LifeStylePurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/healthb525b351-4eab-40a5-9a16-8185b1a2af02-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/healthb525b351-4eab-40a5-9a16-8185b1a2af02-415x250-IndiaHerald.jpgమన ఇంట్లో బొద్దింకలు తిరుగుతుంటే ఖచ్చితంగా చాలా రోగాలు ఫ్రీగా వస్తాయి. అలాంటి బొద్దింకలు కిచెన్‌లో వంట పాత్రల దగ్గర తచ్చాడితే ఇక ఆ పాత్రలను బాగా తోమి కానీ వాడకూడదు.ఇలాంటి బొద్దింకలు అనేవి ఇండ్లలోకి చాలా సహజంగానే వస్తుంటాయి. అయితే వాటిని తరిమేందుకు చాలా మంది కూడా ఎక్కువగా కాక్‌రోచ్ కిల్లర్స్‌ను స్ప్రే చేస్తుంటారు. నిజానికి వీటితో బొద్దింకలు చనిపోయినప్పటికీ వాటిని కెమికల్స్‌తో తయారు చేస్తారు.కాబట్టి ఆ కిల్లర్స్ కూడా మన ఆరోగ్యానికి అంత మంచివి కావు. అందుకే బొద్దింకలను సహజసిద్ధమైన పద్ధతిలోనే మనం వదిలhealth{#}Turmeric;vegetable market;Manamబొద్దింకలని సింపుల్ గా తరిమికొట్టే ఈజీ టిప్స్?బొద్దింకలని సింపుల్ గా తరిమికొట్టే ఈజీ టిప్స్?health{#}Turmeric;vegetable market;ManamFri, 12 May 2023 14:37:30 GMTమన ఇంట్లో బొద్దింకలు తిరుగుతుంటే ఖచ్చితంగా చాలా రోగాలు ఫ్రీగా వస్తాయి. అలాంటి బొద్దింకలు కిచెన్‌లో వంట పాత్రల దగ్గర తచ్చాడితే ఇక ఆ పాత్రలను బాగా తోమి కానీ వాడకూడదు.ఇలాంటి బొద్దింకలు అనేవి ఇండ్లలోకి చాలా సహజంగానే వస్తుంటాయి. అయితే వాటిని తరిమేందుకు చాలా మంది కూడా ఎక్కువగా కాక్‌రోచ్ కిల్లర్స్‌ను స్ప్రే చేస్తుంటారు. నిజానికి వీటితో బొద్దింకలు చనిపోయినప్పటికీ వాటిని కెమికల్స్‌తో తయారు చేస్తారు.కాబట్టి ఆ కిల్లర్స్ కూడా మన ఆరోగ్యానికి అంత మంచివి కావు. అందుకే బొద్దింకలను సహజసిద్ధమైన పద్ధతిలోనే మనం వదిలించుకోవాలి. మరి అందుకు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.బొద్దింకలనేవి సాధారణంగా పసుపు రంగుకు ఆకర్షితమవుతాయట.కాబట్టి కిచెన్‌లో ఆ రంగు ఉండకుండా ఖచ్చితంగా చూసుకోవాలి. పాత్రలు కానీ, కూరగాయలు కానీ ఇంకా ఇతర వస్తువులు కానీ ఎల్లో కలర్ ఉన్నవి ఖచ్చితంగా తీసేయాలి.


దీంతో ఈ బొద్దింకలు కిచెన్ వైపు రాకుండా ఉంటాయి.అలాగే దోసకాయ ముక్కల వాసన బొద్దింకలకు పడదు. కాబట్టి కిచెన్‌లో వాటిని అక్కడక్కడ ఉంచితే బొద్దింకలు రాకుండా చూసుకోవచ్చు.ఇంకా బోరిక్ పౌడర్‌ను కిచెన్‌లో బొద్దింకలు వచ్చే చోట చల్లితే.. ఆ బొద్దింకలు ఇన్‌ఫెక్షన్‌తో చనిపోతాయి. ఇంకా సబ్బు నీళ్లను కూడా బొద్దింకలపై పోస్తే అవి వెంటనే చాలా ఈజీగా చనిపోతాయి.ఇక బోరిక్ పౌడర్‌, చక్కెర పొడి, మొక్కజొన్న పిండిలను సమాన భాగాలుగా తీసుకుని వాటిని బాగా కలిపి బొద్దింకలు వచ్చే చోట ఖచ్చితంగా ఉంచాలి.ఇక ఆ మిశ్రమాన్ని తిన్న బొద్దింకలు వెంటనే చనిపోతాయి. ఇంకా అలాగే కిచెన్‌లో వీలైనంత వరకు మనం తినే ఆహార పదార్థాలనేవి కింద పడకుండా చూసుకోవాలి. లేదంటే.. బొద్దింకలు ఈజీగా వచ్చేస్తాయి. అలాగే కిచెన్ లో పాత్రల్ని ఎప్పటికప్పుడు కూడా బాగా శుభ్రం చేస్తూ వాటి ప్లేస్ మారుస్తూ ఉంటే ఈ ప్రమాదకర బొద్దింకలు రాకుండా చూసుకోవచ్చు.



RRR Telugu Movie Review Rating

కృతి శెట్టి సినీ కెరీర్ నాశనం చేసింది వాళ్లేనా..!?

మతం మంటలు: ఇండియాను టార్గెట్ చేస్తున్న ఇరాన్‌?

జగన్‌ భవిష్యత్తును ఆ "రెడ్డి" తేల్చేయబోతున్నారా?

అమరావతిపై అతి పెద్ద గెలుపు సాధించిన జగన్?

రష్యా, చైనా అండతో అమెరికాపై రెచ్చిపోతున్న ఇరాన్‌?

యుద్ధం: ఆ దేశ అరాచకాన్ని ప్రకృతి ఆపేసింది?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>