MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/saic4be2ceb-2433-4c7b-88a2-337d5ba375e0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/saic4be2ceb-2433-4c7b-88a2-337d5ba375e0-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు ఏర్పరచుకున్న యువ హీరోలలో ఒకరు అయినటువంటి ఆది సాయి కుమార్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ యువ నటుడు ప్రేమ కావాలి మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ తో ఈ నటుడు మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత లవ్లీ మూవీ లో హీరో గా నటించాడు. ఆ సినిమా కూడా మంచి విజయం సాధించింది. అలా కెరీర్ ను ప్రారంభించిన మొదటి రెండు మూవీ లతో మంచి విజయాలను అందుకున్న ఈ యువ హీరో ఆ తర్వాత అనేక సినిమాలలో నటించినప్పటికీ ఏ మూవీ కూడSai{#}AdiNarayanaReddy;prema;Silver;Kumaar;Yuva;Amazon;Love;cinema theater;Box office;Telugu;Shiva;lord siva;Hero;Cinema"ఓటిటి" లోకి ఎంట్రీ ఇచ్చిన ఆది సాయికుమార్ కొత్త సినిమా..!"ఓటిటి" లోకి ఎంట్రీ ఇచ్చిన ఆది సాయికుమార్ కొత్త సినిమా..!Sai{#}AdiNarayanaReddy;prema;Silver;Kumaar;Yuva;Amazon;Love;cinema theater;Box office;Telugu;Shiva;lord siva;Hero;CinemaThu, 11 May 2023 11:25:17 GMTతెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు ఏర్పరచుకున్న యువ హీరోలలో ఒకరు అయినటువంటి ఆది సాయి కుమార్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ యువ నటుడు ప్రేమ కావాలి మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ తో ఈ నటుడు మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత లవ్లీ మూవీ లో హీరో గా నటించాడు. ఆ సినిమా కూడా మంచి విజయం సాధించింది.

అలా కెరీర్ ను ప్రారంభించిన మొదటి రెండు మూవీ లతో మంచి విజయాలను అందుకున్న ఈ యువ హీరో ఆ తర్వాత అనేక సినిమాలలో నటించినప్పటికీ ఏ మూవీ కూడా ఈ యువ హీరో కు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందించ లేదు. ఇది ఇలా ఉంటే ఈ మధ్య ఆది సాయి కుమార్ హిట్ ... ఫ్లాప్ లతో  ఏ మాత్రం సంబంధం లేకుండా వరుస మూవీ లతో ప్రేక్షకులను పలకరిస్తూనే ఉన్నాడు. కానీ ఏ మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించ లేదు. అందులో భాగంగా తాజాగా ఆది సాయి కుమార్ "సీఎస్ఐ శంతన్" అనే మూవీ లో హీరో గా నటించాడు. శివ శేఖర్ దేవి దర్శకత్వం వహించిన ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది.

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం అలరించ లేక పోయింది. దానితో ఈ సినిమా ఫెయిల్యూర్ గా మిగిలింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా ఎలాంటి పబ్లిసిటీ లేకుండా సడన్ గ అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఎవరైనా ఈ సినిమాను థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి.



RRR Telugu Movie Review Rating

హైదరాబాద్‌కు త్వరలో మరో స్పెషల్ అట్రాక్షన్‌?

మతం మంటలు: ఇండియాను టార్గెట్ చేస్తున్న ఇరాన్‌?

జగన్‌ భవిష్యత్తును ఆ "రెడ్డి" తేల్చేయబోతున్నారా?

అమరావతిపై అతి పెద్ద గెలుపు సాధించిన జగన్?

రష్యా, చైనా అండతో అమెరికాపై రెచ్చిపోతున్న ఇరాన్‌?

యుద్ధం: ఆ దేశ అరాచకాన్ని ప్రకృతి ఆపేసింది?

రష్యాపై చైనా, ఇండియా వ్యూహం మారిందా?

ఏపీ: అధికారులను హడలెత్తిస్తున్న ఏసీబీ?

కర్ణాటకలో గెలుపు కాంగ్రెస్‌దే అంటున్న సర్వే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>