MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/what-is-the-surprise-for-ntr-fans35ee611a-53f4-4d25-8c7b-18aad15afb9c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/what-is-the-surprise-for-ntr-fans35ee611a-53f4-4d25-8c7b-18aad15afb9c-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఇప్పుడు ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్నాడు. తెలుగు సినిమా హీరో ప్రపంచ స్థాయి హీరోగా మారడం అనేది అంత ఈజీ కాదు. త్రిబుల్ ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ సత్తా ఏంటో చూపించుకున్నాడు. టెంపర్ సినిమాకు ముందు ఎన్టీఆర్ వేరు. టెంపర్ సినిమా తరువాత ఎన్టీఆర్ వేరు .ఆ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఏం సినిమా తీసిన ఆ సినిమా సూపర్ డూపర్ హిట్టుగా నిలుస్తుంది.ఇటీవల ఆర్ అర్ ఆర్ tollywood{#}koratala siva;war;Temper;Oscar;Simhadri;AdiNarayanaReddy;trivikram srinivas;NTR;Jr NTR;Posters;Blockbuster hit;India;Director;News;Telugu;Hero;Cinemaఎన్టీఆర్ ఫాన్స్ కి అదిరిపోయే సర్ ప్రైజ్.. ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!?ఎన్టీఆర్ ఫాన్స్ కి అదిరిపోయే సర్ ప్రైజ్.. ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!?tollywood{#}koratala siva;war;Temper;Oscar;Simhadri;AdiNarayanaReddy;trivikram srinivas;NTR;Jr NTR;Posters;Blockbuster hit;India;Director;News;Telugu;Hero;CinemaFri, 12 May 2023 22:10:00 GMTటాలీవుడ్ స్టార్ హీరోగా  గుర్తింపు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఇప్పుడు ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్నాడు. తెలుగు సినిమా హీరో ప్రపంచ స్థాయి హీరోగా మారడం అనేది అంత ఈజీ కాదు. త్రిబుల్ ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ సత్తా ఏంటో చూపించుకున్నాడు. టెంపర్ సినిమాకు ముందు ఎన్టీఆర్ వేరు. టెంపర్ సినిమా తరువాత ఎన్టీఆర్ వేరు .ఆ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఏం సినిమా తీసిన ఆ సినిమా సూపర్ డూపర్ హిట్టుగా నిలుస్తుంది.ఇటీవల ఆర్ అర్ ఆర్ సినిమాకి ఆస్కార్ అవార్డు రావడంతో 

 జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తెలుగు లో టాప్ హీరోగా కొనసాగుతున్నాడు. గ్లోబల్ స్టార్ వరకూ వరుస అవకాశాలను దక్కించుకుంటూ దూసుకుపోతున్నాడు ఎన్టీఆర్. ప్రస్తుతం ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ఒక పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నాడు. ఇక ఆ సినిమాకి సంబంధించిన షూటింగ్ కూడా ఇటీవల స్టార్ట్ అయ్యింది. ఈ సినిమా తర్వాత.సలార్ డైరెక్టర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు ఎన్టీఆర్. ఇక ఈ నెల 20న జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. ఆయన బర్త్డే సందర్భంగా ఎప్పటినుండో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు హడావుడి మొదలు పెట్టేసారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఏవి లేకపోవడంతో

 గతంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమాల్లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన సింహాద్రి సినిమా ఆది సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇకపోతే ఆయన పుట్టినరోజుకి ఇంకా వారం రోజులు సమయం ఉంది. కాగా తన పుట్టినరోజు సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ రాబోయే సినిమాలకు సంబంధించిన కీలక అప్డేట్స్ ప్రకటించబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన నాలుగు సినిమాల నుండి సర్ప్రైజ్ రాబోతోందట. ఎన్టీఆర్ 30 సినిమాకి సంబంధించిన టైటిల్ పోస్టర్తో పాటు ఎన్టీఆర్ 31 వార్ 2 నుండి కూడా కీలక పోస్టర్లు విడుదల చేయబోతున్నారట చిత్ర బృందం. వాటితో పాటు మరో రెండు ప్రాజెక్టులకు సంబంధించిన అప్డేట్స్ కూడా రాబోతున్నట్లుగా తెలుస్తోంది. అంతేకాదు త్రివిక్రమ్ డైరెక్షన్ లో కూడా ఒక సినిమా రాబోతోందట..!!



RRR Telugu Movie Review Rating

ఎన్టీఆర్ ఫాన్స్ కి అదిరిపోయే సర్ ప్రైజ్.. ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!?

మతం మంటలు: ఇండియాను టార్గెట్ చేస్తున్న ఇరాన్‌?

జగన్‌ భవిష్యత్తును ఆ "రెడ్డి" తేల్చేయబోతున్నారా?

అమరావతిపై అతి పెద్ద గెలుపు సాధించిన జగన్?

రష్యా, చైనా అండతో అమెరికాపై రెచ్చిపోతున్న ఇరాన్‌?

యుద్ధం: ఆ దేశ అరాచకాన్ని ప్రకృతి ఆపేసింది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>