MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood5ff15357-1028-444c-8b25-0776cb580758-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood5ff15357-1028-444c-8b25-0776cb580758-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తొలి ప్రేమ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చెల్లెలి పాత్రలో తమిళ నటి వాసుకి నటించడం జరిగింది. ఇక ఈ సినిమాతో నటిగా మంచి పేరు తెచ్చుకుంది ఆమె .అనంతరం బుల్లితెర సీరియల్స్ లో సైతం నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఈమె పవన్ కళ్యాణ్ స్నేహితుడు ఆనంద్ సాయిని వివాహం చేసుకుంది. దీంతో తెలుగు ఆడియన్స్ కి మరింత దగ్గరయ్యింది వాసుకి .కొంతకాలానికి నటిగా మాత్రం కొనసాగలేదు వాసుకి . tollywood{#}prema;anand malayalam actor;Tholi Prema;Anand Deverakonda;Husband;Tamil;Telugu;Love;Hero;kalyan;Cinema20 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న పవన్ కళ్యాణ్ చెల్లి..!?20 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న పవన్ కళ్యాణ్ చెల్లి..!?tollywood{#}prema;anand malayalam actor;Tholi Prema;Anand Deverakonda;Husband;Tamil;Telugu;Love;Hero;kalyan;CinemaThu, 11 May 2023 13:20:00 GMTటాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తొలి ప్రేమ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో మనందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ చెల్లెలి పాత్రలో తమిళ నటి వాసుకి నటించడం జరిగింది. ఇక ఈ సినిమాతో నటిగా మంచి పేరు తెచ్చుకుంది ఆమె .అనంతరం బుల్లితెర సీరియల్స్ లో సైతం నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఈమె పవన్ కళ్యాణ్ స్నేహితుడు ఆనంద్ సాయిని వివాహం చేసుకుంది. దీంతో తెలుగు ఆడియన్స్ కి మరింత దగ్గరయ్యింది వాసుకి .కొంతకాలానికి నటిగా మాత్రం కొనసాగలేదు వాసుకి .

దాదాపుగా రెండు దశాబ్దల తరువాత ఈమె మళ్లీ మంచి మనసులే అని సినిమాతో పోతున్నట్లుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతుంది. అయితే ఈ సందర్భంగా ఆమె మళ్ళీ సినిమాలో చేయడానికి గల కారణాలను తెలిపింది .ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తొలిప్రేమ సినిమా తర్వాత అవకాశాలు చాలానే వచ్చాయి కానీ ఆ సినిమాలలో నటించడం కుదరలేదు.. నేను మళ్ళీ టాస్క్ టాపర్ ని కాదు.. అన్ని పనుల్లో ఒకేసారి చేయలేను కుటుంబం పిల్లలతో ఇన్నాళ్లు అసలు టైం సరిపోలేదు.. కానీ ఇప్పుడు పిల్లలు విదేశాలలో చదువుకుంటున్నారు..

నా భర్త కూడా ఇప్పుడు బిజినెస్ లో బాగా బిజీగా ఉండడం వల్ల ఏదో ఒక పని చేయాలని అనిపించింది.. అందుకే తిరిగి మళ్ళీ ఇప్పుడు యాక్టింగ్ వైపుకు వచ్చాను అంటూ చెపింది వాసుకి.. ఇకపోతే ఇప్పుడు ఈ సినిమాలో నేను తమ్ముడికి అండగా ఉండి సోదరి పాత్రలో నటిస్తున్నాను.. ఈ సినిమా కదా బాగా నచ్చడంతో ఈ సినిమా చేసేందుకు ఒప్పుకున్నాను.. ఇక నా భర్త ఆనందో కలిసి ఇంట్లో రోజు సినిమాల గురించి చర్చలు జరుపుతూ ఉంటాను.. నటిగానే కాకుండా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోను ఏ పాత్ర చేసిన చాలా సంతోషంగానే ఉంటాను.. ఆ పాత్రకు పూర్తి న్యాయం చేస్తాను అందులో తన మార్పు ఉండేలా చూసుకుంటాను.. అంటూ తెలిపింది వాసుకి. దీంతోపాటు తండంలో సైతం సినిమాల్లో నటిస్తున్నట్లుగా తెలిపింది వాసుకి..!!



RRR Telugu Movie Review Rating

విడాకులు క్యాన్సల్ చేసుకోబోతున్న మెగా డాటర్ శ్రీజ..!?

మతం మంటలు: ఇండియాను టార్గెట్ చేస్తున్న ఇరాన్‌?

జగన్‌ భవిష్యత్తును ఆ "రెడ్డి" తేల్చేయబోతున్నారా?

అమరావతిపై అతి పెద్ద గెలుపు సాధించిన జగన్?

రష్యా, చైనా అండతో అమెరికాపై రెచ్చిపోతున్న ఇరాన్‌?

యుద్ధం: ఆ దేశ అరాచకాన్ని ప్రకృతి ఆపేసింది?

రష్యాపై చైనా, ఇండియా వ్యూహం మారిందా?

ఏపీ: అధికారులను హడలెత్తిస్తున్న ఏసీబీ?

కర్ణాటకలో గెలుపు కాంగ్రెస్‌దే అంటున్న సర్వే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>