MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/takkarbe2ae64d-5264-4f3d-971a-0bcd6f3bfd1c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/takkarbe2ae64d-5264-4f3d-971a-0bcd6f3bfd1c-415x250-IndiaHerald.jpgఇక 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'బొమ్మరిల్లు' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న రొమాంటిక్ హీరో సిద్ధార్థ్ త్వరలో 'టక్కర్' అనే సినిమాతో సరికొత్తగా అలరించనున్నారు.ఈ సినిమాకి కార్తీక్ జి.క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఇంకా పాషన్ స్టూడియోస్ తో కలిసి టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటిస్తున్నారు. takkar{#}abhishek;divyansha kaushik;gautham new;prasanna;vivek;Abhimanyu Mithun;yogi;gautham;Karthik;Kumaar;Telugu;Saturday;Romantic;Director;Tamil;Cinema;Siddharth;Populationటక్కర్: 7 సంవత్సరాల నుంచి వాయిదా.. ఈసారైనా?టక్కర్: 7 సంవత్సరాల నుంచి వాయిదా.. ఈసారైనా?takkar{#}abhishek;divyansha kaushik;gautham new;prasanna;vivek;Abhimanyu Mithun;yogi;gautham;Karthik;Kumaar;Telugu;Saturday;Romantic;Director;Tamil;Cinema;Siddharth;PopulationSun, 14 May 2023 20:45:00 GMTఇక 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', 'బొమ్మరిల్లు' వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న రొమాంటిక్ హీరో సిద్ధార్థ్ త్వరలో 'టక్కర్' అనే సినిమాతో సరికొత్తగా అలరించనున్నారు.ఈ సినిమాకి కార్తీక్ జి.క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఇంకా పాషన్ స్టూడియోస్ తో కలిసి టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటిస్తున్నారు. 2023, మే 26న తెలుగు, తమిళ భాషల్లో భారీస్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది.


ఇప్పటికే విడుదలైన 'టక్కర్' మూవీ టీజర్ ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంది. టీజర్ లో సిద్ధార్థ్ సరికొత్త మేకోవర్ అయితే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సినిమాతో సిద్ధార్థ్ మరో భారీ విజయాన్ని అందుకోవడం ఖాయమనే అంచనాలున్నాయి. ఇంకా అలాగే ఈ సినిమా నుంచి విడుదలైన 'కయ్యాలే' సాంగ్ కూడా విశేష ఆదరణ పొందింది.ఇక ఇప్పుడు ఈ సినిమా నుంచి 'పెదవులు వీడి మౌనం' అనే సాంగ్ విడుదలైంది. 'పెదవులు వీడి మౌనం' లిరికల్ వీడియోని చిత్రబృందం శనివారం నాడు విడుదల చేసింది.నివాస్ కె ప్రసన్న స్వరపరిచిన ఈ రొమాంటిక్ సాంగ్ ఎంతగానో కట్టిపడేస్తోంది.7 సంవత్సరాల నుంచి పెండింగ్ లో వున్న ఈ సినిమా ఎట్టకేలకు ఈ మే 26 వ తేదీన రిలీజ్ కానుంది. మరి చూడాలి ఈసారి అయిన సరైన టైంకి రిలీజ్ అవుతుందో లేదో..ఇక ఈ రొమాంటిక్ యాక్షన్ రైడ్ ప్రేక్షకులను ఆకట్టుకొని ఘన విజయం సాధిస్తుందని మేకర్స్ చాలా నమ్మకంగా ఉన్నారు. ఈ సినిమాలో అభిమన్యు సింగ్, యోగి బాబు, మునీశ్ కాంత్ ఇంకా ఆర్జే విజ్ఞేశ్ కాంత్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. నివాస్ కె. ప్రసన్న మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా వాంచినాథన్ మురుగేశన్, ఎడిటర్ గా జీఏ గౌతమ్ ఇంకా ఆర్ట్ డైరెక్టర్ గా ఉదయ కుమార్ కె వ్యవహరిస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

టక్కర్: 7 సంవత్సరాల నుంచి వాయిదా.. ఈసారైనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>