MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgఇప్పటికే ఎన్నో టాలీవుడ్ సినిమాలకు ఇతర భాషల నుండి వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ లు సంగీతం అందించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ప్రస్తుతం కూడా టాలీవుడ్ సినిమాలకు ఇతర భాష సంగీత దర్శకులు మ్యూజిక్ ను అందిస్తున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం రూపొందుతున్న తెలుగు సినిమాలకు సంగీతం అందిస్తున్న ఇతర భాష సంగీత దర్శకులు ఎవరో ... వారు ఏ సినిమాలకు పని చేస్తున్నారో తెలుసుకుందాం. ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న మ్యూజిక్ డైరెక్టర్ లలో ఒకరు అయినటువంటి అనిరుద్ రవిచంద్రన్ ప్రస్తుతం యంగ్ టైగర్ Telugu movies{#}Kumaar;santhosh narayanan;Sangeetha;tuesday;Venky Kudumula;Samantha;shankar;India;raj;Venkatesh;Prabhas;Panjaa;rashmika mandanna;Jr NTR;Nani;vijay deverakonda;Devarakonda;kushi;Kushi;Music;Tollywood;Heroine;Telugu;Director;Cinemaప్రస్తుతం తెలుగు మూవీలకు సంగీతం అందిస్తున్న ఇతర భాష మ్యూజిక్ డైరెక్టర్లు వీరే..!ప్రస్తుతం తెలుగు మూవీలకు సంగీతం అందిస్తున్న ఇతర భాష మ్యూజిక్ డైరెక్టర్లు వీరే..!Telugu movies{#}Kumaar;santhosh narayanan;Sangeetha;tuesday;Venky Kudumula;Samantha;shankar;India;raj;Venkatesh;Prabhas;Panjaa;rashmika mandanna;Jr NTR;Nani;vijay deverakonda;Devarakonda;kushi;Kushi;Music;Tollywood;Heroine;Telugu;Director;CinemaSun, 14 May 2023 11:30:00 GMTఇప్పటికే ఎన్నో టాలీవుడ్ సినిమాలకు ఇతర భాషల నుండి వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ లు సంగీతం అందించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ప్రస్తుతం కూడా టాలీవుడ్ సినిమాలకు ఇతర భాష సంగీత దర్శకులు మ్యూజిక్ ను అందిస్తున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం రూపొందుతున్న తెలుగు సినిమాలకు సంగీతం అందిస్తున్న ఇతర భాష సంగీత దర్శకులు ఎవరో ... వారు ఏ సినిమాలకు పని చేస్తున్నారో తెలుసుకుందాం.

ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న మ్యూజిక్ డైరెక్టర్ లలో ఒకరు అయినటువంటి అనిరుద్ రవిచంద్రన్ ప్రస్తుతం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న సినిమాకు ... విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న సినిమాకు సంగీత దర్శకుడుగా పనిచేస్తున్నాడు. ఈ రెండు మూవీ లపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న ప్రాజెక్ట్ కే మూవీ కి ... విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందుతున్న సైన్ధవ్ మూవీ కి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ రెండు మూవీల పై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

విజయ్ దేవరకొండ , సమంత హీరో , హీరోయిన్ లుగా రూపొందుతున్న ఖుషి మూవీ కి ... నాని హీరో గా మృణల్ ఠాకూర్ హీరోయిన్ గా రూపొందుతున్న మూవీ కి హాసన్ అబ్దుల్ వాహెబ్ సంగీతం అందిస్తున్నారు.

నితిన్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాకు పంజా వైష్ణవ్ కెరీర్ లో 4 వ మూవీ కి జీ వీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.

విశ్వక్ సేన్ కెరియర్ లో 11 వ మూవీ గా రూపొందుతున్న సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నాడు.

నితిన్ కెరియర్ లో 32 వ సినిమాగా రూపొందుతున్న మూవీ కి హారిస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నాడు.

పాయల్ రాజ్ పూత్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న మంగళవారం మూవీ కి అజనేశ్ లోక్నాథ్ సంగీతం అందిస్తున్నాడు.



RRR Telugu Movie Review Rating

ఆ బ్లాక్ బస్టర్ మూవీని మిస్ చేసుకున్న విజయ్ దేవరకొండ... ఆ సినిమా గాని చేసుంటే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>