Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/social-stars-life-style7b7760ee-4771-4a54-81d7-7e7e2cc04725-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/social-stars-life-style7b7760ee-4771-4a54-81d7-7e7e2cc04725-415x250-IndiaHerald.jpgస్టార్ హీరోయిన్ సమంత తాజాగా నటించిన సినిమా శాకుంతలం. ఇందు లో మలయాల నటుడు అయిన దేవ్ మోహన్ హీరో గా నటించిన సంగతి తెలిసిందే. గుణశేఖర్ దర్శకత్వం వహించి న ఈ సినిమా ఇటీవల విడుదల అయిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా అయితే నిలిచింది. ప్రేక్షకుల అంచనాలను ఈ సినిమా అందుకోలేకపోయింది. సినిమా ఫ్లాప్ అవడం తో కొంతమంది సమంత పై సోషల్ మీడియా లో దారుణంగా ట్రోలింగ్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. నెగిటివ్ గా కామెంట్స్ చేస్తూ భారీ గా ట్రోల్స్ కూడా చేశారు. ఏప్రిల్ 14వ తేsocial stars life style{#}editor mohan;Newyork;netizens;media;Heroine;Samantha;Cinemaఅయ్యో! సమంత ఆ సినిమా చేయకపోయిన బాగుండేది...!!అయ్యో! సమంత ఆ సినిమా చేయకపోయిన బాగుండేది...!!social stars life style{#}editor mohan;Newyork;netizens;media;Heroine;Samantha;CinemaSat, 13 May 2023 16:06:05 GMTస్టార్ హీరోయిన్ సమంత  తాజాగా నటించిన సినిమా శాకుంతలం. ఇందు లో మలయాల నటుడు అయిన దేవ్ మోహన్ హీరో గా నటించిన సంగతి తెలిసిందే.

గుణశేఖర్ దర్శకత్వం వహించి న ఈ సినిమా ఇటీవల విడుదల అయిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా అయితే నిలిచింది. ప్రేక్షకుల అంచనాలను ఈ సినిమా అందుకోలేకపోయింది. సినిమా ఫ్లాప్ అవడం తో కొంతమంది సమంత పై సోషల్ మీడియా లో దారుణంగా ట్రోలింగ్స్ చేస్తున్న సంగతి తెలిసిందే.

నెగిటివ్ గా కామెంట్స్ చేస్తూ భారీ గా ట్రోల్స్ కూడా చేశారు. ఏప్రిల్ 14వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా సమంత కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా అయితే నిలిచింది. అందరి నమ్మకాల ను ఈ సినిమా తలకిందులు చేసిందని చెప్పాలి.నిర్మాతలను నష్టాల పాలు చేసింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమా పలు ఇంటర్నేషనల్ అవార్డుల ను కూడా సొంతం చేసుకుంది అంటూ నిర్మాణ సంస్థ గుణ టీం వర్క్స్ తెలిపింది. న్యూయార్క్ ఇంటర్నేషనల్ ఫిలమ్స్ అవార్డ్స్ 2023లో బెస్ట్ ఫాంటసీ ఫిలింగా బెస్ట్ మ్యూజికల్ ఫిలిం గా ఈ సినిమా అవార్డులను గెలుచుకున్నప్పుడు మూవీ మేకర్స్ ప్రకటించారట.. ఈ విషయాన్ని తెలుపుతూ గుణ టీమ్ వర్క్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తో ఆ పోస్ట్ ని చూసిన నెటిజన్స్ ఫ్లాప్ అయిన సినిమాకు కూడా ఇన్ని అవార్డులు ఇస్తారా అంటూ కామెంట్స్ చేయడంతో పాటు బాగా ట్రోలింగ్స్ చేస్తున్నారట.. ఈ సినిమా విడుదల అయ్యి నెల రోజులు కూడా పూర్తికాకముందే అప్పుడే ఓటీటీ లోకి విడుదలైన సంగతి తెలిసిందే. ఆ విషయాన్ని కూడా నెటిజెన్స్ ప్రస్తావిస్తూ ఏకిపారేస్తున్నారట.. కొంతమంది సమంత ని ఆమె యాక్టింగ్ ని కూడా బాగా ట్రోల్ చేస్తున్నారు.



RRR Telugu Movie Review Rating

ఆ విషయంలో అల్లు అర్జున్, సమంత ఇద్దరూ ఒక్కటే : నందిని రెడ్డి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>