HealthDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/betel-leafd02c3623-07d7-4b47-8b3e-51693707907c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/betel-leafd02c3623-07d7-4b47-8b3e-51693707907c-415x250-IndiaHerald.jpgహిందూ సంప్రదాయం ప్రకారం తమలపాకులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ... పండుగలను మొదలుకొని పెళ్లిళ్ల వరకు.. శుభకార్యాలలో ఇతరులకు ఇవ్వడం వరకు అలాగే భోజనం తర్వాత ఇచ్చే కిళ్లీ,తాంబూలంలో కూడా ఎక్కువగా తమలపాకులను ఉపయోగిస్తారు. అయితే ఈ తమలపాకుల వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే వీటిని ఎలా ఉపయోగిస్తే మనకి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయానికి వస్తే.. భారతీయ సంస్కృతిలో కూడా తమలపాకులకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక పోతే తమలపాకు మధుమేహం నియంత్రించడానికి అలాగే ఒత్తిడిని తగ్గించడానికి కూడా సహాయపడుతBETEL LEAF{#}Turmeric;Betel;Manam;Houseతమలపాకులతో ఇలా చేస్తే అన్నీ లాభాలే..!తమలపాకులతో ఇలా చేస్తే అన్నీ లాభాలే..!BETEL LEAF{#}Turmeric;Betel;Manam;HouseThu, 11 May 2023 06:22:09 GMTహిందూ సంప్రదాయం ప్రకారం తమలపాకులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ... పండుగలను మొదలుకొని పెళ్లిళ్ల వరకు.. శుభకార్యాలలో ఇతరులకు ఇవ్వడం వరకు అలాగే భోజనం తర్వాత ఇచ్చే కిళ్లీ,తాంబూలంలో కూడా ఎక్కువగా తమలపాకులను ఉపయోగిస్తారు. అయితే ఈ తమలపాకుల వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలానే ఉన్నాయి. అయితే వీటిని ఎలా ఉపయోగిస్తే మనకి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయానికి వస్తే.. భారతీయ సంస్కృతిలో కూడా తమలపాకులకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక పోతే తమలపాకు మధుమేహం నియంత్రించడానికి అలాగే ఒత్తిడిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.

తమలపాకుల్లో ఎన్నో రకాల సమస్యలను దూరం చేసే ఔషధ గుణాలు ఉన్నాయి. కాబట్టి వీటి వల్ల కలిగే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాల గురించి మనం చదివి తెలుసుకుందాం.. తమలపాకులను యాంటీ ఆక్సిడెంట్ల పవర్ హౌస్ అని పిలుస్తారు.. ఇది శరీరంలోని పీహెచ్ స్థాయిని సాధారణంగా ఉంచడమే కాదు కడుపు సంబంధిత సమస్యలను కూడా దూరం చేస్తుంది ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడే వారికి మంచి ఉపశమనం అని చెప్పవచ్చు. అలాగే మలబద్ధకం సమస్యలో కూడా తమలపాకులు చాలా చక్కగా పనిచేస్తాయి.

ఇకపోతే తమలపాకులు నోటి దుర్వాసన ,దంతాల పసుపు రంగు,  దంత క్షయం వంటి సమస్యలను దూరం చేయడమే కాకుండా తమలపాకులతో చేసిన పేస్టుని కొద్ది మొత్తంలో నమిలితే నోటి ఆరోగ్యానికి ఎంతో మంచిది. అందుకే ఎవరైనా  పంటి నొప్పి, వాపు, నోటి ఇన్ఫెక్షన్ లాంటి సమస్యలతో బాధపడుతున్నట్లయితే తమలపాకులను నమలాలి అని వైద్యులు సైతం చెబుతున్నారు. దగ్గు, ఉబ్బసం వంటి శ్వాసకోశ వ్యాధులు ఉన్నవారు కూడా తమలపాకులను తినడం వల్ల ఉపశమనం కలుగుతుందట. ఇక ఆయుర్వేదంలో కూడా తమలపాకులకు ఒక ప్రత్యేక స్థానం కల్పించబడింది.. ఈ తమలపాకులను నమలడం వల్ల ఒత్తిడి,ఆందోళన వంటి సమస్యలను దూరం చేసుకోవడమే కాదు మానసిక ప్రశాంతత కూడా పొందవచ్చు..



RRR Telugu Movie Review Rating

అమరావతి : టీడీపీ శాడిజం బయటపడిందా ?

ఏపీ: అధికారులను హడలెత్తిస్తున్న ఏసీబీ?

కర్ణాటకలో గెలుపు కాంగ్రెస్‌దే అంటున్న సర్వే?

అమెరికాను వణికిస్తున్న రోబో టెక్నాలజీ?

ప్రాణభయంతో దాక్కున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు?

బిగ్‌ క్వశ్చన్‌: రాహుల్‌ గాంధీకి జైలు తప్పదా?

కర్నాటక పోలింగ్‌: బరిలో కరడుగట్టిన నేరస్తులు?

మణిపూర్‌ గొడవలకు అసలు కారణమేంటో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>