MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/simron-choudhary061378d8-46fc-4186-8b6d-1935ccc0775a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/simron-choudhary061378d8-46fc-4186-8b6d-1935ccc0775a-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోయిన్స్ సైతం ఎంట్రీ ఇస్తున్నారు.ఇందులో కేవలం కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు.. అలా 2014లో వచ్చిన హామ్ తుమ్ చిత్రం ద్వారా మొదటిసారిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ సిమ్రాన్ చౌదరి. ఈ సినిమా తర్వాత వరుస సినిమాలలో నటిస్తూనే ఉంది.. వచ్చిన అవకాశాన్నల్ల వినియోగించుకున్న ఈ ముద్దుగుమ్మ కెరియర్ పరంగా ముందుకు సాగుతూ సోషల్ మీడియాలో తన అందచందాలతో మైమరిపిస్తూ ఉంటుంది. తెలుగులో వరుస సినిమాలలో నటించిన సిమ్రాన్ చౌదరి స్టార్ హీరోయిన్గా మాత్రం కాలేకపోయింది. SIMRON CHOUDHARY{#}Simran Bagga;simran choudhary;Chitram;Wanted;Success;Heroine;Cinemaక్లీవేజ్ అందంతో మతి పోగుడుతున్న తెలుగమ్మాయి..!!క్లీవేజ్ అందంతో మతి పోగుడుతున్న తెలుగమ్మాయి..!!SIMRON CHOUDHARY{#}Simran Bagga;simran choudhary;Chitram;Wanted;Success;Heroine;CinemaFri, 12 May 2023 23:00:00 GMTతెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోయిన్స్ సైతం ఎంట్రీ ఇస్తున్నారు.ఇందులో కేవలం కొంతమంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు.. అలా 2014లో వచ్చిన హామ్ తుమ్ చిత్రం ద్వారా మొదటిసారిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ సిమ్రాన్ చౌదరి. ఈ సినిమా తర్వాత వరుస సినిమాలలో నటిస్తూనే ఉంది.. వచ్చిన అవకాశాన్నల్ల వినియోగించుకున్న ఈ ముద్దుగుమ్మ కెరియర్ పరంగా ముందుకు సాగుతూ సోషల్ మీడియాలో తన అందచందాలతో మైమరిపిస్తూ ఉంటుంది. తెలుగులో వరుస సినిమాలలో నటించిన సిమ్రాన్ చౌదరి స్టార్ హీరోయిన్గా మాత్రం కాలేకపోయింది.అలా తెలుగులో బొంబొట్, చెక్, పాగల్ వంటి తదితర చిత్రాలలో కూడా నటించింది.చివరిగా ఈమె సేహరి అనే చిత్రంలో హీరోయిన్గా నటించిన పెద్దగా అవకాశాలను అందుకోలేకపోయింది.. సినిమాలతో సక్సెస్ తగ్గించుకోలేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. అందాల ఆరబోత విషయానికి ఎక్కువగా స్కోప్ ఇస్తూ ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు ప్రతి ఒక్కరిని ఆకర్షించే విధంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా షర్టు బటన్స్ మొత్తం విప్పేసి క్లీవేజ్ షో తో పాటు తన నడుము నావి అందాలను చూపిస్తూ ఈ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.
ఈ రేంజ్ లో అందాల ఆరబోత చేసిన కూడా ఈ ముద్దు గుమ్మకు మాత్రం అవకాశాలు రాలేదు.. ఇండస్ట్రీలో ఇలా అందాల ఆరబోత చేస్తే ఎక్కువ అవకాశాలు రావడమే కాకుండా ఎక్కువ కాలం కొనసాగే అవకాశాలు ఉంటాయి. మరి ఈ ముద్దుగుమ్మకు సాధ్యమైనంత ఎక్కువకాలం ఇండస్ట్రీలో కొనసాగేందుకు ఇలాంటి హాట్ ఫోటోలను సైతం షేర్ చేస్తూ ఉంటుందంటూ పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో స్టార్స్ కి సైతం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారుతుందేమో చూడాలి మరి. ప్రస్తుతం సిమ్రాన్ చౌదరికి సంబంధించి ఈ బ్లాస్టింగ్ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.



RRR Telugu Movie Review Rating

క్లీవేజ్ అందంతో మతి పోగుడుతున్న తెలుగమ్మాయి..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>