MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tamil-directer-moviesb0b02da4-1a54-4ea2-a12f-a20e46734578-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tamil-directer-moviesb0b02da4-1a54-4ea2-a12f-a20e46734578-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ దర్శకులు సైతం కథ నచ్చితే ఇతర భాష డైరెక్టర్ లతో సహా సినిమాలను తెరకెక్కించడానికి ముందు వరుసలో ఉంటారు. అలా ఇప్పటివరకు ఎన్నో చిత్రాలు విడుదలయ్యాయి కానీ ఏ ఒక్కటి కూడా సక్సెస్ కాలేకపోయాయని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ గమనించేదగ్గ విషయం ఏమిటంటే తెలుగు దర్శకులు తమిళ హీరోలతో మంచి విజయాలను సైతం అందించారు. తమిళ దర్శకులతో టాలీవుడ్ హీరోలు సినిమాలో తీసి ఫ్లాప్ అయిన చిత్రాలను ఒకసారి తెలుసుకుందాం. నాని ,నిత్యామీనన్ నటించిన చిత్రం సెగ ఈ చిత్రం కూడా తమిళ్ డైరెక్టర్ తెరకెక్కించారు.. ఈ సినిమా కTAMIL;DIRECTER;MOVIES{#}dhanush;vamsi paidipally;mahesh babu;Success;Joseph Vijay;Tollywood;Naga Chaitanya;Tamil;Chitram;Hero;vijay deverakonda;Telugu;Director;News;Cinema;CBNతమిళ డైరెక్టర్లతో తెలుగు హీరో సినిమా చేస్తే ఫ్లాపెనా..?తమిళ డైరెక్టర్లతో తెలుగు హీరో సినిమా చేస్తే ఫ్లాపెనా..?TAMIL;DIRECTER;MOVIES{#}dhanush;vamsi paidipally;mahesh babu;Success;Joseph Vijay;Tollywood;Naga Chaitanya;Tamil;Chitram;Hero;vijay deverakonda;Telugu;Director;News;Cinema;CBNSat, 13 May 2023 07:00:00 GMTటాలీవుడ్ దర్శకులు సైతం కథ నచ్చితే ఇతర భాష డైరెక్టర్ లతో సహా సినిమాలను తెరకెక్కించడానికి ముందు వరుసలో ఉంటారు. అలా ఇప్పటివరకు ఎన్నో చిత్రాలు విడుదలయ్యాయి కానీ ఏ ఒక్కటి కూడా సక్సెస్ కాలేకపోయాయని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. కానీ ఇక్కడ గమనించేదగ్గ విషయం ఏమిటంటే తెలుగు దర్శకులు తమిళ హీరోలతో మంచి విజయాలను సైతం అందించారు. తమిళ దర్శకులతో టాలీవుడ్ హీరోలు సినిమాలో తీసి ఫ్లాప్ అయిన చిత్రాలను ఒకసారి తెలుసుకుందాం.


నాని ,నిత్యామీనన్ నటించిన చిత్రం సెగ ఈ చిత్రం కూడా తమిళ్ డైరెక్టర్ తెరకెక్కించారు.. ఈ సినిమా కూడా ఫ్లాప్  గా నిలిచింది. ఆ తర్వాత మహేష్ బాబు ,మురగదాస్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం స్పైడర్. ఈ సినిమా మహేష్ బాబు కెరియర్ లోనే భారీ డిజాస్టర్ గా మూట కట్టుకుంది. విజయ్ దేవరకొండ పొలిటికల్ పరంగా నటించిన చిత్రం నోటా.. ఈ చిత్రం కూడా భారీ డిజాస్టర్ గా పేరుపొందింది.అప్పటినుంచి విజయ్ దేవరకొండ సరైన సక్సెస్ లేకుండా ఉన్నారు. హీరో రామ్ చివరిగా నటించిన చిత్రం దివారియర్.. ఈ సినిమా కూడా ఘోరమైన డిజాస్టర్ గా మిగిలింది.. ఇప్పుడు నాగచైతన్య నటించిన కస్టడీ సినిమా కూడా డిజాస్టర్ గానే మిగిలినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


కానీ ఏ ఒక్క తమిళ్ డైరెక్టర్ కూడా తెలుగు హీరోలకు సరైన సక్సెస్ ను అందించలేకపోయారు కానీ తెలుగు దర్శకుడు అయినా డైరెక్టర్ వెంకీ అట్లూరి ధనుష్ కాంబినేషన్ల వచ్చిన చిత్రం సార్.. ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా విడుదలైన ప్రతి చోట కూడా మంచి విజయాన్ని అందుకుంది. మరొక సినిమా వారసుడు విజయ్ దళపతి , వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. దీన్ని బట్టి చూస్తే కథల ఎంపిక విషయంలో తమిళ దర్శకులు కాస్త దృష్టి పెట్టాలని అభిమానులు భావిస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన.. ఆ నెలలోనే ఎక్కువ వస్తుందట?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>