Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/social-stars-life-style454dd713-76a7-49f7-ab20-d87f1d6eb48c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/social-stars-life-style454dd713-76a7-49f7-ab20-d87f1d6eb48c-415x250-IndiaHerald.jpgమనం ఎంత కష్టపడితే ఆ కష్టానికి తగిన ఫలితం వస్తుందని మన పెద్దవారు చెప్పేవారు. జూనియర్ ఎన్టీఆర్ ను చూస్తే ఆ మాట కచ్చితంగా నిజమని నమ్మాల్సి వస్తుంది కష్టపడే గుణమే జూనియర్ ఎన్టీఆర్ ను ఈ రేంజ్ స్టార్ ను చేసిందని చెప్పవచ్చు. చిన్నప్పుడే జూనియర్ ఎన్టీఆర్ తాను గొప్ప స్టార్ హీరో కావాలని అయితే అనుకున్నారు. బ్యాగ్రౌండ్ ఉన్నా జూనియర్ ఎన్టీఆర్ ఈ స్థాయికి రావడానికి ఎంతగానో కష్టపడ్డారు. బరువు విషయంలో ఎన్నో విమర్శలకు రాగా యమదొంగ సినిమా సమయంలో బరువు తగ్గిన తారక్ ప్రస్తుతం సినిమాకు అనుగుణంగా బరువు పెరగడం తగ్గడం అsocial stars life style{#}lord siva;Shiva;Jr NTR;koratala siva;NTR;News;Hero;Success;Cinemaఆ స్థాయికి చేరుకోడానికి ఎన్టీఆర్ ఎంత కష్ట పడ్డాడో తెలుసా...?ఆ స్థాయికి చేరుకోడానికి ఎన్టీఆర్ ఎంత కష్ట పడ్డాడో తెలుసా...?social stars life style{#}lord siva;Shiva;Jr NTR;koratala siva;NTR;News;Hero;Success;CinemaSat, 13 May 2023 16:01:43 GMTమనం ఎంత కష్టపడితే ఆ కష్టానికి తగిన ఫలితం వస్తుందని మన పెద్దవారు చెప్పేవారు. జూనియర్ ఎన్టీఆర్ ను చూస్తే ఆ మాట కచ్చితంగా నిజమని నమ్మాల్సి వస్తుంది

కష్టపడే గుణమే జూనియర్ ఎన్టీఆర్ ను ఈ రేంజ్ స్టార్ ను చేసిందని చెప్పవచ్చు. చిన్నప్పుడే జూనియర్ ఎన్టీఆర్ తాను గొప్ప స్టార్ హీరో కావాలని అయితే అనుకున్నారు. బ్యాగ్రౌండ్ ఉన్నా జూనియర్ ఎన్టీఆర్ ఈ స్థాయికి రావడానికి ఎంతగానో కష్టపడ్డారు. బరువు విషయం లో ఎన్నో విమర్శలకు రాగా యమదొంగ సినిమా సమయం లో బరువు తగ్గిన తారక్ ప్రస్తుతం సినిమాకు అనుగుణంగా బరువు పెరగడం తగ్గడం అయితే చేస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఈ స్థాయిలో సక్సెస్ కావడం వెనుక తారక్ తల్లి కృషి కూడా ఎంతో ఉంది. జూనియర్ ఎన్టీఆర్ కు చిన్నప్పుడే డ్యాన్స్ నేర్పించడం వల్ల తారక్ డ్యాన్స్ విషయంలో నంబర్ వన్ హీరోగా అయితే ఎదిగారు. ఎన్టీఆర్ టాలెంట్ తో కెరీర్ పరంగా అంతకంతకూ బాగా ఎదుగుతున్నారు.

ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ సినిమాతో బిజీగా ఉన్నారు.ఎన్టీఆర్ పుట్టినరోజుకు మరో 8 రోజుల సమయం మాత్రమే ఉందనే విషయం తెలిసిందే. ఎన్టీఆర్ పుట్టినరోజున షాకింగ్ అప్ డేట్స్ రానున్నాయని సమాచారం అయితే అందుతోంది.  ఎన్టీఆర్ కొరటాల శివ బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ చేస్తారని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.

 జూనియర్ ఎన్టీఆర్ పారితోషికం భారీ రేంజ్ లో ఉందని కూడా సమాచారం అందుతోంది. ఎన్టీఆర్ మాస్ సినిమాల కు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుండగా ఆ సినిమాలలో హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు ఉండేలా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. కెరీర్ విషయంలో తప్పటడుగులు పడకుండా ఎన్టీఆర్ కెరీర్ ను ప్లాన్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ కు మరిన్ని విజయాలు దక్కాలని అభిమానులు గట్టిగా కోరుకుంటున్నారు.



RRR Telugu Movie Review Rating

ఆ విషయంలో అల్లు అర్జున్, సమంత ఇద్దరూ ఒక్కటే : నందిని రెడ్డి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>