MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shalini-pandee8e833b2-d426-41f3-b2e9-1fee663b9794-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/shalini-pandee8e833b2-d426-41f3-b2e9-1fee663b9794-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది హీరోయిన్స్ కి మంచి అవకాశం దొరుకుతుంది. అందులో కొందరు దాన్ని నిలబెట్టుకోలేరు. అయితే తాజాగా ఈ లిస్టులోకి చేరింది శాలిని పాండే. ఈ చిన్నది అర్జున్ రెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఒక మెడికల్ స్టూడెంట్ క్యారెక్టర్ కోసం ఈమెను ఎంపిక చేశాడు దర్శకుడు. అయితే ఈ సినిమా ఆమెకు డబ్బ్యు మూవీ న్యూ ఏజ్ లవ్ డ్రామా గా తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమాతో సంచలన విజయాన్ని అందుకుంది ఆమె. ఇక ఈ సినిమాతో విజయ్ దేవరకShalini Pande{#}NTR;Anushka;kalyan ram;keerthi suresh;sandeep;shalini;vijay deverakonda;Tollywood;Arjun Reddy;Blockbuster hit;Thriller;Mahanati;Raj Tarun;Iddari Lokam Okate;India;Love;bollywood;Cinema;Heroine;118ఆఫర్స్ కోసం అంతకి తెగించిన అర్జున్ రెడ్డి హీరోయిన్..!?ఆఫర్స్ కోసం అంతకి తెగించిన అర్జున్ రెడ్డి హీరోయిన్..!?Shalini Pande{#}NTR;Anushka;kalyan ram;keerthi suresh;sandeep;shalini;vijay deverakonda;Tollywood;Arjun Reddy;Blockbuster hit;Thriller;Mahanati;Raj Tarun;Iddari Lokam Okate;India;Love;bollywood;Cinema;Heroine;118Fri, 12 May 2023 14:45:00 GMTటాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది హీరోయిన్స్ కి మంచి అవకాశం దొరుకుతుంది. అందులో కొందరు దాన్ని నిలబెట్టుకోలేరు. అయితే తాజాగా ఈ లిస్టులోకి చేరింది శాలిని పాండే. ఈ చిన్నది అర్జున్ రెడ్డి సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ఒక మెడికల్ స్టూడెంట్ క్యారెక్టర్ కోసం ఈమెను ఎంపిక చేశాడు దర్శకుడు. అయితే ఈ సినిమా ఆమెకు డబ్బ్యు మూవీ న్యూ ఏజ్ లవ్ డ్రామా గా తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమాతో సంచలన విజయాన్ని అందుకుంది ఆమె. ఇక ఈ సినిమాతో విజయ్ దేవరకొండ సైతం ఓవర్ నైట్ స్టార్ హీరోగా అయ్యాడు .శాలిని పాండే సినిమాతో ఊహించని విజయాన్ని అందుకుంది. అయితే స్క్రిప్ట్ సెలక్షన్ లో తడబడ్డ ఈమె త్వరగా ఫెడ్ అవుట్ అయ్యింది. 

అనంతరం ఈమెకి సపోర్టింగ్ రోల్స్ తర్వాత మహానటి సినిమాలో కీర్తి సురేష్ ఫ్రెండ్ గా నటించింది. అంతేకాదు ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలో సైతం ఒక గెస్ట్ రోల్ లో నటించింది.తరువాత కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన థ్రిల్లర్ 118 సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని దక్కించుకుంది.ఈ సినిమా పరవాలేదు అనిపించుకున్నప్పటికీ ఈ సినిమా తర్వాత ఈమెకి ఏ సినిమాలో కూడా ఆఫర్లు రాలేదు. ఇక ఈ సినిమా తర్వాత రాజ్ తరుణ్ హీరోగా షాలిని హీరోయిన్ గా ఇద్దరి లోకం ఒకటే అనే టైటిల్ తో ఒక ఎమోషనల్ ఎంటర్టైనర్ సినిమా సైతం ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు .అనంతరం అనుష్క శెట్టి ప్రధానోపాత్రలో వచ్చిన హారర్ త్రిల్లర్  సినిమాలో సైతం ఒక ప్రధాన పాత్రలో నటించింది.

ఇక ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా విడుదలై ఓకే సినిమాగా ఒకే అనిపించుకుంది. దీని తర్వాత మళ్లీ ఆమెకి నిరాశ ఎదురైంది .దీంతో బాలీవుడ్ బాట పట్టింది శాలిని. అక్కడ ఆమెకు అడపాదన అవకాశాలు వస్తున్నాయి .రన్వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన జయోష్ భాయ్ జోర్దార్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. దీంతో ఆమె నటించిన సినిమాలన్నీ కూడా వరుసగా ఫ్లాప్ లో అవుతుండడంతో ప్రమాదంలో పడింది.  దీంతో టాలీవుడ్ లో ఆమెకి అన్ని దారులు మూసుకుపోయాయి అని చెప్పాలి .ప్రస్తుతం ఏమే హిందీలో ఒక సినిమా చేస్తుంది .సాధారణంగా సినిమాల్లో అవకాశాలు రావాలి అంటే కచ్చితంగా ఏదో ఒక వార్తల్లో నిలవాలి. అందుకే ఈ చిన్నది సోషల్ మీడియాను నమ్ముతుంది. ఇటీవల తనకి సంబంధించిన కొన్ని బోల్డ్ ఫొటోస్ తో కాకా రేపుతోంది ఈమె. తాజాగా ఆమె బికినీ పోలిన డ్రెస్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈమె. దీంతో ఆమె తెగింపుకు అందరి మైండ్ బ్లాక్ అయింది..!!




RRR Telugu Movie Review Rating

ఆ స్టార్ హీరో కూతురిని దారుణంగా అవమానించిన బాలయ్య..!?

మతం మంటలు: ఇండియాను టార్గెట్ చేస్తున్న ఇరాన్‌?

జగన్‌ భవిష్యత్తును ఆ "రెడ్డి" తేల్చేయబోతున్నారా?

అమరావతిపై అతి పెద్ద గెలుపు సాధించిన జగన్?

రష్యా, చైనా అండతో అమెరికాపై రెచ్చిపోతున్న ఇరాన్‌?

యుద్ధం: ఆ దేశ అరాచకాన్ని ప్రకృతి ఆపేసింది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>