Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/social-stars-life-style65cc263c-7fef-4a9b-8205-55259054733a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/social-stars-life-style65cc263c-7fef-4a9b-8205-55259054733a-415x250-IndiaHerald.jpgబెడ్ సీన్స్ చేయడాని కి ఒకప్పుడు నటీమణులు అస్సలు ఆసక్తి చూపేవారు కాదు. కానీ ఇప్పటి పోటీ ప్రపంచం లో అలాంటి సన్నివేశాల్లో నటించక తప్పడం లేదు అంటూ కొంత మంది నటీమణులు అయితే కామెంట్లు చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన ప్రియాంక చోప్రా కూడా 'సిటాడెల్' అనే వెబ్ సిరీస్ ఇంగ్లీష్ వెర్షన్ కోసం బెడ్ రూమ్ సన్నివేశాల్లో నటించాల్సి వచ్చిందని తెలుస్తుంది.గతంలో కూడా అలాంటి సన్నివేశాల్లో నటించినప్పటికీ కూడా ఆమె ఇప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డానని, బట్టలు లేకుండా ఉన్నప్పుడు కెమెరా కి ఎక్కువగా తన శరీరం కనపడకుంsocial stars life style{#}priyanka;Heroineఅలాంటి సీన్స్ చేసేటప్పుడు ఎంతో ఇబ్బంది పడ్డా : కుబ్రా సైత్అలాంటి సీన్స్ చేసేటప్పుడు ఎంతో ఇబ్బంది పడ్డా : కుబ్రా సైత్social stars life style{#}priyanka;HeroineSat, 13 May 2023 15:54:07 GMTబెడ్ సీన్స్ చేయడాని కి ఒకప్పుడు నటీమణులు అస్సలు ఆసక్తి చూపేవారు కాదు. కానీ ఇప్పటి పోటీ ప్రపంచం లో అలాంటి సన్నివేశాల్లో నటించక తప్పడం లేదు అంటూ కొంత మంది నటీమణులు అయితే కామెంట్లు చేస్తున్నారు.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన ప్రియాంక చోప్రా కూడా 'సిటాడెల్' అనే వెబ్ సిరీస్ ఇంగ్లీష్ వెర్షన్ కోసం బెడ్ రూమ్ సన్నివేశాల్లో నటించాల్సి వచ్చిందని తెలుస్తుంది.గతంలో కూడా అలాంటి సన్నివేశాల్లో నటించినప్పటికీ కూడా ఆమె ఇప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డానని, బట్టలు లేకుండా ఉన్నప్పుడు కెమెరా కి ఎక్కువగా తన శరీరం కనపడకుండా తన కో యాక్టర్ సాయం చేశాడని కూడా ఆమె చెప్పుకొచ్చింది.

 

గతం లో కూడా ఇలాంటి సన్నివేశాల గురించి చాలా మంది నటీమణులు తాము ఎదుర్కొన్న ఇబ్బందులు అయితే చెప్పుకొచ్చారు. తాజా గా మరో నటి కూడా ఇలాంటి బెడ్ రూమ్ సన్నివేశాల్లో పాల్గొన్నప్పుడు ఎదురైన ఇబ్బందులు గురించి వివరించింది. వివరాల్లోకి వెళితే..బాలీవుడ్ సినిమాల్లో నటించి పాపులర్ అయిన కుబ్రా సైత్.. 'సేక్రెడ్ గేమ్స్' అనే వెబ్ సిరీస్ కోసం అలాంటి సీన్లనో నటించింది. ఆ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నప్పుడు ఆమె చాలా ఇబ్బందులు ఎదుర్కొందని తెలుస్తుంది.. నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ తో ఆ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నపుడు అనుకోకుండా ఆమె బెడ్ పై నుండి నేల పై పడిపోయిందని సమాచారం.

దీంతో అనురాగ్ కశ్యప్, నవాజ్.. లు ఇద్దరు కలిసి ఎత్తుకుని ఆమెను బెడ్ పై పడుకోబెట్టారట.ఆ సమయంలో నొప్పి భరించలేకపోయాను అంటూ కూడా ఆమె చెప్పుకొచ్చింది. తర్వాత స్కానింగ్ లు అవి తీయించుకోగా .. అందు లో ఎలాంటి ఇబ్బంది లేదని తెలుసుకుని ఆమె చాలా రిలాక్స్ అయ్యిందట. ఇక అలాంటి సీన్ కోసం ఈమె 7 టేకులు తీసుకున్నట్లు కూడా ఈ సందర్భం గా కుబ్రా సైత్ చెప్పుకొచ్చిన్నట్లు సమాచారం.



RRR Telugu Movie Review Rating

ఆ విషయంలో అల్లు అర్జున్, సమంత ఇద్దరూ ఒక్కటే : నందిని రెడ్డి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>