MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naresh-f8e71ed6-c3b2-4684-8ad0-d09757efe259-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/naresh-f8e71ed6-c3b2-4684-8ad0-d09757efe259-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటు వంటి అల్లరి నరేష్ తాజాగా ఉగ్రం అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో నరేష్ పవర్ఫుల్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. ఈ మూవీ కి విజయ్ కనకమెడల దర్శకత్వం వహించాడు. గతంలో నరేష్ ... విజయ్ కాంబినేషన్ లో నాంది మూవీ విడుదల అయ్యి మంచి విజయం సాధించడంతో ఉగ్రం మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా ఈ సినిమా మంచి అంచనాల నడుమ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో Naresh {#}Naresh;allari naresh;cinema theater;Joseph Vijay;Amazon;Hero;television;Traffic police;News;Box office;Telugu;Cinema;Audience"ఉగ్రం" మూవీ శాటిలైట్... డిజిటల్ రైట్స్ ను దక్కించుకున్న ప్రముఖ సంస్థలు..!"ఉగ్రం" మూవీ శాటిలైట్... డిజిటల్ రైట్స్ ను దక్కించుకున్న ప్రముఖ సంస్థలు..!Naresh {#}Naresh;allari naresh;cinema theater;Joseph Vijay;Amazon;Hero;television;Traffic police;News;Box office;Telugu;Cinema;AudienceThu, 11 May 2023 11:08:13 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటు వంటి అల్లరి నరేష్ తాజాగా ఉగ్రం అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో నరేష్ పవర్ఫుల్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించాడు. ఈ మూవీ కి విజయ్ కనకమెడల దర్శకత్వం వహించాడు. గతంలో నరేష్ ... విజయ్ కాంబినేషన్ లో నాంది మూవీ విడుదల అయ్యి మంచి విజయం సాధించడంతో ఉగ్రం మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

అలా ఈ సినిమా మంచి అంచనాల నడుమ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్సెడ్ టాక్ ను సొంతం చేసుకుంది. దానితో ప్రస్తుతం ఈ మూవీ కి భారీ కలెక్షన్ లు బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కడం లేదు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన సాటిలైట్ మరియు డిజిటల్ హక్కులను ఈ మూవీ సంస్థ అమ్మి వేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క సాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ ఛానల్ లో ఒకటి అయినటు వంటి జీ  సంస్థ దక్కించుకున్నట్లు ... ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఒకటి అయినటువంటి అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ మూవీ థియేటర్ రన్ కొన్ని వారాలు ముగిసిన తర్వాత అమెజాన్ ప్రై మ్ లోను ... ఆ తర్వాత కొన్ని వారాలు ముగిసిన తర్వాత జీ తెలుగు ఛానల్లోనూ ఈ మూవీ ని ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది.



RRR Telugu Movie Review Rating

హైదరాబాద్‌కు త్వరలో మరో స్పెషల్ అట్రాక్షన్‌?

మతం మంటలు: ఇండియాను టార్గెట్ చేస్తున్న ఇరాన్‌?

జగన్‌ భవిష్యత్తును ఆ "రెడ్డి" తేల్చేయబోతున్నారా?

అమరావతిపై అతి పెద్ద గెలుపు సాధించిన జగన్?

రష్యా, చైనా అండతో అమెరికాపై రెచ్చిపోతున్న ఇరాన్‌?

యుద్ధం: ఆ దేశ అరాచకాన్ని ప్రకృతి ఆపేసింది?

రష్యాపై చైనా, ఇండియా వ్యూహం మారిందా?

ఏపీ: అధికారులను హడలెత్తిస్తున్న ఏసీబీ?

కర్ణాటకలో గెలుపు కాంగ్రెస్‌దే అంటున్న సర్వే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>