Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-fdecf72f-d089-4524-b52e-1dfa15e70fa8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-fdecf72f-d089-4524-b52e-1dfa15e70fa8-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో ప్రపంచ క్రికెట్లో ఉన్న జట్ల ప్రదర్శన ఆధారంగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఎప్పటికప్పుడు సరికొత్తగా ర్యాంకింగ్స్ ని ప్రకటించడం చేస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇలా కేవలం వారం వ్యవధిలోనే ఇక వన్డే ర్యాంకింగ్స్ లో కొన్ని కొన్ని జట్లు ప్రభంజనం సృష్టించడం చేస్తూ ఉంటే.. అదే సమయంలో పేలవ ప్రదర్శన చేసిన జట్లు ర్యాంకింగ్ పడిపోతూ ఉండడం కూడా చూస్తూ ఉంటాం. ఇకపోతే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వన్డే ర్యాంకింగ్స్ ని విడుదల చేసింది. అయితే గతవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో అటు పాCricket {#}South Africa;Sri Lanka;West Indies;118;Australia;England;Pakistan;Bangladesh;Cricketఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. టీమిండియాకు ఎన్నో ర్యాంక్ అంటే?ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్.. టీమిండియాకు ఎన్నో ర్యాంక్ అంటే?Cricket {#}South Africa;Sri Lanka;West Indies;118;Australia;England;Pakistan;Bangladesh;CricketFri, 12 May 2023 13:30:00 GMTఇటీవల కాలంలో ప్రపంచ క్రికెట్లో ఉన్న జట్ల ప్రదర్శన ఆధారంగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఎప్పటికప్పుడు సరికొత్తగా ర్యాంకింగ్స్ ని ప్రకటించడం చేస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇలా కేవలం వారం వ్యవధిలోనే ఇక వన్డే ర్యాంకింగ్స్ లో కొన్ని కొన్ని జట్లు ప్రభంజనం సృష్టించడం చేస్తూ ఉంటే.. అదే సమయంలో పేలవ ప్రదర్శన చేసిన జట్లు ర్యాంకింగ్ పడిపోతూ ఉండడం కూడా చూస్తూ ఉంటాం. ఇకపోతే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వన్డే ర్యాంకింగ్స్ ని విడుదల చేసింది.



 అయితే గతవారం విడుదల చేసిన  ర్యాంకింగ్స్ లో అటు పాకిస్తాన్ జట్టు సంచలనం సృష్టించింది అన్న విషయం తెలిసిందే. పాకిస్తాన్ క్రికెట్ హిస్టరీలో మొదటిసారి వన్డే ఫార్మాట్లో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. ఇక ఎన్నో రోజుల నుంచి అగ్రస్థానాన్ని పదిలంగా ఉంచుకుంటున్న ఆస్ట్రేలియాకు షాక్ ఇచ్చి టాప్ ప్లేస్ లోకి వెళ్ళింది అని చెప్పాలి.  కానీ పాకిస్తాన్ సాధించిన టాప్ ప్లేస్ కేవలం వారం రోజుల ముచ్చటే అన్నది అర్థమైంది. ఎందుకంటే ఇటీవలే విడుదల చేసిన ఐసీసీ ర్యాంకింగ్స్ లో మళ్లీ పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టు సత్తా చాటింది. 118 రేటింగ్ పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచింది ఆస్ట్రేలియా.



 మరోసారి తన అగ్రస్థానాన్ని సొంతం చేసుకుని పదిలంగా కనిపిస్తుంది అని చెప్పాలి. మరోవైపు మొన్నటి వరకు భారత జట్టు రెండో ర్యాంకులో ఉండగా ఇక ఇప్పుడు రెండో ర్యాంకు నుంచి మూడో ర్యాంకు పడిపోయింది అని చెప్పాలి. అయితే గత వారం విడుదల చేసిన ర్యాంకింగ్స్ లో అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్న పాకిస్తాన్ జట్టు చివరికి ఇక రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ లిస్టులో చూసుకుంటే..న్యూజిలాండ్ 104, ఇంగ్లాండ్ 101, సౌత్ ఆఫ్రికా 101, బంగ్లాదేశ్ 97, ఆఫ్ఘనిస్తాన్ 88, శ్రీలంక 80, వెస్టిండీస్ 72 రేటింగ్ పాయింట్లతో తర్వాత స్థానాలలో కొనసాగుతూ ఉన్నాయి అని చెప్పాలి.



RRR Telugu Movie Review Rating

ఫాస్ట్ గా 100 కే లైక్స్ ను సాధించిన టాలీవుడ్ టాప్ 5 ట్రైలర్లు ఇవే..!

మతం మంటలు: ఇండియాను టార్గెట్ చేస్తున్న ఇరాన్‌?

జగన్‌ భవిష్యత్తును ఆ "రెడ్డి" తేల్చేయబోతున్నారా?

అమరావతిపై అతి పెద్ద గెలుపు సాధించిన జగన్?

రష్యా, చైనా అండతో అమెరికాపై రెచ్చిపోతున్న ఇరాన్‌?

యుద్ధం: ఆ దేశ అరాచకాన్ని ప్రకృతి ఆపేసింది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>