Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kr8thia64808f2-4ac7-46fe-8cb7-36c23cce9c4b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kr8thia64808f2-4ac7-46fe-8cb7-36c23cce9c4b-415x250-IndiaHerald.jpgసుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన పుష్ప సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇప్పటికే గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ సుకుమార్ మాత్రం తన టేకింగ్ తో సినిమాని సరికొత్తగా ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చి మెప్పించి హిట్టు కొట్టాడు. అయితే పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ఇక ఈ సినిమాలో సమంత చేసిన స్పెషల్ సాంగ్ కూడా అదే రేంజిలో హీట్ అయింది. ఉ అంటావా మావా ఉహు అంటావా అంటూ సమంత ఎంతో రొమాంటిKr8thi{#}Allu Arjun;sukumar;shyam;Romantic;Samantha;Audience;Indian;Blockbuster hit;Cinemaఉ అంటావా మావ లాంటి పాటలను.. నేను అస్సలు చేయను : కృతిశెట్టిఉ అంటావా మావ లాంటి పాటలను.. నేను అస్సలు చేయను : కృతిశెట్టిKr8thi{#}Allu Arjun;sukumar;shyam;Romantic;Samantha;Audience;Indian;Blockbuster hit;CinemaSat, 13 May 2023 08:40:00 GMTసుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన పుష్ప సినిమా ఎంతటి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇప్పటికే గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చినప్పటికీ సుకుమార్ మాత్రం తన టేకింగ్ తో సినిమాని సరికొత్తగా ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చి మెప్పించి హిట్టు కొట్టాడు. అయితే పుష్ప సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ఇక ఈ సినిమాలో సమంత చేసిన స్పెషల్ సాంగ్ కూడా అదే రేంజిలో హీట్ అయింది. ఉ అంటావా మావా  ఉహు అంటావా అంటూ సమంత ఎంతో రొమాంటిక్గా చూసిన చూపులను ఇప్పటికీ ప్రేక్షకులు మరిచిపోలేకపోతున్నారు అని చెప్పాలి.



 ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోని ప్రతి ప్రేక్షకుడిని కూడా ఈ సాంగ్ ఒక ఊపు ఊపింది. అయితే ఇక ఈ సాంగ్ చూసిన తర్వాత ఇలాంటి ఛాన్స్ మాకు ఎందుకు రాలేదని కొంతమంది హీరోయిన్లు కూడా ఫీలయ్యారు. కానీ తాను మాత్రం అలాంటి ఆఫర్ వస్తే రిజెక్ట్ చేస్తాను అంటూ చెబుతుంది కృతి శెట్టి. తాను అలాంటి పాత్రలు చేయడానికి సిద్ధంగా లేను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇటీవల కస్టడీ ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది కృతి శెట్టి. అయితే ఉ అంటావా మామ లాంటి స్పెషల్ సాంగ్ లో అవకాశం వస్తే చేస్తారా అంటూ ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పింది.



 ప్రస్తుతం నేను అలాంటి సాంగ్స్ అంగీకరించాలనుకోవట్లేదు. దానిపై నాకు ఎలాంటి అవగాహన కూడా లేదు. ఎప్పుడు అలాంటివి చేయాలని కూడా ఆలోచించలేదు. అయితే నేను నా సినీ ప్రయాణంలో తెలుసుకున్నది ఒక్కటే. సౌకర్యంగా అనిపించినప్పుడు చేయకపోవడమే మంచిది. ఆ పాటలో సమంత అద్భుతంగా డాన్స్ చేశారు. ఆమె ఒక ఫైర్ అంటూ కృతి శెట్టి కామెంట్స్ చేసింది. అయితే శ్యామ్ సింగరాయ్ లో రొమాంటిక్ సీన్స్ లో నటించినప్పుడు కూడా కాస్త ఇబ్బంది పడ్డాను. అప్పుడే నిర్ణయించుకున్న సౌకర్యంగా లేని పనులు ఇక చేయకూడదు అని అనుకున్నాను అంటూ తెలిపింది ఈ ముద్దుగుమ్మ.



RRR Telugu Movie Review Rating

హైదరాబాద్ : హైదరాబాద్ లో టెన్షన్ టెన్షన్




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>