MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/poonamkour-debaku-ustad-bhagath-sing-nu-marchesaruga4919457a-9071-4880-85c5-233fc485f0e3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/poonamkour-debaku-ustad-bhagath-sing-nu-marchesaruga4919457a-9071-4880-85c5-233fc485f0e3-415x250-IndiaHerald.jpgపవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరిశంకర్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్.. ఈ సినిమాపై టాలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రం గబ్బర్ సింగ్. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. నిన్నటి రోజున ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి సంబంధించి గ్లింప్స్ విడుదల చేయడం జరిగింది. దీంతో ఒక పోస్టర్ను కూడా విడుదల చేశారు. అయితే ఈ పోస్టర్లో పవన్ కళ్యాణ్ కాళ్ళ కింద మాత్రమే ఉస్తాద్ భగత్ సింగ్.. అనే నియమను టైటిల్ తో ఉంచడంతో ప్రతి ఒక్కరు విమర్శించడం జరిగింది. అలా అలనాటUSTAAD BHAGAT SINGH{#}twitter;Manam;kalyan;Chitram;poonam kaur nakshatra;Tollywood;Director;Heroine;Cinemaపూనమ్ కౌర్ దెబ్బకు ఉస్తాద్ భగత్ సింగ్ ను మార్చేశారుగా..!!పూనమ్ కౌర్ దెబ్బకు ఉస్తాద్ భగత్ సింగ్ ను మార్చేశారుగా..!!USTAAD BHAGAT SINGH{#}twitter;Manam;kalyan;Chitram;poonam kaur nakshatra;Tollywood;Director;Heroine;CinemaFri, 12 May 2023 08:00:00 GMTపవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరిశంకర్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్.. ఈ సినిమాపై టాలీవుడ్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రం గబ్బర్ సింగ్. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. నిన్నటి రోజున ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రానికి సంబంధించి గ్లింప్స్ విడుదల చేయడం జరిగింది. దీంతో ఒక పోస్టర్ను కూడా విడుదల చేశారు. అయితే ఈ పోస్టర్లో పవన్ కళ్యాణ్ కాళ్ళ కింద మాత్రమే ఉస్తాద్ భగత్ సింగ్.. అనే నియమను టైటిల్ తో ఉంచడంతో ప్రతి ఒక్కరు విమర్శించడం జరిగింది.అలా అలనాటి హీరోయిన్ పూనమ్ కౌర్ కూడా ఈ విషయంపై చాలా ఘాటుగానే స్పందించింది.. మనం స్వాతంత్ర సమరయోధులను గౌరవించకపోయిన పరవాలేదు కానీ ఇలా అవమానించకండి అంటూ ఈ పోస్టర్ను చూపిస్తూ క్యాప్షన్ రాసుకుంది.. అంతేకాకుండా భగత్ సింగ్ పేరుని కాల దగ్గర పెట్టడమేంటి ఇది అహంకారమా? లేకపోతే అజ్ఞానమ అంటూ తన ట్విట్టర్ నుంచి షేర్ చేసింది. ఈ ట్విట్ కాస్త వైరల్ గా మారడంతో ప్రతి ఒక్కరు ఈ విషయం పైన స్పందించడం జరిగింది.
పూనమ్ కౌర్ తో పాటు పలువురు ప్రముఖులు కూడా పవన్ కళ్యాణ్ పాదాల కింద భగత్ సింగ్ పేరును ఉంచినందుకు డైరెక్టర్ హరిశంకర్ మరియు డిజైనర్లను సైతం ఖండించడం జరిగింది. ఆ తర్వాత కొత్త పోస్టర్లలో టీం ఈ విషయం పైన కాస్త శ్రద్ధ పెట్టి మరి..ఉస్తాద్ భగత్ సింగ్ పేరున పైన ఉంచడం జరిగింది. పూనమ్ కౌర్  ఇలా స్పందించడంతో ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు. పూనమ్  కౌర్ పైన పవన అభిమానులు కూడా కాస్త ఆగ్రహానికి గురవుతున్నట్లు తెలుస్తోంది. మరి కొంతమంది మాత్రం పూనమ్ కు సపోర్టుగా నిలుస్తూ ఉన్నారు. మరి ఈ సినిమా విడుదలైన తర్వాత మరి ఎలాంటి ఇబ్బందులను ఇంకా ఎదుర్కొంటుందో చూడాలి మరి.



RRR Telugu Movie Review Rating

సీసీటీవీ ఫుటేజ్ చూస్తే గానీ.. ఆ నీచుడి నిర్వాకం బయటపడలేదు?

మతం మంటలు: ఇండియాను టార్గెట్ చేస్తున్న ఇరాన్‌?

జగన్‌ భవిష్యత్తును ఆ "రెడ్డి" తేల్చేయబోతున్నారా?

అమరావతిపై అతి పెద్ద గెలుపు సాధించిన జగన్?

రష్యా, చైనా అండతో అమెరికాపై రెచ్చిపోతున్న ఇరాన్‌?

యుద్ధం: ఆ దేశ అరాచకాన్ని ప్రకృతి ఆపేసింది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>