MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood1e3a08c4-9276-4980-a241-589f5da16c5c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood1e3a08c4-9276-4980-a241-589f5da16c5c-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన అందాల తార సౌందర్య గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అదృష్టంతో పాటు దురదృష్టం కూడా సౌందర్య జీవితంలో దోమచ్చులాట ఆడింది. అందుకే ఇంత తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుందో అంతే త్వరగా కన్ను మూసింది సౌందర్య. ఆమె మరణంతో ఆమె కోట్లాది ప్రేక్షకుల గుండెల్లో తీవ్ర శివకాన్ని మిగిల్చింది సౌందర్య.అయితే ఆమె ఇప్పుడు మన మధ్య లేకపోయినప్పటికీ ఆమె గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటుంది. అయితే తాజాగా సౌందర్య కి tollywood{#}krishna vamshi;tara;Antahpuram;Sai Kumar;Soundarya;Nijam;News;Ishtam;Cinema;Heroine;marriageఆ స్టార్ హీరోని ఘాడంగా ప్రేమించిన సౌందర్య.. కానీ..!?ఆ స్టార్ హీరోని ఘాడంగా ప్రేమించిన సౌందర్య.. కానీ..!?tollywood{#}krishna vamshi;tara;Antahpuram;Sai Kumar;Soundarya;Nijam;News;Ishtam;Cinema;Heroine;marriageFri, 12 May 2023 12:11:18 GMTతెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన అందాల తార సౌందర్య గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అదృష్టంతో పాటు దురదృష్టం కూడా సౌందర్య జీవితంలో దోమచ్చులాట ఆడింది. అందుకే ఇంత తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుందో అంతే త్వరగా కన్ను మూసింది సౌందర్య. ఆమె మరణంతో ఆమె కోట్లాది ప్రేక్షకుల గుండెల్లో తీవ్ర శివకాన్ని మిగిల్చింది సౌందర్య.అయితే ఆమె ఇప్పుడు మన మధ్య లేకపోయినప్పటికీ ఆమె గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటుంది. అయితే తాజాగా సౌందర్య కి సంబంధించిన ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

 అయితే అప్పట్లో సౌందర్య స్టార్ హీరోయిన్ సుకుమార్ ని గాఢంగా ప్రేమించింది అని వార్తలు ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. గతంలో వీరిద్దరూ జంటగా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన అంతఃపురం అనే సినిమాలో జంటగా నటించారు.ఇక ఆ సినిమాలో వీరిద్దరిపై చిత్రీకరించిన అసలేం గుర్తుకురాదు పాట ఇప్పటికీ అందరి నోటా వినిపిస్తుంది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో సాయికుమార్ మంచితనం వ్యక్తిత్వం సౌందర్యకి చాలా బాగా నచ్చాయి. దాంతో సాయికుమార్ ప్రేమలో పడిందట సౌందర్య. అంతేకాదు సాయికుమార్ సైతం ఆమెను చాలా ఇష్టపడ్డాడు అంటూ అప్పట్లో చాలా రకాల వార్తలు వచ్చాయి.

అంతే కాదు వీరిద్దరూ త్వరలోనే పెళ్లి కూడా చేసుకో బోతున్నారు అన్న వార్తలు సైతం వినిపించాయి. కానీ వీరిద్దరూ పెళ్లి చేసుకోలేదు. అందుకు కారణం ఏంటి.. అసలు తమ పెళ్లి జరగకపోవడానికి కారణం ఎవరు.. అన్న విషయాన్ని కూడా బయటపెట్టాడు సాయికుమార్. అయితే గతంలో ఇంటర్వ్యూలో సౌందర్య గురించి మాట్లాడాడు సాయికుమార్.. ఇందులో భాగంగానే ఆయన మాట్లాడుతూ.. సౌందర్యకు నేనంటే చాలా ఇష్టం నా వ్యక్తిత్వం పై ఆమె ఎప్పుడూ ప్రశంసలు కురిపించేది మా ఇద్దరి మధ్య మంచి బంధం ఉండేది.. కానీ మీరు అనుకున్నది మాత్రం అస్సలు కాదు.. ఒక అన్న చెల్లెలి మధ్య ఇటువంటి బంధం ఉంటుందో మా ఇద్దరి మధ్య కూడా అలాంటి బంధమే ఉండేది.. మా ఇద్దరి గురించి మీడియాలో వచ్చిన వార్తలు ఇలాంటి నిజం లేదు.. మేమిద్దరం ప్రేమించుకున్నామని పెళ్లి చేసుకోబోతున్నామని వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదు అంట క్లారిటీ ఇచ్చాడు సాయికుమార్..!!



RRR Telugu Movie Review Rating

ఆ స్టార్ హీరోని ఘాడంగా ప్రేమించిన సౌందర్య.. కానీ..!?

మతం మంటలు: ఇండియాను టార్గెట్ చేస్తున్న ఇరాన్‌?

జగన్‌ భవిష్యత్తును ఆ "రెడ్డి" తేల్చేయబోతున్నారా?

అమరావతిపై అతి పెద్ద గెలుపు సాధించిన జగన్?

రష్యా, చైనా అండతో అమెరికాపై రెచ్చిపోతున్న ఇరాన్‌?

యుద్ధం: ఆ దేశ అరాచకాన్ని ప్రకృతి ఆపేసింది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>