MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aishwarya-lakshmic4e1a537-83ff-408c-8eec-37c7fd0ef69d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aishwarya-lakshmic4e1a537-83ff-408c-8eec-37c7fd0ef69d-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినీ సెలబ్రిటీల ప్రేమ వ్యవహారాల గురించి తెలుసుకోవడానికి అందరికీ ఆసక్తి ఉంటుంది.అయితే మరీ ముఖ్యంగా వారి అభిమానులకు కాస్త ఎక్కువగానే ఉంటుంది అని చెప్పాలి. అయితే హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సత్యదేవ్ హీరోగా నటించిన గడ్ సే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది ఈమె. ఇక ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. సక్సెస్ కాలేకపోవడంతో ఆమెకు తెలుగులో ఆఫర్లు రాలేదు. కానీ తమిళంలో మాత్రం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది .అనంతరం పొన్నియన్ సెల్వన్ సినిమాలో నటించిన Aishwarya Lakshmi{#}Yuvraj Singh;aishwarya;Cricket;Cinema;Ishtam;prema;Success;marriage;Heroine;Telugu;Loveఆ క్రికెటర్ ని పిచ్చిగా ప్రేమించిన ఐశ్వర్య లక్ష్మీ..ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..!?ఆ క్రికెటర్ ని పిచ్చిగా ప్రేమించిన ఐశ్వర్య లక్ష్మీ..ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..!?Aishwarya Lakshmi{#}Yuvraj Singh;aishwarya;Cricket;Cinema;Ishtam;prema;Success;marriage;Heroine;Telugu;LoveSat, 13 May 2023 14:51:21 GMTసాధారణంగా సినీ సెలబ్రిటీల ప్రేమ వ్యవహారాల గురించి తెలుసుకోవడానికి అందరికీ ఆసక్తి ఉంటుంది.అయితే మరీ ముఖ్యంగా వారి అభిమానులకు కాస్త ఎక్కువగానే ఉంటుంది అని చెప్పాలి. అయితే హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సత్యదేవ్ హీరోగా నటించిన గడ్ సే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది ఈమె. ఇక ఈ సినిమా పెద్దగా సక్సెస్  కాలేదు. సక్సెస్ కాలేకపోవడంతో ఆమెకు తెలుగులో ఆఫర్లు రాలేదు. కానీ తమిళంలో మాత్రం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది .అనంతరం పొన్నియన్ సెల్వన్ సినిమాలో నటించిన

 తర్వాత ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో తెలుగులో సైతం ఈమెకు వరుస ఆఫర్లు వచ్చాయి.ఇటీవల పొనియాన్ సెల్వన్ 2 సైతం సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. దీంతో ఆమెకు మరింత ప్లస్ అయ్యింది. ఈ క్రమం లొనే గతంలో ఈమె ఒక క్రికెటర్ తో ప్రేమలో పడినట్లు చెప్పి ఒక్కసారిగా అందరికీ షాక్ ఇచ్చింది. కానీ ఆమె ప్రేమలో పడింది హీరోయిన్ అయినప్పుడు కాదట. ఆమె చదువుకునే రోజుల్లో అయితే ఇటీవల ఆమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఈమె. ఇక ఇంటర్వ్యూలో భాగంగా ఈమె మాట్లాడుతూ

 నాకు టీమిండియా క్రికెటర్ యువరాజ్ సింగ్ అంటే చాలా ఇష్టం అని ఆమె తెలిపింది. నేను 6 వ తరగతి నుండి 12వ క్లాస్ చదువుతున్న సమయంలో టీమిండియా క్రికెటర్ యువరాజ్ నో నేను చాలా పిచ్చిగా ప్రేమించాను అంటూ తెలిపింది. కానీ ఆ తర్వాత ఆయనకి పెళ్లి అయిపోయింది .ఇప్పుడు కనీసం క్రికెట్ చూడడానికి కూడా సమయం దొరకడం లేదు అంటో చెప్పుకొచ్చింది ఐశ్వర్య లక్ష్మి. ఇకపోతే యువరాజ్ హెజిక్ కిచ్ అనే నటిని వివాహం చేసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఐశ్వర్య లక్ష్మి చేసిన కామెంట్స్ కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ..!!



RRR Telugu Movie Review Rating

నిఖిల్ నెక్స్ట్ సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>