Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/suide52ad1914-e579-470f-8554-9149f6a67347-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/suide52ad1914-e579-470f-8554-9149f6a67347-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో ఎక్కడ చూసినా కూడా ఆత్మహత్యలకు సంబంధించిన ఘటనలే ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక మనుషుల ఆలోచన తీరు కూడా దారుణంగా మారిపోయింది. ఎందుకంటే ఏ చిన్న సమస్య వచ్చినా ఆ సమస్యకు పరిష్కారం ఒకటే ఆత్మహత్య అన్న విధంగా మనుషులు ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే క్షణికావేషంలో నిర్ణయాలు తీసుకుంటూ బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న సమస్యలకే కృSuide{#}Netherlands;Survey;University;Canada;December;School;Juneఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన.. ఆ నెలలోనే ఎక్కువ వస్తుందట?ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన.. ఆ నెలలోనే ఎక్కువ వస్తుందట?Suide{#}Netherlands;Survey;University;Canada;December;School;JuneSat, 13 May 2023 08:30:00 GMTఇటీవల కాలంలో ఎక్కడ చూసినా కూడా ఆత్మహత్యలకు సంబంధించిన ఘటనలే ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక మనుషుల ఆలోచన తీరు కూడా దారుణంగా మారిపోయింది. ఎందుకంటే ఏ చిన్న సమస్య వచ్చినా ఆ సమస్యకు పరిష్కారం ఒకటే ఆత్మహత్య అన్న విధంగా మనుషులు ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలోనే క్షణికావేషంలో నిర్ణయాలు తీసుకుంటూ బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. నిండు నూరేళ్ల జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ప్రతి ఒక్కరు కూడా చిన్న చిన్న సమస్యలకే కృంగిపోయి బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయ్.



 ఆత్మహత్య చేసుకోవాలి అని ఆలోచనలు ఎలా వస్తాయి ఎప్పుడు వస్తాయి అనే విషయంపై ఇటీవల ఒక సర్వే నిర్వహించగా షాకింగ్ విషయం బయటపడింది. ఇలాంటి ఆలోచనలు ప్రత్యేకమైన సందర్భాల్లో ఎక్కువగా వస్తాయని ఇక ఈ సర్వే నివేదిక చెబుతుంది. రోజు ఉదయం వేళతో పాటు అత్యధికంగా డిసెంబర్ నెలలో ఇలాంటి తరహా ఆలోచనలు వస్తున్నట్లు అమెరికా, బ్రిటన్, కెనడా దేశాలలో ప్రజలతో జరిపిన అధ్యయనంలో విషయం బయటికి వచ్చింది. సంవత్సరంలో ఏ నెలలో ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచనలు ఎక్కువ వస్తాయి అనే విషయాలను గుర్తించేందుకు నెదర్లాండ్స్  లోని యూనివర్సిటీ ఆఫ్ ఆన్ స్టార్ డామ్, అమెరికాలోని హార్వార్డ్ యూనివర్సిటీ, బ్రిటన్ లోని యూనివర్సిటీ ఆఫ్ నాటింగ్ హామ్ స్కూల్ ఆఫ్ సైకాలజీలు సంయుక్త పరిశోధనలు చేపట్టాయి.


 ఈ క్రమంలోని ఏ సందర్భాల్లో ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన వస్తుంది అనే విషయంపై ప్రశ్నావళిని రూపొందించి ఆరేళ్లపాటు 10000 మంది స్పందనలు సేకరించారు. అయితే శీతాకాలంలో ఎక్కువగా ఆత్మహత్యలు ఉంటాయని ప్రజలు భావించినప్పటికీ.. వసంతకాలం లేదా వేసవికాలంలోనే ఆత్మహత్యలు ఎక్కువగా ఉంటాయట. ముఖ్యంగా తెల్లవారుజామున నాలుగు నుంచి ఆరు మధ్యలోనే ఆత్మహత్యలు అధికంగా ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు. ఇక డిసెంబర్ నెలలో ఆత్మహత్యలకు సంబంధించిన ఆలోచన ఎక్కువగా వస్తుందట. జూన్ లాంటి నెలల్లో ఇలాంటి ఆలోచనలు తక్కువగా ఉంటాయి అని చెప్పాలి.



RRR Telugu Movie Review Rating

ఉ అంటావా మావ లాంటి పాటలను.. నేను అస్సలు చేయను : కృతిశెట్టి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>