజయం సొంతం చేసుకుని అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ చిత్రాన్ని డైరెక్టర్ నందిని రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా ఉండబోతున్నట్లు ఇప్పటికీ విడుదలైన ట్రైలర్ను చూస్తే మనకి అర్థమవుతుంది. స్టార్స్ తో ఈ చిత్రం ప్రచారం చేయడంతో ఈ సినిమా స్థాయి మరి ఇంత పెరిగి మంచి ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం ఉందని అంతేకాకుండా గతంలో ఇది ఎన్నో సందర్భాలలో నిరూపితం అయ్యిందని చెప్పవచ్చు.
" style="height: 370px;">



RRR Telugu Movie Review Rating

విమర్శ: పవన్‌ ఎత్తులన్నీ ప్యాకేజీ కోసమేనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>