Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay1ffaef1b-923f-4c62-8101-60b3621e3a41-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay1ffaef1b-923f-4c62-8101-60b3621e3a41-415x250-IndiaHerald.jpgఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమకు హీరోగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. స్టార్ హీరోగా ఎదిగాడు అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్న చిన్న పాత్రలు చేసిన విజయ్ దేవరకొండ.. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా అవతారం ఎత్తాడు. ఇక ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన అతనికి ఊహించిన రీతిలో గుర్తింపు రాలేదు. కానీ ఒకసారి గా అర్జున్ రెడ్డి సినిమాలో నటించి ఇండస్ట్రీని షేక్ చేశాడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి తర్వాత తెలుగు ప్రేక్షకులందరికీ విజయ్ దేవరకొండ రౌడీ హీరోగా మారిపోయాడు అని చెపVijay{#}gautham new;gautham;kushi;siva nirvana;sree;vijay deverakonda;India;Kushi;Telugu;Pelli Choopulu;Arjun Reddy;Geetha Govindam;Gita Govindam;Jersey;september;Audience;Joseph Vijay;Cinema;Directorఏమో అనుకున్నాం కానీ.. రౌడీ హీరో సాలిడ్ లైనప్ సెట్ చేసుకున్నాడు?ఏమో అనుకున్నాం కానీ.. రౌడీ హీరో సాలిడ్ లైనప్ సెట్ చేసుకున్నాడు?Vijay{#}gautham new;gautham;kushi;siva nirvana;sree;vijay deverakonda;India;Kushi;Telugu;Pelli Choopulu;Arjun Reddy;Geetha Govindam;Gita Govindam;Jersey;september;Audience;Joseph Vijay;Cinema;DirectorThu, 11 May 2023 09:00:00 GMTఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమకు హీరోగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ.. స్టార్ హీరోగా ఎదిగాడు అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్న చిన్న పాత్రలు చేసిన విజయ్ దేవరకొండ.. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా అవతారం ఎత్తాడు. ఇక ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన అతనికి ఊహించిన రీతిలో గుర్తింపు రాలేదు. కానీ ఒకసారి గా అర్జున్ రెడ్డి సినిమాలో నటించి ఇండస్ట్రీని షేక్ చేశాడు విజయ్ దేవరకొండ. అర్జున్ రెడ్డి తర్వాత తెలుగు ప్రేక్షకులందరికీ విజయ్ దేవరకొండ రౌడీ హీరోగా మారిపోయాడు అని చెప్పాలి.


 ఇక ఆ తర్వాత గీతగోవిందం అనే సినిమాలో నటించి బ్లాక్బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అంతే కాదు ఇప్పటికీ ఎంతో మంది హీరోలకు టాలీవుడ్లో సాధ్యం కానీ 100 కోట్ల వసూళ్ల రికార్డును గీత గోవిందం తో కొట్టేశాడు. అయితే ఆ తర్వాత పలు సినిమాలతో ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఎందుకో విజయ్ దేవరకొండకు మాత్రం సరైన హిట్ లభించడం లేదు. మొన్నటికి మొన్న లైగర్ అనే పాన్ ఇండియా మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇక ఆ సినిమా కూడా డిజాస్టర్ గానే నిలిచింది అన్న విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండకు అర్జున్ రెడ్డి గీతగోవిందం లాంటి ఒక సినిమా పడితే బాగుండు అని అభిమానులు కోరుకుంటున్నారు.



 లైగర్ రిజల్ట్ తో సంబంధం లేకుండా ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఒక సాలిడ్ లైన్ అప్ సెట్ చేసుకున్నాడు అన్నది తెలుస్తుంది. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో సమంతతో కలిసి రొమాన్స్ చేస్తున్నాడు. సెప్టెంబర్ లో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఇక జెర్సీ ఫ్రేమ్ గౌతమ్ తిన్ననూరితో విడి12 వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఇందులో శ్రీ లీల  హీరోయిన్గా నటిస్తోంది. ఇక మరో టాలెంటెడ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ కి కూడా ఓకే చెప్పేసాడట విజయ్. ఇక మరోవైపు గీతగోవిందం కాంబినేషన్ రిపీట్ అయ్యేలా పరశురాంతో మరో సినిమా చేస్తున్నాడు. ఇలా ఒక సాలిడ్ లైన్ ఆఫ్ సెట్ చేసుకున్నాడు విజయ్ దేవరకొండ.



RRR Telugu Movie Review Rating

రూ.1000 కోట్ల మార్క్ ను ఈ చిత్రాలు అందుకోగలవా..!!

మతం మంటలు: ఇండియాను టార్గెట్ చేస్తున్న ఇరాన్‌?

జగన్‌ భవిష్యత్తును ఆ "రెడ్డి" తేల్చేయబోతున్నారా?

అమరావతిపై అతి పెద్ద గెలుపు సాధించిన జగన్?

రష్యా, చైనా అండతో అమెరికాపై రెచ్చిపోతున్న ఇరాన్‌?

యుద్ధం: ఆ దేశ అరాచకాన్ని ప్రకృతి ఆపేసింది?

రష్యాపై చైనా, ఇండియా వ్యూహం మారిందా?

ఏపీ: అధికారులను హడలెత్తిస్తున్న ఏసీబీ?

కర్ణాటకలో గెలుపు కాంగ్రెస్‌దే అంటున్న సర్వే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>