HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/acidity101b673c-9ecb-4793-8594-b226ef21a775-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/acidity101b673c-9ecb-4793-8594-b226ef21a775-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరిలో కూడా ఎసిడిటీ సమస్య చాలా తీవ్రంగా వెంటాడుతోంది. ఎసిటిటీ సమస్య ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక దశలో కనిపిస్తూ ఉంది. దీనికి వారి జీవనశైలి కూడా ఒక ప్రధాన కారణం అని డాక్టర్లు తెలుపుతున్నారు.అయితే కొన్ని ఆయుర్వేద టిప్స్ పాటిస్తే ఈజీగా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.ఇక ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం, దాల్చినచెక్కలో సహజంగా యాంటాసిడ్లు అనేవి ఉంటాయి. ఇది కడుపు ఆమ్లతను తగ్గిస్తుంది. అలాగే దీని వినియోగం అనేది జీర్ణ శక్తిని పెంచడంలో కూడా చాలా ప్రభావవంతంగా ఉంటుంది. అయితే ఈ దాల్చిన చెక్కACIDITY{#}Ulcer;cumin;Acidity;Common fig;Cinnamon;Iron;Ayurveda;saltఅసిడీటీని తగ్గించే అద్భుత ఇంటి చిట్కాలు?అసిడీటీని తగ్గించే అద్భుత ఇంటి చిట్కాలు?ACIDITY{#}Ulcer;cumin;Acidity;Common fig;Cinnamon;Iron;Ayurveda;saltFri, 12 May 2023 21:14:43 GMTఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరిలో కూడా ఎసిడిటీ సమస్య చాలా తీవ్రంగా వెంటాడుతోంది. ఎసిటిటీ సమస్య ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక దశలో కనిపిస్తూ ఉంది. దీనికి వారి జీవనశైలి కూడా ఒక ప్రధాన కారణం అని డాక్టర్లు తెలుపుతున్నారు.అయితే కొన్ని ఆయుర్వేద టిప్స్ పాటిస్తే ఈజీగా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.ఇక ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం, దాల్చినచెక్కలో సహజంగా యాంటాసిడ్లు అనేవి ఉంటాయి. ఇది కడుపు  ఆమ్లతను తగ్గిస్తుంది. అలాగే దీని వినియోగం అనేది జీర్ణ శక్తిని పెంచడంలో కూడా చాలా ప్రభావవంతంగా ఉంటుంది. అయితే ఈ దాల్చిన చెక్క చిటికెడు కంటే ఎక్కువ తీసుకోకూడదు.ఇంకా అలాగే ఉదయం లేవగానే పరగడుపునే వేడి వేడి నీటిలో అర టేబుల్ స్పూను వాము పొడిని కలుపుకొని మరగబెట్టి ఆ నీళ్లను టీ కప్పుల పోసుకొని వేడివేడిగా తాగడం వల్ల మీ కడుపులో ఎసిడిటీ సమస్యను చాలా ఈజీగా దూరం చేసుకోవచ్చు.ఇంకా అలాగే ధనియాలతో చేసిన టీ తాగడం ద్వారా కూడా కడుపులో ఎసిడిటీ సమస్యను ఈజీగా దూరం చేసుకునే అవకాశం ఉంది.అలాగే చల్లటి పాలు ఎసిడిటీ ఇంకా కడుపు సమస్యలను తొలగించడంలో కూడా ప్రభావవంతంగా పని చేస్తాయి. అసిడిటీ సమస్య ఉన్నవారు చల్లటి పాలలో పంచదార కలిపి తీసుకుంటే చాలా మంచిది.


ఇంకా అలాగే ఎసిడిటీ సమయంలో గ్యాస్ట్రిక్ యాసిడ్ అనేది ఉత్పత్తి అవుతుంది.ఈ ఆకుకూరలు తినడం వల్ల ఈ యాసిడ్ నియంత్రణలో ఉంటుంది. అయితే ఈ సమస్య ఉన్నవారు క్రమం తప్పకుండా అర టీస్పూన్ ఆకుకూరల్లో చిటికెడు ఉప్పు కలిపి గోరువెచ్చని నీళ్లలో తీసుకుంటే ఖచ్చితంగా చాలా త్వరగా ఉపశమనం లభిస్తుంది.అలాగే జీలకర్ర వినియోగం కూడా ఎసిడిటీ సమస్యను తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది.ఇందులో ఉండే ఎలిమెంట్స్ జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో బాగా సహాయపడుతుంది.ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో జీలకర్ర తినడం వల్ల పొట్టలోని ఎసిడిటీ ఈజీగా తొలగిపోతుంది.ఇంకా విటమిన్-ఎ, విటమిన్-సి, విటమిన్-కె, పొటాషియం, మెగ్నీషియం, కాపర్, జింక్, మాంగనీస్ , ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలు ఈ తీపి పండులో ఎక్కువగా లభిస్తాయి. కేవలం అసిడిటీ మాత్రమే కాదు, అత్తి పండ్లను తినడం వల్ల మలబద్ధకం, అల్సర్ , నొప్పి-వాపు సమస్యలు వంటి ఇతర కడుపు సమస్యలను కూడా ఈజీగా నయం చేస్తుంది.ఒక రెండు ఎండిన అత్తి పండ్లను తీసుకొని వాటిని రాత్రంతా నానబెట్టండి. ఇక ఆ తర్వాత ఉదయం పూట మామూలు నీరు తాగిన తర్వాత ఈ రెండు అంజీర పండ్లను పూర్తిగా నమిలి తింటే మంచి ఫలితం ఉంటుంది.



RRR Telugu Movie Review Rating

ఏంటి.. నాగచైతన్య సమంత మళ్ళీ ఒకటి కాబోతున్నారా..!?

మతం మంటలు: ఇండియాను టార్గెట్ చేస్తున్న ఇరాన్‌?

జగన్‌ భవిష్యత్తును ఆ "రెడ్డి" తేల్చేయబోతున్నారా?

అమరావతిపై అతి పెద్ద గెలుపు సాధించిన జగన్?

రష్యా, చైనా అండతో అమెరికాపై రెచ్చిపోతున్న ఇరాన్‌?

యుద్ధం: ఆ దేశ అరాచకాన్ని ప్రకృతి ఆపేసింది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>