Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-boyapati7fa076c3-04f1-4307-94db-138a7fa59c2d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-boyapati7fa076c3-04f1-4307-94db-138a7fa59c2d-415x250-IndiaHerald.jpgఎనర్జిటిక్ స్టార్ ఉస్తాద్ రామ్ పోతినేని బోయపాటి శ్రీను తో ఊర మాస్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. బోయపోఅటి రాపో అంటూ ఒక కొత్త సంచలనానికి షురూ చేశారు. సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా ఉండగా లేటేస్ట్ గా రిలీజ్ చేసిన పోస్టర్ గూస్ బంస్ తెప్పిస్తుంది. రామ్ తో బోయపాటి బాక్సాఫీస్ షేక్ చేందుకు రెడీ అంటున్నాడు. ముఖ్యంగా ఈ సినిమాతో రామ్ తన రేంజ్ పెంచుకుంటాడనిRam Boyapati{#}Posters;Sarrainodu;Variar;Allu Arjun;ram pothineni;Director;boyapati srinu;Tamil;Blockbuster hit;Mass;Cinema;Hero;Newsరామ్ బోయపాటి రచ్చ రంబోలానే..!రామ్ బోయపాటి రచ్చ రంబోలానే..!Ram Boyapati{#}Posters;Sarrainodu;Variar;Allu Arjun;ram pothineni;Director;boyapati srinu;Tamil;Blockbuster hit;Mass;Cinema;Hero;NewsSat, 13 May 2023 23:33:28 GMTఎనర్జిటిక్ స్టార్ ఉస్తాద్ రామ్ పోతినేని బోయపాటి శ్రీను తో ఊర మాస్ ఎంటర్టైనర్ చేస్తున్నాడు. బోయపాటి  రాపో అంటూ ఒక కొత్త సంచలనానికి షురూ చేశారు. సినిమా పై ఇప్పటికే అంచనాలు భారీగా ఉండగా లేటేస్ట్ గా రిలీజ్ చేసిన పోస్టర్ గూస్ బంస్ తెప్పిస్తుంది. రామ్ తో బోయపాటి బాక్సాఫీస్ షేక్ చేందుకు రెడీ అంటున్నాడు. ముఖ్యంగా ఈ సినిమాతో రామ్ తన రేంజ్ పెంచుకుంటాడని చెప్పొచ్చు.

బోయపాటి సినిమా పడితే హీరో రేంజ్ మారినట్టే అల్లు అర్జున్ కెరీర్ లో సరైనోడు సినిమా ఊర మాస్ హిట్ అందుకుంది. అంతకుముందు అల్లు అర్జున్ కి అంత మాస్ ఫాలోయింగ్ లేదు కానీ సరైనోడు తర్వాత బన్నీ రేంజ్ పెరింగింది. ఇక రామ్ కి కూడా సరైనోడు రేంజ్ హిట్ పక్కా అని అంటున్నారు. సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే కొన్ని పాజిటివ్ వైబ్స్ సినిమాకు ప్లస్ అవుతాయి. అలా రామ్ బోయపాటి సినిమాకు ఈ పాజిటివ్ బజ్ బాగుంది.

రామ్ లాస్ట్ మూవీ ది వారియర్ మిస్ ఫైర్ అయ్యింది. తమిళ స్టార్ డైరెక్టర్ లింగుసామితో కలిసి చేసిన ప్రయత్నం వర్క్ అవుట్ అవలేదు. అయితే ఈసారి బోయపాటిని నమ్మిన రామ్ డబుల్ బ్లాక్ బస్టర్ టార్గెట్ పెట్టుకున్నట్టు తెలుస్తుంది. రామ్ బోయపాటి టీజర్ మరో రెండు రోజుల్లో రాబోతుంది. ఈ సినిమా హిట్ రామ్ కెరీర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుందని చెప్పొచ్చు. అఖండతో సూపర్ హిట్ అందుకున్న బోయపాటి ఈ సినిమాతో మరోసారి తన స్టామినా ప్రూవ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. రామ్ ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ లో అదరగొట్టారని తెలుస్తుంది. 1200 మందితో ఫైట్ అంటూ వస్తున్న వార్తలు నిజమైతే మాత్రం సినిమా రచ్చ రంబోలా చేసినట్టే లెక్క.





RRR Telugu Movie Review Rating

రామ్ బోయపాటి రచ్చ రంబోలానే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>