BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty2ed64f4c-c45e-4221-830e-51a70e72c8d6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty2ed64f4c-c45e-4221-830e-51a70e72c8d6-415x250-IndiaHerald.jpgయుక్త వయసుకి వచ్చాక అబ్బాయిలు, అమ్మాయిల శరీరంలో ఖచ్చితంగా మార్పు రావడం సహజం. ముఖ్యంగా యుక్త వయసుకి వచ్చాక అబ్బాయిలకు వచ్చే మీసాలు, గడ్డాలే మగతనానికి సూచికగా ఉంటాయి.కానీ కొంతమందికి మాత్రం వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఈ మీసాలు, గడ్డం రావు. చాలా వరకు కూడా వారు షేవ్ చేసుకుంటే వస్తాయనే భ్రమలోనే ఉంటారు. కానీ అది కేవలం అపోహ మాత్రమే. అబ్బాయిల్లో మీసాలు, గడ్డం పెరగాలంటే ఈ టిప్స్ ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఇక వెంట్రుకలు పెరగటానికి ముందుగా షేవ్ చేయండి. స్టీమింగ్ చేసి, పదునుగా ఉండే బ్లేడ్ ఇంకా వేడిbeauty{#}Beans;Aqua;Indian gooseberry;Vitaminగడ్డం, మీసం అందంగా పెరిగే సూపర్ టిప్స్?గడ్డం, మీసం అందంగా పెరిగే సూపర్ టిప్స్?beauty{#}Beans;Aqua;Indian gooseberry;VitaminFri, 12 May 2023 15:49:40 GMTయుక్త వయసుకి వచ్చాక అబ్బాయిలు, అమ్మాయిల శరీరంలో ఖచ్చితంగా మార్పు రావడం సహజం. ముఖ్యంగా యుక్త వయసుకి వచ్చాక అబ్బాయిలకు వచ్చే మీసాలు, గడ్డాలే మగతనానికి సూచికగా ఉంటాయి.కానీ కొంతమందికి మాత్రం వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఈ మీసాలు, గడ్డం రావు. చాలా వరకు కూడా వారు షేవ్ చేసుకుంటే వస్తాయనే భ్రమలోనే ఉంటారు. కానీ అది కేవలం అపోహ మాత్రమే. అబ్బాయిల్లో మీసాలు, గడ్డం పెరగాలంటే ఈ టిప్స్ ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఇక వెంట్రుకలు పెరగటానికి ముందుగా షేవ్ చేయండి. స్టీమింగ్ చేసి, పదునుగా ఉండే బ్లేడ్ ఇంకా వేడి నీటి సహాయంతో సరిగా షేవ్ చేయండి. ఎలక్ట్రానిక్ ట్రిమ్మర్ లకు బదులుగా రేజర్ ను వాడడం చాలా మంచిది.ఇంకా అలాగే వెంట్రుకల పెరుగుదల కోసం రోజూ షేవ్ చేయండి అనేది ఒక అపోహ మాత్రమే. అందుకే రోజూ మీ ముఖ ప్రాంతాన్ని షేవ్ చేయకండి. ఇలా చేయటం వలన చాలా ఎక్కువగా ఫాలికిల్ లు ఉద్దీపనలకు గురవటం వలన వెంట్రుకలు మితిమీరిన స్థాయిలో పెరిగే అవకాశం ఉంటుంది. వెంట్రుకలు పెరగడానికి ఏదైన క్రీమ్ ని అప్లై చేసేప్పుడు చేతి వేళ్ళతో గడ్డం ప్రాంతపు చర్మాన్ని లాగి, క్రీము లను రాయండి.


ఎందుకంటే ఇలా చేయటం వలన గడ్డం ఉన్న ప్రాంతంలోని అన్ని వెంట్రుకలకు సమపాళ్లల్లో అందుతుంది.ఇంకా అలాగే ముఖానికి మర్దనా లేదా మసాజ్ చేయటం ద్వారా ఫాలికిల్ లు ఉద్దీపనలకు గురై ముఖ వెంట్రుకలు ఈజీగా పెరుగుతాయి. ఉసిరి లేదా యూకలిఫ్టస్ నూనెతో ప్రతి రోజూ 10 నిమిషాల పాటు మసాజ్ చేయటం వలన ముఖ వెంట్రుకలు చాలా వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది.ఇక మంచి పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా విటమిన్ లు చాలా ఎక్కువ గల ఆహార పదార్థాలను తీసుకోవటం వలన ముఖంపై వెంట్రుకలు చాలా వేగంగా పెరుగుతాయి. క్యారెట్, పచ్చని ఆకుకూరలు, చికెన్, మటన్‌, చేపలు, తృణధాన్యాలు, బీన్స్ ఇంకా నట్స్ వంటి వాటిని తీసుకుంటే ముఖంపై వెంట్రుకలు చాలా త్వరగా పెరుగుతాయి. దీంతో గడ్డం, మీసాలు బాగా పెరిగి చూసేందుకు అవి చక్కగా కనిపిస్తాయి. ఇలా ఈ టిప్స్ పాటిస్తే గడ్డం, మీసాలను బాగా పెంచుకోవచ్చు.కాబట్టి ఖచ్చితంగా ఈ టిప్స్ ట్రై చెయ్యండి.



RRR Telugu Movie Review Rating

ఖుషి : ఆ ముగ్గురి జాతకాలను మారుస్తుందా..?

మతం మంటలు: ఇండియాను టార్గెట్ చేస్తున్న ఇరాన్‌?

జగన్‌ భవిష్యత్తును ఆ "రెడ్డి" తేల్చేయబోతున్నారా?

అమరావతిపై అతి పెద్ద గెలుపు సాధించిన జగన్?

రష్యా, చైనా అండతో అమెరికాపై రెచ్చిపోతున్న ఇరాన్‌?

యుద్ధం: ఆ దేశ అరాచకాన్ని ప్రకృతి ఆపేసింది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>