MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/harishankar-director188ed50d-48cb-49d1-aac4-f87c89df9400-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/harishankar-director188ed50d-48cb-49d1-aac4-f87c89df9400-415x250-IndiaHerald.jpgతెలుగు స్టార్ డైరెక్టర్లలో డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా ఒకరు.. తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తీసి స్టార్ డైరెక్టర్గా పేరుపొందారు పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ అనే సినిమాని తెరకెక్కించి పవన్ కళ్యాణ్ కు మంచి హిట్ ఇచ్చారు.ఒకసారిగా స్టార్ డైరెక్టర్గా పేరు సంపాదించారు. వరుస ప్లాపులతో సతమతమవుతున్న పవన్ కళ్యాణ్ కు హరిశంకర్ మంచి సక్సెస్ ఇవ్వడంతో పవన్ అభిమానులు కూడా హరీష్ శంకరుని అభిమానిస్తూనే ఉంటారు. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ అనే చిత్రాన్ని వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ చిత్రానిHARISHANKAR DIRECTOR{#}hari;hari music;harish shankar;Tammudu;Thammudu;Anandam;Josh;Gabbar Singh;kalyan;Remake;News;Director;Success;shankar;Cinemaఅలాంటి వారిని మాత్రమే బ్లాక్ చేస్తా.. హరీష్ శంకర్..!!అలాంటి వారిని మాత్రమే బ్లాక్ చేస్తా.. హరీష్ శంకర్..!!HARISHANKAR DIRECTOR{#}hari;hari music;harish shankar;Tammudu;Thammudu;Anandam;Josh;Gabbar Singh;kalyan;Remake;News;Director;Success;shankar;CinemaSun, 14 May 2023 12:00:00 GMTతెలుగు స్టార్ డైరెక్టర్లలో డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా ఒకరు.. తన కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తీసి స్టార్ డైరెక్టర్గా పేరుపొందారు పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ అనే సినిమాని తెరకెక్కించి పవన్ కళ్యాణ్ కు మంచి హిట్ ఇచ్చారు.ఒకసారిగా స్టార్ డైరెక్టర్గా పేరు సంపాదించారు. వరుస ప్లాపులతో సతమతమవుతున్న పవన్ కళ్యాణ్ కు హరిశంకర్ మంచి సక్సెస్ ఇవ్వడంతో పవన్ అభిమానులు కూడా హరీష్ శంకరుని అభిమానిస్తూనే ఉంటారు. తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ అనే చిత్రాన్ని వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవలే గ్లింప్స్ విడుదల చేయడం జరిగింది దీంతో మరొకసారి అభిమానుల ఫుల్ జోష్ నింపారు డైరెక్టర్ హరీష్ శంకర్.


హరిశంకర్ ట్విట్టర్లో చాలా యాక్టివ్ గా ఉంటారు ఎలాంటి విషయం అయినా సరే తెలియజేస్తూ అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు. అయితే కొంతమంది హరి శంకర అని విమర్శించే వాళ్ళు తిట్టేవాళ్ళు కూడా ఉన్నారు వాళ్లు హరి శంకరుని బూతులు తిడుతూ మరి ట్విట్ చేస్తూ ఉండడంతో ఇటీవాడే అలాంటి వాళ్లందరినీ బ్లాక్ చేశారు.. ఉస్తాద్ భగత్ సింగ్ తేరి రీమేక్ అని వార్తలు వచ్చినప్పుడు ఆ రీమేక్ అయితే వద్దు అని పవన్ అభిమానులు కొంతమంది బూతులు తిడుతూ ట్విట్ చేశారు దీంతో కొంతమందిని బ్లాక్ చేయడం జరిగింది.

తాజాగా హరిశంకర్ ఈ విషయం పైన క్లారిటీ ఇస్తూ ఒక అభిమాని... సారీ అన్న మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాం గ్లింప్స్ చూసిన తర్వాత చాలా గట్టిగా ఫీలవుతున్నాం ఒక్క వీడియోతో అందరి నోర్లు మూయించావు నా ఆనందం మాటల్లో చెప్పలేనిది అంటూ మీరు బ్లాక్ చేసిన వాళ్లందరిని దయచేసి అన్బ్లాక్ చేయండి అంటూ హరిశంకర్ ని ట్యాగ్ చేస్తూ ఒక ట్విట్ చేశారు.. అందుకు హరీష్ శంకర్ మనలో మనకు గిల్టీ ఫీలింగ్ ఏంటి తమ్ముడు అందరం ఒకటే సినిమా చూసి ఎంజాయ్ చేయండి అంటూ తెలిపారు.
" style="height: 541px;">



RRR Telugu Movie Review Rating

ఆ బ్లాక్ బస్టర్ మూవీని మిస్ చేసుకున్న విజయ్ దేవరకొండ... ఆ సినిమా గాని చేసుంటే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>