Moviesshamieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rakulfb90e902-c4da-4d58-ad44-a276947571b6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rakulfb90e902-c4da-4d58-ad44-a276947571b6-415x250-IndiaHerald.jpgసినిమాలో హీరోలతో పాటుగా హీరోయిన్స్ కూడా ఇంపార్టెంటే అసలు సినిమాకు గ్లామర్ గ్రామర్ తెచ్చేది హీరోయిన్సే. అలాంటి హీరోయిన్స్ విషయంలో ఇండస్ట్రీలో ఎప్పుడూ తక్కువ చూపు ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్స్ రెమ్యునరేషన్ విషయంలో దర్శక నిర్మాతలు బేర సారాలు మాట్లాడతారు. అయితే ఈ విషయంపై తన వాయిస్ వినిపిస్తుంది రకుల్ ప్రీత్ సింగ్.Rakul Preet Singh {#}rakul preet singh;Tollywood;bollywood;Cinema;Heroineహీరోయిన్ల రెమ్యునరేషన్ పై రకుల్ షాకింగ్ కామెంట్స్..!హీరోయిన్ల రెమ్యునరేషన్ పై రకుల్ షాకింగ్ కామెంట్స్..!Rakul Preet Singh {#}rakul preet singh;Tollywood;bollywood;Cinema;HeroineSat, 13 May 2023 21:22:00 GMTసినిమాలో హీరోలతో పాటుగా హీరోయిన్స్ కూడా ఇంపార్టెంటే అసలు సినిమాకు గ్లామర్ గ్రామర్ తెచ్చేది హీరోయిన్సే. అలాంటి హీరోయిన్స్ విషయంలో ఇండస్ట్రీలో ఎప్పుడూ తక్కువ చూపు ఉంటుంది. ముఖ్యంగా హీరోయిన్స్ రెమ్యునరేషన్ విషయంలో దర్శక నిర్మాతలు బేర సారాలు మాట్లాడతారు. అయితే ఈ విషయంపై తన వాయిస్ వినిపిస్తుంది రకుల్ ప్రీత్ సింగ్. సినిమాలో హీరోలకు ఈక్వల్ గా హీరోయిన్స్ కు రెమ్యునరేషన్ ఇవ్వాలని అంటుంది.

రకుల్ లానే ఇదివరకు చాలామంది హీరోయిన్స్ ఇదే మాట అన్నారు. హీరోలకు సమానంగా హీరోయిన్స్ కి రెమ్యునరేషన్ కావాలని అన్నారు. అయితే హీరోలకు ఫ్యాన్ బేస్ ఎక్కువగా ఉంటుంది. ఒక సినిమా బిజినెస్ జరగాలంటే హీరోల స్టార్డం ని బట్టే ఉంటుంది. సో హీరోలకు హీరోయిన్స్ కు సమానంగా రెమ్యునరేషన్ ఇవ్వడం కుదరదు. సినిమాకు హీరోయిన్స్ కూడా ఇంపార్టెంటే కానీ హీరోలకు ఈక్వల్ అన్నది మాత్రం కరెక్ట్ కాదని కొందరు అంటున్నారు.

హీరోయిన్స్ విషయంలో కూడా క్రేజ్ ని బట్టి వారి రెమ్యునరేషన్ ఉంటుంది. హీరోలకు సమనంగా హీరోయిన్స్ కు రెమ్యునరేషన్ ఇస్తానంటే హీరోలు ఏమన్నా కాదంటారా కానీ సినిమాకు టికెట్ తెగేది ఎక్కువగా హీరోల ఇమేజ్ ని బట్టే కాబట్టి వారికి ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తారు. ఈమధ్య మన స్టార్స్ రెమ్యునరేషన్ భారీగా పెంచారు. స్టార్ హీరోలు ఒక్కొక్కరు 30 నుంచి 50 కోట్ల దాకా రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. తెలుగులో ఛాన్స్ లు లేక బాలీవుడ్ చెక్కేసిన రకుల్ అక్కడ కూడా అర కొర అవకాశా లతో కెరీర్ వెల్లదీస్తుంది. సరైన ఛాన్స్ వస్తే టాలీవుడ్ రీ ఎంట్రీకి రెడీ అంటుంది అమ్మడు. ఆల్రెడీ ఇక్కడ ఫేడవుట్ అయిన రకుల్ తెలుగులో మళ్లీ వచ్చినా ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రావని చెప్పొచ్చు. కానీ అమ్మడు మాత్రం ఇక్కడ ఆశలను వదులుకోలేదు.







RRR Telugu Movie Review Rating

ఉపాసన సీమంతం క్యాన్సల్.. వాళ్లే కారణమా..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - shami]]>