MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ligeree9ddba2-13d7-46b9-b470-6fc5872333ff-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ligeree9ddba2-13d7-46b9-b470-6fc5872333ff-415x250-IndiaHerald.jpgలైగర్ చిత్రం ఫలితం దర్శకుడు పూరీ జగన్నాథ్ ను హీరో విజయ్ దేవరకొండని ఎంతగా షాక్ కి గురి చేసిందో చెప్పనవసరం లేదు. ఆ సినిమా ఫలితం విజయ్ ని వదిలిపెట్టినా పూరిని మాత్రం నిను వీడని నీడ లాగా వెంటాడుతూనే ఉంది. సినిమా రిలీజై బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసి ఏడాది దాటుతున్న కూడా పూరీ జగన్నాథ్ ని మాత్రం ఆ చేదు జ్ఞాపకం ఎగ్జిబిటర్ల రూపంలో ఇంకా వెంటాడుతోంది.లైగర్ సినిమా దారుణంగా ఫ్లాప్ కావడంతో డిస్ట్రిబ్యూటర్లు చాలా దారుణంగా నష్టపోవడం జరిగింది. దీంతో లైగర్ చిత్రానికి దర్శకనిర్మాతగా ఉన్న పూరిజగన్నాథ్ నష్టాలను కLIGER{#}ram pothineni;ismart shankar;puri jagannadh;Joseph Vijay;vijay deverakonda;Love Story;Darsakudu;Chitram;kushi;Kushi;Cinema;Hero;Directorపూరీకి దిమ్మతిరిగే షాకిచ్చిన లైగర్ ఎగ్జిబిటర్లు?పూరీకి దిమ్మతిరిగే షాకిచ్చిన లైగర్ ఎగ్జిబిటర్లు?LIGER{#}ram pothineni;ismart shankar;puri jagannadh;Joseph Vijay;vijay deverakonda;Love Story;Darsakudu;Chitram;kushi;Kushi;Cinema;Hero;DirectorFri, 12 May 2023 19:48:27 GMTలైగర్ చిత్రం ఫలితం దర్శకుడు పూరీ జగన్నాథ్ ను హీరో విజయ్ దేవరకొండని ఎంతగా షాక్ కి గురి చేసిందో చెప్పనవసరం లేదు. ఆ సినిమా ఫలితం విజయ్ ని వదిలిపెట్టినా పూరిని మాత్రం నిను వీడని నీడ లాగా వెంటాడుతూనే ఉంది. సినిమా రిలీజై బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేసి ఏడాది దాటుతున్న కూడా పూరీ జగన్నాథ్ ని మాత్రం ఆ చేదు జ్ఞాపకం ఎగ్జిబిటర్ల రూపంలో ఇంకా వెంటాడుతోంది.లైగర్ సినిమా దారుణంగా ఫ్లాప్ కావడంతో డిస్ట్రిబ్యూటర్లు చాలా దారుణంగా నష్టపోవడం జరిగింది. దీంతో లైగర్ చిత్రానికి దర్శకనిర్మాతగా ఉన్న పూరిజగన్నాథ్ నష్టాలను కొంత భరించేందుకు ముందుకు వచ్చాడు. అయితే ఇచ్చిన హామీను పూరజగన్నాథ్ మాత్రం ఏమాత్రం నెరవేర్చలేదు.ప్రస్తుతం పూరిజగన్నాథ్ లైగర్ చేదు జ్ఞాపకాల నుంచి బయటకు వచ్చి తన ఇస్మార్ట్ శంకర్ హీరో రామ్ తో కలిసి ఆ చిత్రానికి సీక్వెల్ తీసేందుకు ఇప్పుడు రెడీ అయ్యాడు. ఈ సినిమాని మే15 వ తేదీన ప్రకటించబోతున్నారు.


ఈ తరుణంలోనే లైగర్ సినిమా బాధితులకు న్యాయం చేయండి అంటూ ఎగ్జిబిటర్స్ ఇంకా అలాగే లీజర్స్ అసోసియేషన్ ఫిలిమ్ ఛాంబర్ ముందు రిలే నిరాహారదీక్షకు కూర్చున్నారు. లైగర్ సినిమా వల్ల చాలా కష్టాల్లో కూరుకుపోయామని..తమకు రూ.9కోట్లు తిరిగి ఇస్తానని పూరీ హామీ ఇచ్చారని కానీ ఆరు నెలలు గడిచినా కూడా ఇంతవరకు కనీసం ఒక పైసా కూడా ఇవ్వలేదని లీజర్లు ఎంతగానో ఆరోపిస్తున్నారు. మరి ఈ దీక్షపై పూరి జగన్నాథ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.చాలా ఓవర్ కాంఫిడెన్స్ తో పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ ఈ సినిమాని ప్రమోట్ చేశారు. ఈ సినిమా ఖచ్చితంగా రికార్డులు బద్దలు కొడుతుందని అన్ని రాష్ట్రాలు తిరిగి ఓవర్ గా ప్రచారం చేశారు. కానీ ఈ సినిమా మొదటి షో నుంచే డిజాస్టర్ టాక్ ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ శివ నిర్వణ దర్శకత్వంలో ఖుషి అనే లవ్ స్టోరీ చేస్తున్నాడు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.



RRR Telugu Movie Review Rating

సీతారామం డైరెక్టర్ తో సినిమా చేయనున్న ప్రభాస్?

మతం మంటలు: ఇండియాను టార్గెట్ చేస్తున్న ఇరాన్‌?

జగన్‌ భవిష్యత్తును ఆ "రెడ్డి" తేల్చేయబోతున్నారా?

అమరావతిపై అతి పెద్ద గెలుపు సాధించిన జగన్?

రష్యా, చైనా అండతో అమెరికాపై రెచ్చిపోతున్న ఇరాన్‌?

యుద్ధం: ఆ దేశ అరాచకాన్ని ప్రకృతి ఆపేసింది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>