MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhasd778e13d-da3f-4f4c-8bdf-2d8a18c6371d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/prabhasd778e13d-da3f-4f4c-8bdf-2d8a18c6371d-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ అగ్ర హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం డార్లింగ్ చేతిలో అరడజనుకుపైగా సినిమాలు ఉన్నాయి. వాటిలో ఆదిపురుష్ విడుదలకు రెడీ గా ఉంది. జూన్ 16న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇక ప్రస్తుతం ప్రాజెక్ట్ కే, సలార్, మారుతి మూవీ షూటింగ్ దశలో ఉన్నాయి. వీటితోపాటు సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ అనే సినిమా కూడా చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నాడు. ఈ సినిమా ఇంకా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందనే విషయంలోPrabhas{#}krishnam raju;maruti;prema;Traffic police;Hanu Raghavapudi;Darling;UV Creations;producer;Producer;sandeep;Love;Blockbuster hit;Love Story;Romantic;June;Prabhas;Darsakudu;Hero;Cinema;News;Directorఆ డైరెక్టర్ తో లవ్ స్టోరీకి ఓకే చెప్పిన ప్రభాస్..?ఆ డైరెక్టర్ తో లవ్ స్టోరీకి ఓకే చెప్పిన ప్రభాస్..?Prabhas{#}krishnam raju;maruti;prema;Traffic police;Hanu Raghavapudi;Darling;UV Creations;producer;Producer;sandeep;Love;Blockbuster hit;Love Story;Romantic;June;Prabhas;Darsakudu;Hero;Cinema;News;DirectorFri, 12 May 2023 16:44:02 GMTటాలీవుడ్ అగ్ర హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం డార్లింగ్ చేతిలో అరడజనుకుపైగా సినిమాలు ఉన్నాయి. వాటిలో ఆదిపురుష్ విడుదలకు రెడీ గా ఉంది. జూన్ 16న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. ఇక ప్రస్తుతం ప్రాజెక్ట్ కే, సలార్, మారుతి మూవీ షూటింగ్ దశలో ఉన్నాయి. వీటితోపాటు సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ అనే సినిమా కూడా చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నాడు. ఈ సినిమా ఇంకా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందనే విషయంలో క్లారిటీ రాలేదు.

ఇదిలా ఉంటె తాజాగా ప్రభాస్ మరో డైరెక్టర్ ని లైన్ లో పెట్టినట్టు తెలుస్తోంది. లేటెస్ట్ ఫిలింనగర్ రిపోర్ట్స్ ప్రకారం సీతారామం సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి తో ప్రభాస్సినిమా చేస్తున్నారట. ఇటీవల హను రాఘవపూడి ప్రభాస్ కి ఓ కథ వినిపించారని, ఆ కథ డార్లింగ్ కి బాగా నచ్చడం,అలాగే తనతో తో దర్శకుడు మాట్లాడే తీరు ప్రభాస్ ని బాగా ఆకట్టుకుందట. ఈ క్రమంలోనే ఇప్పుడు హనురాఘవపూడితో సినిమా చేసేందుకు డార్లింగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక ప్రభాస్ కోసం హను రాఘవపూడి లవ్ స్టోరీ కం రొమాంటిక్ డ్రామాని ప్రిపేర్ చేసినట్టు తెలుస్తోంది.

అంతేకాదు ఈ ప్రాజెక్ట్ ని యూవీ క్రియేషన్స్ బ్యానర్ తో కలిసి సీనియర్ నిర్మాత అశ్విని దత్ నిర్మించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. ఈమధ్య ప్రభాస్ ఎక్కువగా యాక్షన్ మూవీస్ లో కనిపిస్తుండడంతో ఇప్పుడు ఓ ఫ్రెష్ లవ్ స్టోరీ చేయాలనుకున్నారట. ఈ క్రమంలోనే ప్రభాస్ కి హాను రాఘవపూడి కథ చెప్పడం, అది ఆయనకు నచ్చడంతో ఈ ప్రాజెక్టు ఓకే అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ న్యూస్ తో ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అంతేకాదు సీతారామం లాంటి అద్భుతమైన ప్రేమ కథను తెరకెక్కించిన హను రాఘవపూడి - ప్రభాస్ కాంబో మూవీ కోసం ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఇక త్వరలోనే ఈ ప్రాజెక్టుపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది...!!



RRR Telugu Movie Review Rating

ఖుషి : ఆ ముగ్గురి జాతకాలను మారుస్తుందా..?

మతం మంటలు: ఇండియాను టార్గెట్ చేస్తున్న ఇరాన్‌?

జగన్‌ భవిష్యత్తును ఆ "రెడ్డి" తేల్చేయబోతున్నారా?

అమరావతిపై అతి పెద్ద గెలుపు సాధించిన జగన్?

రష్యా, చైనా అండతో అమెరికాపై రెచ్చిపోతున్న ఇరాన్‌?

యుద్ధం: ఆ దేశ అరాచకాన్ని ప్రకృతి ఆపేసింది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>