MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroin-chitrasukla7db1065e-d57c-496f-9fc1-79a9bff25dba-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroin-chitrasukla7db1065e-d57c-496f-9fc1-79a9bff25dba-415x250-IndiaHerald.jpgసాధారణంగా సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతి చిన్న విషయం తెలుసుకోవడానికి అభిమానులు ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా వాళ్ళ సినిమా విషయాలకంటే వారి పర్సనల్ లైఫ్ పైనే ఎక్కువగా ఇంట్రెస్ట్ పెడుతున్నారని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా హీరో హీరోయిన్ల ప్రేమ, పెళ్లిల కు సంబంధించిన వార్తలు ఏవైనా వస్తాయా. అవి ఎప్పుడు ఎప్పుడు వైరల్ చేద్దామా అని చూస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ హీరోయిన్ ఒక పోలీస్ ఆఫీసర్ ప్రేమలో పడిపోయిందనే వార్త ఇప్పుడు జోరుగా నెట్టింట చక్కర్లు కొడుతోంది. మా అబ్బాయి అనే సినిమా ద్వHEROIN;CHITRASUKLA{#}Raj Tarun;geetha;BEAUTY;allari naresh;Tollywood;thursday;Heart;News;Traffic police;Cinema;marriage;media;Heroపోలీస్ ఆఫీసర్ తో లవ్ లో పడ్డ టాలీవుడ్ హీరోయిన్. పోస్ట్ వైరల్!పోలీస్ ఆఫీసర్ తో లవ్ లో పడ్డ టాలీవుడ్ హీరోయిన్. పోస్ట్ వైరల్!HEROIN;CHITRASUKLA{#}Raj Tarun;geetha;BEAUTY;allari naresh;Tollywood;thursday;Heart;News;Traffic police;Cinema;marriage;media;HeroFri, 12 May 2023 12:08:59 GMTసాధారణంగా సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతి చిన్న విషయం తెలుసుకోవడానికి అభిమానులు ఎంతో ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా వాళ్ళ సినిమా విషయాలకంటే వారి పర్సనల్ లైఫ్ పైనే ఎక్కువగా ఇంట్రెస్ట్ పెడుతున్నారని చెప్పడంలో సందేహం లేదు. ముఖ్యంగా హీరో హీరోయిన్ల ప్రేమ, పెళ్లిల కు సంబంధించిన వార్తలు ఏవైనా వస్తాయా. అవి ఎప్పుడు ఎప్పుడు వైరల్ చేద్దామా అని చూస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ హీరోయిన్ ఒక పోలీస్ ఆఫీసర్ ప్రేమలో పడిపోయిందనే వార్త ఇప్పుడు జోరుగా నెట్టింట చక్కర్లు కొడుతోంది.
మా అబ్బాయి అనే సినిమా ద్వారా టాలీవుడ్ కి పరిచయమైన బ్యూటీ చిత్ర శుక్లా.. ఆ తర్వాత రాజ్ తరుణ్ తో కలిసి రంగులరాట్నం, అల్లరి నరేష్ తో కలిసి సిల్లీ ఫెలోస్, తెల్లవారితే గురువారం వంటి పలు చిత్రాల లో నటించి మెప్పించిన ఈమె తాజాగా గీత సాక్షిగా అనే సినిమా లో కూడా నటించింది.  ఇకపోతే తాజాగా తాను ప్రేమలో పడినట్లు ఒక వార్త సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. వైభవ్ ఉపాధ్యాయ్ అనే పోలీస్ ఆఫీసర్ తో చిత్రా గత కొన్నాళ్లుగా ప్రేమలో మునిగి తేలుతోందని సమాచారం.

అయితే ఇటీవల ఆమె బర్తడే సందర్భంగా వైభవ్ షేర్ చేసిన పోస్ట్  ఈ రూమర్స్ కి మరింత బలం చేకూరేలా చేస్తోంది.. పైగా వైభవ్ చిత్ర శుక్లాకు హ్యాపీ బర్తడే మై స్వీట్ హార్ట్ అంటూ పోస్ట్ చేయడం.. దానికి చిత్ర థాంక్యూ నా వైభవ్ అంటూ కామెంట్ చేయడంతో ఇక వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నారు అంటూ ఒక వార్త తెరపైకి వచ్చింది. ఇక త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి అయితే మరో టాలీవుడ్ హీరోయిన్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోందని చెప్పవచ్చు.
">




RRR Telugu Movie Review Rating

ఆ స్టార్ హీరోని ఘాడంగా ప్రేమించిన సౌందర్య.. కానీ..!?

మతం మంటలు: ఇండియాను టార్గెట్ చేస్తున్న ఇరాన్‌?

జగన్‌ భవిష్యత్తును ఆ "రెడ్డి" తేల్చేయబోతున్నారా?

అమరావతిపై అతి పెద్ద గెలుపు సాధించిన జగన్?

రష్యా, చైనా అండతో అమెరికాపై రెచ్చిపోతున్న ఇరాన్‌?

యుద్ధం: ఆ దేశ అరాచకాన్ని ప్రకృతి ఆపేసింది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>