LifeStyleDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/vegetables3e9b351b-f043-4866-a1c0-24dd9b70c8df-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/vegetables3e9b351b-f043-4866-a1c0-24dd9b70c8df-415x250-IndiaHerald.jpgమనకు మార్కెట్లోకి వెళ్ళగానే రకరకాల కూరగాయలు కనిపిస్తూ ఉంటాయి.కానీ వాటిలో మనము తరచూ తినే కూరగాయలు మాత్రమే ఎంచుకొని తీసుకొస్తూ ఉంటాము.ఆహార నిపుణులు అభిప్రాయం ప్రకారం కొత్త కొత్త కూరగాయలను కూడా మన ఆహారంలో చేర్చుకోవడం కూడా చాలా మంచిదని చెబుతున్నారు.ముఖ్యంగా పర్పుల్ కలర్ లో ఉన్న వెజిటేబుల్స్ తినడం వల్ల, మనకు ఎన్నో దీర్ఘకాలిక రోగాలు దరిచేరకుండా కాపాడుతాయని సూచిస్తున్నారు.అలాంటి పర్పుల్ కలర్ వెజిటేబుల్స్ ఏంటో వాటి ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. పర్పుల్ కలర్ ఆహారాలు మనం తరచూ తీసుకోవడం వల్ల అందుVEGETABLES{#}Cancer;Beetroot;Vitamin;Heart;vegetable market;Manamవెజిటేబుల్స్ తినండి..అమితమైన ఆరోగ్యాన్ని పొందండి..!వెజిటేబుల్స్ తినండి..అమితమైన ఆరోగ్యాన్ని పొందండి..!VEGETABLES{#}Cancer;Beetroot;Vitamin;Heart;vegetable market;ManamSat, 13 May 2023 19:00:00 GMTమనకు మార్కెట్లోకి వెళ్ళగానే రకరకాల కూరగాయలు కనిపిస్తూ ఉంటాయి.కానీ వాటిలో మనము తరచూ తినే కూరగాయలు మాత్రమే ఎంచుకొని తీసుకొస్తూ ఉంటాము.ఆహార నిపుణులు అభిప్రాయం ప్రకారం కొత్త కొత్త కూరగాయలను కూడా మన ఆహారంలో చేర్చుకోవడం కూడా చాలా మంచిదని చెబుతున్నారు.ముఖ్యంగా పర్పుల్ కలర్ లో ఉన్న వెజిటేబుల్స్ తినడం వల్ల, మనకు ఎన్నో దీర్ఘకాలిక రోగాలు దరిచేరకుండా కాపాడుతాయని సూచిస్తున్నారు.అలాంటి పర్పుల్ కలర్ వెజిటేబుల్స్ ఏంటో వాటి ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

పర్పుల్ కలర్ ఆహారాలు మనం తరచూ తీసుకోవడం వల్ల అందులోని యాంటి ఆక్సిడెంట్స్ మరియు యాంటీ డయాబెటిక్ గుణాలు తరచూ వచ్చే జబ్బులు మరియు దీర్ఘకాలిక రోగాలైన మధుమేహం,గుండెపోటు వంటివి దరచేరకుండా కాపాడుతాయి.

వంకాయలు..
పర్పుల్ కలర్ లో ఉన్న వంకాయలను తరచూ తీసుకోవడం వల్ల,ఇందులోని పోషకాలు గుండె పనితీరును మెరుగుపరుస్తాయి.మరియు ఇందులోని డయాబెటిక్ గుణాలు మధుమేహం వంటివి రాకుండా కాపాడుతాయి.వీటిని తినడం వల్ల,కొన్ని రకాల క్యాన్సర్లు కూడా మన దరిచేరవు.

బీట్ రూట్..
తరుచు బీట్ రూట్ లో యాంటి ఆక్సిడెంట్స్,ఫైబర్, విటమిన్ b9,సి,ఐరన్,మెగ్నీషియం,మాంగనిస్ వంటి న్యూట్రియాంట్స్ పుష్కలంగాలభిస్తాయి.పిల్లల్లోని బ్రెయిన్ ఎదుగుదలకు బీట్రూట్ ఎంతో సహాయపడుతుంది.

పర్పుల్ క్యాబేజీ..
సాధారణంగా పరుపులు క్యాబేజీని సలాడ్స్ డెకరేట్ చేయడానికి ఉపయోగిస్తుంటారు కానీ,దీనివల్ల గుండె ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.మరియు ఇందులోని యాంటీ క్యాన్సర్ ఏజెంట్  లు,కొన్ని రకాల క్యాన్సర్ లు రాకుండా కాపాడుతాయి.

పర్పుల్ ఆనియన్స్..
సాధారణంగా తల్లిచే ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని తెలుగులో ఒక నానుడి ఉంది.సుగుణాలు కలిగిన ఉల్లి తరచూ తీసుకోవడం వల్ల,ఇందులోని యాంటీ క్యాన్సర్ ఏజెంట్స్,బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా కాపాడుతాయి.మరియు ఇందులోని సల్ఫర్ గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.

పర్పుల్ కాలిప్లవర్..
ఈ కలర్ కాలిఫ్లవర్ దొరకడం చాలా అరుదు.పర్పుల్ కాలీఫ్లవర్ సాధారణంగా ఉన్న వైట్ కాలీఫ్లవర్ లో లాగానే విటమిన్ సి,ఫైబర్,మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయి.కానీ పర్పుల్ కలర్ కాలీఫ్లవర్ లో అధిక యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి.



RRR Telugu Movie Review Rating

టాలీవుడ్లో అత్యంత ఖరీదైన ఇళ్ళు ఉన్న హీరో ఎవరో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>