Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/mahesh-cinemallo-flop-talk-nundi-hit-talk-ani-peru-techukunna-moviece047162-6254-44c8-966f-bde71c94bc8f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/mahesh-cinemallo-flop-talk-nundi-hit-talk-ani-peru-techukunna-moviece047162-6254-44c8-966f-bde71c94bc8f-415x250-IndiaHerald.jpgబాలనటుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత హీరోగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు మహేష్ బాబు. ఏజ్ పెరుగుతున్నా.. తరగని అందంతో అమ్మాయిల మనసులను దోచుకుంటున్నాడు ఈ సూపర్ స్టార్. ఇదిలా ఉంటే.. మహేష్ కెరీర్‌లో ఇప్పటివరకు హిట్స్ మాత్రమే కాదు.. బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌లుగా మిగిలిన సినిమాలు కూడా ఉన్నాయి. అయితే అందులో ఓ సినిమా మొదటిగా ఫ్లాప్ టాక్ తెచ్చుకుని.. ఆ తర్వాత సూపర్ హిట్‌గా నిలిచింది. మరి అదేంటో ఇప్పుడు తెలుసుకుందామా.. ‘రాజకుమారుడు’తో హీరోగా తెలుగుతెరపైకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు.. ఆ Socialstars lifestyle {#}krishna;krishna vamshi;mahesh babu;Mass;Chitram;Father;Cinemaమహేష్ సినిమాల్లో ప్లాప్ టాక్ నుండి హిట్ టాక్ అని పేరు తెచ్చుకున్న మూవీ....!!మహేష్ సినిమాల్లో ప్లాప్ టాక్ నుండి హిట్ టాక్ అని పేరు తెచ్చుకున్న మూవీ....!!Socialstars lifestyle {#}krishna;krishna vamshi;mahesh babu;Mass;Chitram;Father;CinemaSun, 14 May 2023 23:36:38 GMTబాలనటుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. ఆ తర్వాత హీరోగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు మహేష్ బాబు. ఏజ్ పెరుగుతున్నా.. తరగని అందంతో అమ్మాయిల మనసులను దోచుకుంటున్నాడు ఈ సూపర్ స్టార్. ఇదిలా ఉంటే.. మహేష్ కెరీర్‌లో ఇప్పటి వరకు హిట్స్ మాత్రమే కాదు.. బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌లుగా మిగిలిన సినిమాలు కూడా ఉన్నాయి. అయితే అందులో ఓ సినిమా మొదటిగా ఫ్లాప్ టాక్ తెచ్చుకుని.. ఆ తర్వాత సూపర్ హిట్‌గా నిలిచింది. మరి అదేంటో ఇప్పుడు తెలుసుకుందామా..

‘రాజకుమారుడు’తో హీరోగా తెలుగుతెరపైకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు.. ఆ తర్వాత ‘యువరాజు’ సినిమా చేశాడు. మొదటది బాక్సాఫీస్ దగ్గర హిట్ కాగా.. రెండో చిత్రం యావరేజ్‌గా నిలిచింది. ఇక మహేష్ బాబు హీరోగా వచ్చిన మూడో సినిమా ‘వంశీ’ అట్టర్ ప్లాప్ అయింది. దీంతో ఎలాగైన నాలుగో సినిమా హిట్ కొట్టాలనుకుని.. ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ ‘మురారీ’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మహేష్. ఈ చిత్రాని కి కృష్ణవంశీ దర్శకుడు.

మొదట ఈ చిత్రంతో మహేష్ బాబు ‌కు మరో ఫ్లాప్ ఖాయం అని అందరూ అనుకున్నారు. మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ కూడా ఈ కథను అప్పట్లో వద్దన్నారట. కానీ ‘మురారీ’ కథపై మహేష్ నమ్మకం ఉంచాడు. తొలుత ఈ సినిమాలో మాస్ ఎలిమెంట్స్ లేక‌పోవ‌డం తో కృష్ణ ఫ్యాన్స్ చాలా నిరుత్సాహపడ్డారు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్‌కు మాత్రం ఈ సినిమా బాగా నచ్చేసింది. దాంతో ఫస్ట్ షో కల్లా బుకింగ్స్ భారీగా పెరిగాయి. అలా మాస్ సెంటర్లలో కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ కూడా ఈ సినిమా చూసి.. మహేష్ బాబు నటనను మెచ్చుకున్నారట. అలా ‘మురారీ’ మూవీ మొదట ఫ్లాప్ టాక్ తెచ్చుకుని.. ఆ తర్వాత సూపర్ హిట్‌ గా నిలిచింది.



RRR Telugu Movie Review Rating

మహేష్ సినిమాల్లో ప్లాప్ టాక్ నుండి హిట్ టాక్ అని పేరు తెచ్చుకున్న మూవీ....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>