MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood4dcc2361-11bb-44ee-96f8-ea736b9f0fd3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood4dcc2361-11bb-44ee-96f8-ea736b9f0fd3-415x250-IndiaHerald.jpgదశాబ్దాల పాటు తెలుగు చిత్ర పరిశ్రమను ఏఎన్నార్ స్టార్ హీరోగా ఏలిన సంగతి మీ అందరికీ తెలిసింది. ఇక అలాంటి ఒక బడా ఫ్యామిలీ నుండి ఆయన వారసుడిగా నాగార్జున ఆ లెగసీ ముందుకు తీసుకెళ్తున్నాడు. అనంతరం టాలీవుడ్ ని ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతున్నాడు. మూడోతరం పెద్దగా సక్సెస్ కాలేకపోయినప్పటికీ ఏఎన్నార్ వారసులైన సుమంత్ సుశాంత్ హీరోలుగా ఫెయిల్ అయ్యారు. ఇకపోతే నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్య హీరోగా మంచి ఫామ్ లో ఉన్నాడు. రెండవ కొడుకు అఖిల్ కి మాత్రం స్టార్ హీరో హోదా దక్కలేదు. ఆయన మిడిల్ రేంజ్ హీరో గానే tollywood{#}sumanth;Saaho;anil kumar singhal;Blockbuster hit;Romantic;Pooja Hegde;Akkineni Nagarjuna;Mass;Naga Chaitanya;Tollywood;akhil akkineni;Telugu;Success;Hero;Cinemaమళ్ళీ అదే తప్పు చేస్తున్న అఖిల్..!?మళ్ళీ అదే తప్పు చేస్తున్న అఖిల్..!?tollywood{#}sumanth;Saaho;anil kumar singhal;Blockbuster hit;Romantic;Pooja Hegde;Akkineni Nagarjuna;Mass;Naga Chaitanya;Tollywood;akhil akkineni;Telugu;Success;Hero;CinemaThu, 11 May 2023 13:09:09 GMTదశాబ్దాల పాటు తెలుగు చిత్ర పరిశ్రమను ఏఎన్నార్ స్టార్ హీరోగా ఏలిన సంగతి మీ అందరికీ తెలిసింది. ఇక అలాంటి ఒక బడా ఫ్యామిలీ నుండి ఆయన వారసుడిగా నాగార్జున ఆ లెగసీ ముందుకు తీసుకెళ్తున్నాడు. అనంతరం టాలీవుడ్ ని ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతున్నాడు. మూడోతరం పెద్దగా సక్సెస్ కాలేకపోయినప్పటికీ ఏఎన్నార్ వారసులైన సుమంత్ సుశాంత్ హీరోలుగా ఫెయిల్ అయ్యారు. ఇకపోతే నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్య హీరోగా  మంచి ఫామ్ లో ఉన్నాడు. రెండవ కొడుకు అఖిల్ కి మాత్రం స్టార్ హీరో హోదా దక్కలేదు. ఆయన మిడిల్ రేంజ్ హీరో గానే కొనసాగుతున్నాడు .అయితే అక్కినేని ఫ్యామిలీకి ఎంతటి వేసుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ ఇద్దరిలో ఒక్కరు కూడా స్టార్ హీరోల లిస్టులోకి చేరలేదు. అనంతరం అఖిల్ తన కోరిక తీరుస్తాడని నాగార్జున తో పాటు .

అక్కినేని అభిమానులు కూడా గట్టి నమ్మకంతో ఉన్నారు. మొదట్లో అఖిల్ పై భారీ అంచనాలు ఉండేవి నాగార్జునతో పాటు అఖిల్ అభిమానులు సైతం అఖిల్ స్టార్ హీరో అవుతాడని అందరూ నమ్మరు. కానీ ఊహించని విధంగా అఖిల్ మిడిల్ రేంజ్ హీరో గానే మిగిలిపోయాడు. స్టార్ హీరో అవుతాడా లేదా అన్నది పక్కన పెడితే.. అసలు హీరోగా ఆయన అవుతాడా లేదా అన్న సందేహాలు నెలకొన్నాయి. హీరోగా అఖిల్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దాదాపుగా ఏడేళ్లకు పైగాని కావస్తుంది. కనీసం ఈ  సినిమాలలో ఒక్క సినిమా కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న లేదు. అఖిల్ అభిమానులు ఆశలు పెట్టుకోవడమే తప్ప సార్ హీరోగా మాత్రం అఖిల్ గుర్తింపు తెచ్చుకోలేకపోతున్నాడు. ఇకపోతే నాగచైతన్య ప్రేమ కథ సినిమాలో నటించి టైర్టు హీరోగా ఉన్నాడు. దీంతో అఖిల్ అయినా కనీసం మా హీరోగా ఉంటే బాగుంటుందని అనుకున్నారు.

 కానీ అనుకున్నవేవీ జరగలేదు ఎంట్రీ సినిమాతోనే స్టార్ హీరో రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకోవాలని ఉద్దేశంతో దాదాపుగా ముప్పై కోట్లు చేసి అఖిల్ సినిమాని తెరకెక్కించారు. ఇక ఈ సినిమా ఊహించిన విధంగా డిజాస్టర్ గా మిగిలింది ఈ సినిమాల తర్వాత వరుసగా రొమాంటిక్ లవ్ ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేశాడు .ఇక ఆ సినిమాలు కూడా పెద్దగా గుర్తింపు సాధించలేకపోయాయి. అఖిల్ కెరియర్ లో హిట్ అనిపించుకున్న ఏకైక సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా చేసింది. తాజాగా ఏజెంట్ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వద్దామని అనుకున్నాడు అఖిల్. ఇకపోతే ఈ సినిమా కూడా ఊహించని విధంగా డిజాస్టర్ గా మిగిలింది. మాస్ హీరో కావాలని ఎన్నో ప్రయత్నాలు చేసిన అఖిల్ కి ఈ సినిమా కూడా హిట్ ఇవ్వలేకపోయింది .ఇలా ఉంటే ఇక ఈ సినిమాలతో డిజాస్టర్ లను అందుకుంటున్న అఖిల్ తిరిగి మళ్ళీ ఇప్పుడు అదే తప్పు చేస్తున్నాడు. ఆయన తదుపరి సినిమాని కూడా భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాని సాహో సినిమాకి అసిస్టెంట్ గా పనిచేసిన అనిల్ కుమార్ దర్శకత్వంలో రాబోతోందట. ఇక ఈ సినిమా మగధీర సినిమాల రేంజ్ లో ఉంటుందట..!!



RRR Telugu Movie Review Rating

విడాకులు క్యాన్సల్ చేసుకోబోతున్న మెగా డాటర్ శ్రీజ..!?

మతం మంటలు: ఇండియాను టార్గెట్ చేస్తున్న ఇరాన్‌?

జగన్‌ భవిష్యత్తును ఆ "రెడ్డి" తేల్చేయబోతున్నారా?

అమరావతిపై అతి పెద్ద గెలుపు సాధించిన జగన్?

రష్యా, చైనా అండతో అమెరికాపై రెచ్చిపోతున్న ఇరాన్‌?

యుద్ధం: ఆ దేశ అరాచకాన్ని ప్రకృతి ఆపేసింది?

రష్యాపై చైనా, ఇండియా వ్యూహం మారిందా?

ఏపీ: అధికారులను హడలెత్తిస్తున్న ఏసీబీ?

కర్ణాటకలో గెలుపు కాంగ్రెస్‌దే అంటున్న సర్వే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>