Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/viralc839a932-5a21-4c76-b5a4-e424de17e5ed-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/viralc839a932-5a21-4c76-b5a4-e424de17e5ed-415x250-IndiaHerald.jpgసాధారణంగా ప్రతి అమ్మాయి కూడా పెళ్లి విషయంలో కోటి ఆశలు పెట్టుకుంటుంది. నచ్చిన భాగస్వామినీ జీవితంలోకి ఆహ్వానించి.. కొత్తగా లైఫ్ ప్రారంభించాలని అనుకుంటూ ఉంటుంది. ఇక మెట్టినింట్లో అడుగుపెట్టి.. ఇంటి బాధ్యతలు అన్నింటినీ కూడా సక్రమంగా నిర్వహించాలని ఆశపడుతూ ఉంటుంది. అంతేకాదు అమ్మతనాన్ని ఆస్వాదించాలని ఎంతో ఆశగా ఉంటుంది. పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన ప్రతి అమ్మాయికి కూడా ఇలాంటి కోరికలే ఉంటాయి. కానీ కొంతమంది విషయంలో మాత్రం విధి కాస్త కన్నుకుట్టినట్లుగానే వ్యవహరిస్తూ ఉంటుంది. ఎందుకంటే కోటి ఆశలతో పెళ్ళి బంధViral{#}Varsham;Girl;Husband;marriageవైరల్ : కొడుకు మరణం.. కోడలిని పెళ్లి చేసుకున్న మామ?వైరల్ : కొడుకు మరణం.. కోడలిని పెళ్లి చేసుకున్న మామ?Viral{#}Varsham;Girl;Husband;marriageFri, 12 May 2023 07:50:00 GMTసాధారణంగా ప్రతి అమ్మాయి కూడా పెళ్లి విషయంలో కోటి ఆశలు పెట్టుకుంటుంది. నచ్చిన భాగస్వామినీ జీవితంలోకి ఆహ్వానించి.. కొత్తగా లైఫ్ ప్రారంభించాలని అనుకుంటూ ఉంటుంది. ఇక మెట్టినింట్లో అడుగుపెట్టి.. ఇంటి బాధ్యతలు అన్నింటినీ కూడా సక్రమంగా నిర్వహించాలని ఆశపడుతూ ఉంటుంది. అంతేకాదు అమ్మతనాన్ని ఆస్వాదించాలని ఎంతో ఆశగా ఉంటుంది. పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన ప్రతి అమ్మాయికి కూడా ఇలాంటి కోరికలే ఉంటాయి. కానీ కొంతమంది విషయంలో మాత్రం విధి కాస్త కన్నుకుట్టినట్లుగానే వ్యవహరిస్తూ ఉంటుంది. ఎందుకంటే కోటి ఆశలతో పెళ్ళి బంధంలోకి అడుగు పెట్టిన యువతకి కొన్నాళ్లకే ఒంటరి జీవితాన్ని గడిపే పరిస్థితిని తీసుకువస్తూ ఉంటుంది విధి.



 ఇక్కడ ఒక అమ్మాయికి ఇలాంటి పరిస్థితి ఎదురయింది. ఏకంగా 25 ఏళ్ల అమ్మాయికి ఇటీవల పెళ్లయింది. అయితే పెళ్లయిన కొన్ని రోజులకే ఆ అమ్మాయి జీవితంలో ఊహించని ఘటన జరిగింది. ఏకంగా జీవితాంతం సంతోషంగా చూసుకుంటాడు అనుకున్న భర్త చివరికి ఆరోగ్య సమస్యలతో ప్రాణాలు కోల్పోయాడు. దీంతో పుట్టింటికి వెళ్లలేక భర్తలేని మెట్టినింట్లో  ఉండలేక ఆమె తీవ్ర మనోవేదనను అనుభవించింది. అయితే ఇక కోడలి మనోవేదనను అర్థం చేసుకున్న మామ చివరికి ఆమెను పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఇలా ఇటీవల ఏకంగా కోడలితో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాడు మామ. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.



 ఈ ఘటన ఢిల్లీలో జరిగింది అన్నది తెలుస్తుంది. అయితే 45 ఏళ్ల వ్యక్తి కుమారుడు మరణించడంతో వితంతువైన కుమారుడు భార్యతో  కలిసి జీవించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే పెళ్లి చేసుకున్నారు.  వీరిద్దరి మధ్య వయస్సు వ్యత్యాసం 20 ఏళ్లు ఉండటం గమనార్హం. అయితే ఇక ఇలా పెళ్లి చేసుకొని బయటికి వస్తున్న ఈ జంటను అడ్డగించిన రిపోర్టర్లు ప్రశ్నలు వర్షం కురిపించారు. అయితే తమ ఇష్ట ప్రకారమే  వివాహం చేసుకున్నట్లు వారిద్దరు స్పష్టం చేశారు. అయితే ఈ వీడియో చూసి వీరి పెళ్లిని  నేటిజన్స్ కూడా సమర్థిస్తున్నారు. వాళ్ళిద్దరూ మేజర్లు.. ఇక వాళ్లకి వెనక ముందు ఎవరూ లేరు అని వారి మాటల్లో అర్థం అవుతుంది. పెళ్లి చేసుకుంటే తప్పేముంది . వాళ్లకి లేని బాధ రిపోర్టర్లకు ఎందుకు అంటూ నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
">



RRR Telugu Movie Review Rating

సీసీటీవీ ఫుటేజ్ చూస్తే గానీ.. ఆ నీచుడి నిర్వాకం బయటపడలేదు?

మతం మంటలు: ఇండియాను టార్గెట్ చేస్తున్న ఇరాన్‌?

జగన్‌ భవిష్యత్తును ఆ "రెడ్డి" తేల్చేయబోతున్నారా?

అమరావతిపై అతి పెద్ద గెలుపు సాధించిన జగన్?

రష్యా, చైనా అండతో అమెరికాపై రెచ్చిపోతున్న ఇరాన్‌?

యుద్ధం: ఆ దేశ అరాచకాన్ని ప్రకృతి ఆపేసింది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>