MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr307cdc6c71-d15f-4308-adff-b499aef1a527-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ntr307cdc6c71-d15f-4308-adff-b499aef1a527-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. గతంలో వీరి కాంబోలో వచ్చిన 'జనతా గ్యారేజ్' మంచి కమర్షియల్ హిట్టవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మూవీ టీం నుంచి విడుదలైన అప్డేట్స్ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేశాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సిNTR30{#}mikkilineni;Sea;Yuva;NTR Arts;Saif Ali Khan;kalyan ram;koratala siva;NTR;Hollywood;kushi;Kushi;bollywood;Heroine;Hero;Darsakudu;Director;India;Cinema'NTR30' కోసం భారీ సెట్..?'NTR30' కోసం భారీ సెట్..?NTR30{#}mikkilineni;Sea;Yuva;NTR Arts;Saif Ali Khan;kalyan ram;koratala siva;NTR;Hollywood;kushi;Kushi;bollywood;Heroine;Hero;Darsakudu;Director;India;CinemaSat, 13 May 2023 16:13:20 GMTటాలీవుడ్ అగ్ర హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. గతంలో వీరి కాంబోలో వచ్చిన 'జనతా గ్యారేజ్' మంచి కమర్షియల్ హిట్టవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మూవీ టీం నుంచి విడుదలైన అప్డేట్స్ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేశాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి.

ఇక తాజా షెడ్యూల్ లో భాగంగా హైదరాబాద్లో ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేక సెట్లో సుమారు పది రోజులు షూటింగ్ జరపనున్నారు. ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ తో పాటు హీరోయిన్ జాన్వి కపూర్ కూడా జాయిన్ కానుంది. వచ్చేవారం నుంచి ఈ షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఇక ఈ షెడ్యూల్ కోసం ఎన్టీఆర్ మరోసారి తన లుక్ మొత్తాన్ని మార్చుకోబోతున్నాడు.ఈ పది రోజుల షూటింగ్లో చివరి నాలుగు రోజులు పాటు ఇతర నటీనటులతో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించబోతున్నారట దర్శకుడు కొరటాల శివ. ఈ అప్డేట్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. సముద్రం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతున్నాయట.

ముఖ్యంగా సముద్రంలో ఉండే యాక్షన్ సీక్వెన్స్ లు అయితే సినిమాకే మెయిన్ హైలెట్ గా నిలుస్తాయని అంటున్నారు. ఇక ఈ యాక్షన్ సీక్వెన్స్ లను ప్రముఖ హాలీవుడ్ స్టార్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కి కెన్ని బేట్స్ తెరకెక్కిస్తుండడం విశేషం. హై వోల్టేజ్ యాక్షన్ రివేంజ్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ డిఫరెంట్ లుక్స్ తో కనిపిస్తారట. బాలీవుడ్ బ్యూటీ హీరోయిన్ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై మిక్కిలినేని సుధాకర్ కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ అగ్ర నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ రోల్ చేస్తున్నాడు...!!



RRR Telugu Movie Review Rating

ఆ విషయంలో అల్లు అర్జున్, సమంత ఇద్దరూ ఒక్కటే : నందిని రెడ్డి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>