LifeStylepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/paiting2f760931-480a-4d35-9539-5679d47a450a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/paiting2f760931-480a-4d35-9539-5679d47a450a-415x250-IndiaHerald.jpgసోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత.. అన్ని విషయాలను కూడా సులభంగా తెలుసుకోగలుగుతున్నారు జనాలు. అయితే ప్రపంచ నలుమూలలో ఎక్కడో మారుమూలన జరిగిన ఘటనలు కూడా కేవలం నిమిషాల వ్యవధిలో అరచేతిలో ఉన్న స్మార్ట్ఫోన్లో వాలిపోతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎంతోమంది సోషల్ మీడియాను ఉపయోగించుకొని తమలో దాగి ఉన్న ప్రతిభను అందరికీ అర్థమయ్యేలా నిరూపించుకుంటున్నారు. ఇంకొంతమంది ఇక సోషల్ మీడియానే తమకు ఆదాయంగా మార్చుకుని లక్షల రూపాయలు సంపాదిస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం. దీంతో తమలో దాగి ఉన్న ప్రతిభను నిరూపించుకునేందుకు ఎకPaiting{#}Smart phone;media;Girl;Heroineఅందమైన అమ్మాయి కాదు.. అది ఆలుగడ్డ.. చూస్తే షాకే?అందమైన అమ్మాయి కాదు.. అది ఆలుగడ్డ.. చూస్తే షాకే?Paiting{#}Smart phone;media;Girl;HeroineFri, 12 May 2023 10:30:00 GMTసోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత.. అన్ని విషయాలను కూడా సులభంగా తెలుసుకోగలుగుతున్నారు జనాలు. అయితే ప్రపంచ నలుమూలలో ఎక్కడో మారుమూలన జరిగిన ఘటనలు కూడా కేవలం నిమిషాల వ్యవధిలో అరచేతిలో ఉన్న స్మార్ట్ఫోన్లో వాలిపోతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎంతోమంది సోషల్ మీడియాను ఉపయోగించుకొని తమలో దాగి ఉన్న ప్రతిభను అందరికీ అర్థమయ్యేలా నిరూపించుకుంటున్నారు. ఇంకొంతమంది ఇక సోషల్ మీడియానే తమకు ఆదాయంగా మార్చుకుని లక్షల రూపాయలు సంపాదిస్తూ ఉండడం కూడా చూస్తూ ఉన్నాం.



 దీంతో తమలో దాగి ఉన్న ప్రతిభను నిరూపించుకునేందుకు ఎక్కడికో వెళ్లి.. ఎవరినో బ్రతిమిలాడాల్సిన పని లేకుండా పోయింది. కేవలం అరచేతిలో ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ఇక వినూత్నమైన రీతిలో ప్రపంచం మొత్తం తెలిసేలా తమలో దాగి ఉన్న ప్రతిభను నిరూపించుకునే అవకాశం ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంది. అయితే ఇటీవల కాలంలో కొంతమంది తమలో దాగి ఉన్న పెయింటింగ్ ప్రతిభను నిరూపించుకునేందుకు వినూత్న రీతిలో ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతిరోజు ఎన్నో కొత్త పెయింటింగ్ లు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతూ ఉన్నాయి. ఇక ఇప్పుడు ఇలా సోషల్ మీడియాలోకి వచ్చిన పెయింటింగ్ మాత్రం అందరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉంది.



 ఇక ఇప్పుడు వైరల్ గా మారిపోయిన ఒక ఫోటో చూశారు అంటే చాలు వావ్ అమ్మాయి ఎంత అందంగా ఉందో.. బహుశా ఆమె హీరోయిన్ లేకపోతే మోడల్ అనుకుంటా అని అందరికీ అనిపిస్తూ ఉంటుంది. అలా అనుకున్నారు అంటే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఫోటోలో కనిపించేది అమ్మాయి కాదు ఆలుగడ్డ. ఏంటి షాక్ అవుతున్నారు కదా. నిజమే ఇక్కడ ఒక చిత్రకారుడు ఆలుగడ్డకు అమ్మాయి అందాన్ని పొందుపరిచాడు. తన పెయింటింగ్ ప్రతిభను నిరూపించుకున్నాడు. ఏకంగా ఆలుగడ్డకు కనుబొమ్మలు కళ్ళు పెదాలు, ముక్కు అన్ని సెట్ చేశాడు. ఆలుగడ్డ చుట్టూ ఒక గుడ్డను అమ్మాయి కప్పుకున్నట్లుగా కట్టాడు. ఈ ఫోటో చూసి ప్రతి ఒక్కరు కూడా అందమైన అని ఫిక్స్ అయిపోతున్నారు కానీ ఆలుగడ్డ అని తెలిసి షాక్ అవుతున్నారు.



RRR Telugu Movie Review Rating

ఆ స్టార్ హీరోని ఘాడంగా ప్రేమించిన సౌందర్య.. కానీ..!?

మతం మంటలు: ఇండియాను టార్గెట్ చేస్తున్న ఇరాన్‌?

జగన్‌ భవిష్యత్తును ఆ "రెడ్డి" తేల్చేయబోతున్నారా?

అమరావతిపై అతి పెద్ద గెలుపు సాధించిన జగన్?

రష్యా, చైనా అండతో అమెరికాపై రెచ్చిపోతున్న ఇరాన్‌?

యుద్ధం: ఆ దేశ అరాచకాన్ని ప్రకృతి ఆపేసింది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>