Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dhonic8df03b0-39af-4e67-a70d-7577d44200b2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/dhonic8df03b0-39af-4e67-a70d-7577d44200b2-415x250-IndiaHerald.jpgటీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే మామూలుగానే ధోనికి ఉన్న క్రేజ్ చూస్తే మతిపోతుంది. అలాంటిది ఇక అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోని కేవలం ఐపిఎల్ లో మాత్రమే కనిపిస్తూ ఉండడంతో అతని ఆటను చూడడానికి ఇక ప్రతి సీజన్లో కూడా అభిమానులు భారీగా తరలి వస్తున్నారు. అయితే మహేంద్ర సింగ్ ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అంటూ వార్తలు వస్తూ ఉండడంతో చెన్నై హోమ్ గ్రౌండ్ లో మ్యాచ్ జరగకపోయినా ఎక్కడ సీఎస్కే మ్యాచ్ ఆడిన అక్కడికి తరలి వెళ్తున్Dhoni{#}Ambati Rayudu;Chhapaak;Chennai;INTERNATIONAL;MS Dhoni;News;Delhiఅది ధోని క్రేజ్ అంటే.. సింహం ఎంట్రీ ఇస్తే అంతే?అది ధోని క్రేజ్ అంటే.. సింహం ఎంట్రీ ఇస్తే అంతే?Dhoni{#}Ambati Rayudu;Chhapaak;Chennai;INTERNATIONAL;MS Dhoni;News;DelhiThu, 11 May 2023 20:15:00 GMTటీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే మామూలుగానే ధోనికి ఉన్న క్రేజ్ చూస్తే మతిపోతుంది. అలాంటిది ఇక అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోని కేవలం ఐపిఎల్ లో మాత్రమే కనిపిస్తూ ఉండడంతో అతని ఆటను చూడడానికి ఇక ప్రతి సీజన్లో కూడా అభిమానులు భారీగా తరలి వస్తున్నారు. అయితే మహేంద్ర సింగ్ ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అంటూ వార్తలు వస్తూ ఉండడంతో చెన్నై హోమ్ గ్రౌండ్ లో మ్యాచ్ జరగకపోయినా ఎక్కడ సీఎస్కే మ్యాచ్ ఆడిన అక్కడికి తరలి వెళ్తున్నారు.



 ఈ క్రమంలోనే మహేంద్ర సింగ్ ధోని కనిపించాడు అంటే చాలు అభిమానులు పూనకం వచ్చినట్లుగా ఊగిపోతున్నారు అని చెప్పాలి. ఇక అతని బ్యాటింగ్ చూసేందుకు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక మహేంద్ర సింగ్ ధోని మైదానంలో అడుగుపెట్టి ఒక్క బంతి ఆడిన చాలు అన్నట్లుగా అభిమానులు అందరూ కూడా పరితపించిపోతున్నారు అని చెప్పాలి. అయితే ఇక ధోని ఆట గురించి అభిమానులు ఎంతలా ఎదురుచూస్తున్నారో అన్న విషయం ఇటీవల చపాక్ స్టేడియం లో నిరూపితం అయింది.



 ఇటీవలే ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో అంబటి రాయుడు అవుట్ కాగానే ధోని ఎంటర్ అవుతున్న సమయంలో స్టేడియం మొత్తం ధోని నామస్మరణతో దద్దరిల్లిపోయింది. అయితే ధోని క్రేజ్ చూసి కనీసం స్టార్ స్పోర్ట్స్ అడ్వర్టైజ్మెంట్ వేయడానికి కూడా ధైర్యం చేయలేదు. సాధారణంగా బ్యాట్స్మెన్ ఔట్ అయినా లేదంటే ఓవర్ పూర్తయిన స్టార్ స్పోర్ట్స్ యాడ్స్ వేయడం చూస్తూ ఉంటాం. కానీ ధోనికున్న క్రేజ్ దృశ్య స్టార్ స్పోర్ట్స్ యాడ్ వేయలేని పరిస్థితి ఏర్పడింది  కేవలం ధోని కోసం కోట్ల రూపాయలు యాడ్ ను వదులుకుంది. అంతేకాదు ధోని మైదానంలోకి వస్తున్న సమయంలో ఇక వ్యూయర్షిప్ ఒకసారిగా 1.8 కోట్లు దాటిపోవడం గమనార్హం.
">



RRR Telugu Movie Review Rating

ఆసక్తిరేపుతున్న మళ్ళీ పెళ్లి ట్రైలర్?

మతం మంటలు: ఇండియాను టార్గెట్ చేస్తున్న ఇరాన్‌?

జగన్‌ భవిష్యత్తును ఆ "రెడ్డి" తేల్చేయబోతున్నారా?

అమరావతిపై అతి పెద్ద గెలుపు సాధించిన జగన్?

రష్యా, చైనా అండతో అమెరికాపై రెచ్చిపోతున్న ఇరాన్‌?

యుద్ధం: ఆ దేశ అరాచకాన్ని ప్రకృతి ఆపేసింది?

రష్యాపై చైనా, ఇండియా వ్యూహం మారిందా?

ఏపీ: అధికారులను హడలెత్తిస్తున్న ఏసీబీ?

కర్ణాటకలో గెలుపు కాంగ్రెస్‌దే అంటున్న సర్వే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>