MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas918dd257-4b71-44ba-9ec5-ed7ee05fde8a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhas918dd257-4b71-44ba-9ec5-ed7ee05fde8a-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం నాలుగైదు భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలున్నాయి. ఇప్పుడు ప్రభాస్ నటిస్తోన్న అన్ని చిత్రాలు యూనివర్సల్ కాన్సెప్ట్ చిత్రాలు కావడంతో వాటిపై అంచనాలు కూడా బాహుబలి రేంజ్ లోనే భారీగానే ఉన్నాయి.ఇంకా అంతేకాకుండా.. ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె సినిమాలు తప్ప మిగతా అన్ని చిత్రాలు మాస్ యాక్షన్ నేపథ్యంలో ఉండబోతున్నట్లు సమాచారం తెలుస్తోంది. బాహుబలి సినిమా తర్వాత డార్లింగ్ నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోకపోవడంతో ఆయన ఫ్యాన్స్ నిరాశలో ఉనPRABHAS{#}October;krishnam raju;Darling;Pooja Hegde;Bahubali;Mass;Prabhas;Hanu Raghavapudi;India;News;Blockbuster hit;kushi;Kushi;Love Story;Director;Hero;Cinemaసీతారామం డైరెక్టర్ తో సినిమా చేయనున్న ప్రభాస్?సీతారామం డైరెక్టర్ తో సినిమా చేయనున్న ప్రభాస్?PRABHAS{#}October;krishnam raju;Darling;Pooja Hegde;Bahubali;Mass;Prabhas;Hanu Raghavapudi;India;News;Blockbuster hit;kushi;Kushi;Love Story;Director;Hero;CinemaFri, 12 May 2023 20:37:58 GMTటాలీవుడ్ స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతిలో ప్రస్తుతం నాలుగైదు భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలున్నాయి. ఇప్పుడు ప్రభాస్ నటిస్తోన్న అన్ని చిత్రాలు యూనివర్సల్ కాన్సెప్ట్ చిత్రాలు కావడంతో వాటిపై అంచనాలు కూడా బాహుబలి రేంజ్ లోనే భారీగానే ఉన్నాయి.ఇంకా అంతేకాకుండా.. ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె సినిమాలు తప్ప మిగతా అన్ని చిత్రాలు మాస్ యాక్షన్ నేపథ్యంలో ఉండబోతున్నట్లు సమాచారం తెలుస్తోంది. బాహుబలి సినిమా తర్వాత డార్లింగ్ నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోకపోవడంతో ఆయన ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు.  ప్రభాస్.. పూజా హెగ్డే కాంబోలో వచ్చిన ప్రేమకథ రాధేశ్యామ్ సైతం డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రభాస్ నుంచి మరో బ్యూటీఫుల్ లవ్ స్టోరీ రాబోతున్నట్లుగా సమాచారం తెలుస్తోంది. ఇప్పటికే వరుస పాన్ వరల్డ్ ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్న ప్రభాస్.. ఇప్పుడు మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తుంది.


గత సంవత్సరం సీతారామం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ హను రాఘవపూడితో తాజాగా కథా పరమైన చర్చలు జరిపినట్లుగా ఫిల్మ్ సర్కిల్లో ప్రచారం జరుగుతుంది. సీతారామం వంటి అందమైన ప్రేమకథ తర్వాత హను రాఘవపూడి ఓ పాన్ ఇండియా స్టార్ హీరోతో మూవీ చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే ముగ్గురు నలుగురు స్టార్లకు కథలను రెడీ చేశాడట. ఈ క్రమంలోనే ప్రభాస్ ను కూడా కలిసి.. ఓ ప్రేమకథని వినిపించాడని.. దానికి యంగ్ రెబల్ స్టార్ కూడా ఇంప్రెస్ అయ్యి పూర్తి స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పాడట. రాధేశ్యామ్ తర్వాత వరసగా మాస్ సినిమాలు చేస్తోన్న ప్రభాస్ మరోసారి లవ్ స్టోరీ చేయడని అంత అనుకున్నారు. ఈ క్రమంలోనే సీతారామం సినిమాతో హిట్ అందుకున్న హనుతో ప్రభాస్ మూవీ వస్తుందనే న్యూస్ వినిపించడంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన అక్టోబర్ నెలలో రానుందని సమాచారం తెలుస్తోంది.



RRR Telugu Movie Review Rating

హీరోల రెమ్యూనరేషన్ పై సంచలన కామెంట్స్ చేసిన రకుల్ ప్రీత్ సింగ్..!?

మతం మంటలు: ఇండియాను టార్గెట్ చేస్తున్న ఇరాన్‌?

జగన్‌ భవిష్యత్తును ఆ "రెడ్డి" తేల్చేయబోతున్నారా?

అమరావతిపై అతి పెద్ద గెలుపు సాధించిన జగన్?

రష్యా, చైనా అండతో అమెరికాపై రెచ్చిపోతున్న ఇరాన్‌?

యుద్ధం: ఆ దేశ అరాచకాన్ని ప్రకృతి ఆపేసింది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>