MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kiranc518fdaa-600a-454b-89d8-03d876804283-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kiranc518fdaa-600a-454b-89d8-03d876804283-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ లో నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ హీరోలలో కిరణ్ అబ్బవరం ఒకరు. ఈ యువ నటుడు రాజా వారు రాణి గారు మూవీ తో హీరో గా వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈ యువ హీరోకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత నుండి కిరణ్ వరుస సినిమాల్లో నటిస్తూ ఎప్పటికప్పుడు ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే ఈ సంవత్సరం ఈ యువ నటుడు వినరో భాగ్యము విష్ణు కథ ... మీKiran{#}neha shetty;kiran;vishnu;Silver;raja;Evening;rani;Posters;Yuva;Industry;Hero;Telugu;krishna;Cinema"రూల్స్ రంజన్" మూవీ ఫస్ట్ సింగిల్ ప్రోమో విడుదల టైమ్ ప్రకటన..!"రూల్స్ రంజన్" మూవీ ఫస్ట్ సింగిల్ ప్రోమో విడుదల టైమ్ ప్రకటన..!Kiran{#}neha shetty;kiran;vishnu;Silver;raja;Evening;rani;Posters;Yuva;Industry;Hero;Telugu;krishna;CinemaFri, 12 May 2023 11:30:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ లో నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ హీరోలలో కిరణ్ అబ్బవరం ఒకరు. ఈ యువ నటుడు రాజా వారు రాణి గారు మూవీ తో హీరో గా వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ తర్వాత ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈ యువ హీరోకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత నుండి కిరణ్ వరుస సినిమాల్లో నటిస్తూ ఎప్పటికప్పుడు ప్రేక్షకులను అలరిస్తున్నాడు. 

అందులో భాగంగా ఇప్పటికే ఈ సంవత్సరం ఈ యువ నటుడు వినరో భాగ్యము విష్ణు కథ ... మీటర్ అనే రెండు మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ లలో వినరో భాగ్యము విష్ణు కథ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించగా ... మీటర్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ యువ కథానాయకుడు రూల్స్ రంజన్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో డిజె టిల్లు ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... రీతీనం కృష్ణమూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ యొక్క షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది.

తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమాకు సంబంధించిన ఒక అప్డేట్ ను ప్రకటించింది. ఈ మూవీ యూనిట్ తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ కు సంబంధించిన ప్రోమో ను ఈ రోజు సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఇది ఇలా ఉంటే ఈ ప్రోమో సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.


RRR Telugu Movie Review Rating

ఆ స్టార్ హీరోని ఘాడంగా ప్రేమించిన సౌందర్య.. కానీ..!?

మతం మంటలు: ఇండియాను టార్గెట్ చేస్తున్న ఇరాన్‌?

జగన్‌ భవిష్యత్తును ఆ "రెడ్డి" తేల్చేయబోతున్నారా?

అమరావతిపై అతి పెద్ద గెలుపు సాధించిన జగన్?

రష్యా, చైనా అండతో అమెరికాపై రెచ్చిపోతున్న ఇరాన్‌?

యుద్ధం: ఆ దేశ అరాచకాన్ని ప్రకృతి ఆపేసింది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>